ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర రాష్ట్రం[మార్చు]

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి
1 టంగుటూరి ప్రకాశం పంతులు Andhrakesari TanguturiPrakasam.jpg 1953 అక్టోబర్ 1 1954 నవంబర్ 15
రాష్ట్రపతి పాలన Presidential Standard of India.PNG 1954 నవంబర్ 15 1955 మార్చి 28
2 బెజవాడ గోపాలరెడ్డి Bezawada Gopal Reddy.png 1955 మార్చి 28 1956 నవంబర్ 1


నోట్స్[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]