ఆంధ్రరాష్ట్ర శాసనసభకు తొలిసారిగా 1955 లో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇది.[1] 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు.
1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, 1952 లో మద్రాసు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన ఆంధ్ర ప్రాంత ప్రతినిధులతో ఆంధ్రరాష్ట్ర శాసన సభ ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మద్యనిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రకాశం ప్రభుత్వం 13 నెలల తరువాత కూలిపోయింది. రాష్ట్రపతి గవర్నరు పాలన విధించారు. 135 రోజుల గవర్నరు పాలన తరువాత, 1955లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, శాసనసభకు జరిగిన తొలి ఎన్నికలు.[2] రద్దయిన శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీ చేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. వారిలో ఐక్యకాంగ్రెస్ నాయకులు 40 మంది, కమ్యూనిస్టులు 8 మంది, ప్రజా సోషలిస్టులు ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురూ ఉన్నారు. ప్రకాశం మంత్రి మండలి లోని ఏడుగురు సభ్యులలో ఒక్క తెన్నేటి విశ్వనాధం మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు.
1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్రరాష్ట్రం తరపున సభ్యులయ్యారు.[3]
- మొత్తం నియోజక వర్గాలు:167[4]
- వాటిలో ద్విసభ్య నియోజక వర్గాలు: 29
- మొత్తం ఎన్నికైన అభ్యర్థులు: 196
- మొత్తం వోటర్ల సంఖ్య: 1,15,68,859
- పోలైన వోట్ల సంఖ్య: 86,30,311
జిల్లాల వారిగా శాసనసభ్యులు
[మార్చు]
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
భోగాపురం |
జనరల్ |
బొత్స ఆదినారాయణ |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
23359 |
రామిసెట్టి సన్యాసి రావు |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
7701 |
| 2 |
గజపతి నగరం |
జనరల్ |
కుసుమ గజపతిరాజు |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
42241 |
గంట్లాన సూర్యనారాయణ |
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
39226 |
| 3 |
గజపతి నగరం |
రిజర్వుడు |
గంట్లాన సూర్యనారాయణ |
|
|
|
|
|
|
|
|
| 4 |
విజయనగరం |
జనరల్ |
పూసపాటి విజయరామ గజపతి రాజు |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
27404 |
భగనారపు వెంకట సంజీవ రావు |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
3284 |
| 5 |
రేవిడి |
జనరల్ |
కాకర్లపూడి విజయరాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
15217 |
గుజ్జు రాము నాయుడు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
3326 |
| 6 |
భీముని పట్నం |
జనరల్ |
గొట్టుముక్కల జగన్నాధ రాజు |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
16015 |
జయంతి కామేశ్వర వల్లభరావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
9111 |
| 7 |
విశాఖ పట్నం |
జనరల్ |
అంకితం వెంకట భానోజీరావు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
15457 |
మద్ది పట్టాభిరామరెడ్డి |
పు |
స్వతంత్ర |
6955 |
| 8 |
కణితి |
జనరల్ |
బి.జి.ఎం.ఎ.నరసింగారావు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
10171 |
పోతిన సన్యాసిరావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
6235 |
| 9 |
పరవాడ |
జనరల్ |
ఏటి నాగయ్య |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
12438 |
ముళ్ళపూడి వీరభద్రం |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
8145 |
| 10 |
అనకాపల్లి |
జనరల్ |
భీశెట్టి అప్పారావు |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
19957 |
కోడుగంటి గోవింద రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19304 |
| 11 |
చోడవరం |
జనరల్ |
రెడ్డి జగన్నాథం |
|
పు |
స్వతంత్ర |
12658 |
బొజ్జంకి గంగయ్య నాయుడు |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
11796 |
| 12 |
శృంగవరపు కోట |
జనరల్ |
చాగంటి వెంకట సోమయాజులు |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
19771 |
గుజ్జల రాము నాయుడు |
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
18887 |
| 13 |
శృంగవరపు కోట |
రిజర్వుడు |
గుజ్జల రామునాయుడు |
|
|
|
|
|
|
|
|
| 14 |
మాడుగుల |
జనరల్ |
దొండ శ్రీరామూర్తి |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
18862 |
తెన్నేటి విశ్వనాథం |
పు |
|
13993 |
| 15 |
కొండకర్ల |
జనరల్ |
మజ్జి పైడయ్యనాయుడు |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
13195 |
పెంటకోట వెంకటరమణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
12979 |
| 16 |
ఎలమంచిలి |
జనరల్ |
చింతలపాటి వెంకటసూర్యనారాయణరాజు |
|
పు |
స్వతంత్ర |
13621 |
కండ్రేగుల రామజోగి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
9961 |
| 17 |
నర్సీపట్నం |
జనరల్ |
రాజా సాగి సూర్యనారాయణ రాజు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
23574 |
ముత్యాల పోతురాజు |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21346 |
| 18 |
నర్సీపట్నం |
రిజర్వుడు |
ముత్యాల పోతురాజు |
|
|
|
|
|
|
|
|
| 19 |
గొలుగొండ |
జనరల్ |
రుత్తల లచ్చపాత్రుడు |
|
పు |
స్వతంత్ర |
13932 |
పాశపు తమ్ము నాయుడు |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
7826 |
| 20 |
గూడెం |
జనరల్ |
మత్సరస మత్సరాజు |
|
పు |
స్వతంత్ర |
3880 |
రాద పెంటయ్య |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
2066 |
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
భద్రాచలం |
జనరల్ |
మహమ్మద్ తహసీల్ |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
27102 |
శ్యామల సీతారామయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
26012 |
| 2 |
భద్రాచలం |
రిజర్వుడు |
శ్యామల సీతారామయ్య |
|
|
|
|
|
|
|
|
| 3 |
రాజమండ్రి |
జనరల్ |
అంబడిపూడి బాలనాగేశ్వరరావు |
|
పు |
ప్రజాపార్టీ |
22037 |
. జి.ఎస్బాలాజి దాస్ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15596 |
| 4 |
బూరుగుపూడి |
జనరల్ |
నీరుకొండ వెంకట రామారావు |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
38009 |
బత్తిన సుబ్బారావు |
పు |
స్వతంత్ర |
37713 |
| 5 |
బూరుగుపూడి |
రిజర్వుడు |
బత్తిన సుబ్బారావు |
|
|
|
|
|
|
|
|
| 6 |
జంగంపేట |
జనరల్ |
దూరిసెటి గోపాలరావు |
|
పు |
స్వతంత్ర |
16431 |
వడ్డి ముత్యాల రావు |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
11518 |
| 7 |
పెద్దాపురం |
జనరల్ |
దుర్వాసుల వెంకటసుబ్బారావు |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18745 |
చెల్ల అప్పారావు |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
17570 |
| 8 |
ప్రత్తిపాడు |
జనరల్ |
పర్వత గుర్రాజు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
17833 |
యనమల వెంకన్న దొర |
పు |
స్వతంత్ర |
11939 |
| 9 |
తుని |
జనరల్ |
రాజా వత్సవాయ వెంకటకృష్ణమ రాజ బహదూర్ |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
22088 |
ఇనుగంటి నారాయణ రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
12366 |
| 10 |
పిఠాపురం |
జనరల్ |
వాడ్రేవు గోపాలకృష్ణ |
|
పు |
ప్రజాపార్టీ |
23773 |
కందికొండ బుల్లిరాజు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
13018 |
| 11 |
సామర్లకోట |
జనరల్ |
పుట్సాల సత్యనారాయణ |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
21166 |
కాకరాల కామేశ్వరరావు |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
17026 |
| 12 |
కాకినాడ |
జనరల్ |
మల్లిపూడి పల్లంరాజు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
14993 |
సి.వి.కె.రావు |
పు |
స్వతంత్ర |
14438 |
| 13 |
పల్లిపాలెం |
జనరల్ |
రేమళ్ళ తిరుపతిరావు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
40891 |
ఇల్ల చంద్రన్న |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
29853 |
| 14 |
పల్లిపాలెం |
రిజర్వుడు |
రెడ్డి కామయ్య |
|
|
|
|
|
|
|
|
| 15 |
రామచంద్రపురం |
జనరల్ |
కాకర్లపూడి శ్రీ రామచంద్రరాజు బహద్దూర్ |
|
పు |
ప్రజాపార్టీ |
27317 |
పెడపాటి వెంకటరావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
12182 |
| 16 |
అనపర్తి |
జనరల్ |
తేటల లక్ష్మీనారాయణరెడ్డి |
|
పు |
ప్రజాపార్టీ |
24926 |
కువ్వూరి వెంకట రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19458 |
| 17 |
పామర్రు |
జనరల్ |
యస్.బి.పి. పట్టాభిరామారావు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
28176 |
పాలచర్ల పనస రమణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
13147 |
| 18 |
చెయ్యేరు |
జనరల్ |
నడిమల్లి రామభద్రరాజు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
26773 |
చింత పల్లి కృష్ణమూర్తి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18136 |
| 19 |
అమలాపురం |
జనరల్ |
గోలకోటి నరసింహమూర్తి |
|
పు |
స్వతంత్ర |
30858 |
గుట్టల నారాయణదాస్ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
26165 |
| 20 |
అమలాపురం |
రిజర్వుడు |
బొజ్జా అప్పలస్వామి |
|
|
|
|
|
|
|
|
| 21 |
రాజోలు |
జనరల్ |
అల్లూరు వెంకటరామరాజు |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
41515 |
ఆకుల బుల్లిస్వామి |
పు |
|
38599 |
| 22 |
రాజోలు |
రిజర్వుడు |
గంజి నాగేశ్వరరావు |
|
|
|
|
|
|
|
|
| 23 |
కొత్తపేట |
జనరల్ |
కళా వెంకటరావు |
 |
|
భారత జాతీయ కాంగ్రెసు |
25373 |
ముళ్ళపూడి సూర్యనారాయణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
14634 |
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
కొవ్వూరు |
జనరల్ |
అల్లూరు బాపినీడు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
47730 |
తెన్నేటి వీరరాఘవులు |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
42357 |
| 2 |
కొవ్వూరు |
రిజర్వుడు |
తానేటి వీరరాఘవులు |
|
|
|
|
|
|
|
|
| 3 |
పోలవరం |
జనరల్ |
పుసులూరి కోదండరామయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
14592 |
శంకు అప్పారావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
14100 |
| 4 |
ఏలూరు |
జనరల్ |
సీర్ల బ్రహ్మయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
22322 |
అట్లూరి సర్వేశ్వర రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
17010 |
| 5 |
దెందులూరు |
జనరల్ |
ముల్పూరి రంగయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
25266 |
గారపాటి సత్యనారాయణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15344 |
| 6 |
తాడేపల్లి గూడెం |
జనరల్ |
కిడాంబి వెంకట కృష్ణావతారం |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
43157 |
కిలాంబి వెంకట కౄష్నవతారం |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
40412 |
| 7 |
తాడేపల్లి గూడెం |
రిజర్వుడు |
నంబూరి శ్రీనివాసరావు |
|
|
|
|
|
|
|
|
| 8 |
పెంటపాడు |
జనరల్ |
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
30973 |
ఇందుకూరి సుబ్బరాజు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15263 |
| 9 |
తణుకు |
జనరల్ |
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
26586 |
చిత్తూరి సుబ్బారావు చౌదరి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19706 |
| 10 |
అత్తిలి |
జనరల్ |
చోడవరం అమ్మన్న రాజ |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
20633 |
.ఎస్.ఆర్ దట్ల |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
20455 |
| 11 |
పెనుగొండ |
జనరల్ |
జవ్వాది లక్ష్మయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
27227 |
వెంకట సత్యనారాయణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
22402 |
| 12 |
నర్సాపూర్ |
జనరల్ |
గ్రంధి వెంకటరెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
24556 |
నెక్కలపూడి రామారావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16021 |
| 13 |
పాలకొల్లు |
జనరల్ |
అద్దేపల్లి సత్యనారాయణమూర్తి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
40988 |
దాసరి పెరుమాళ్ళు |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
40052 |
| 14 |
పాలకొల్లు |
రిజర్వుడు |
దాసరి పెరుమాళ్ళు |
|
|
|
|
|
|
|
|
| 15 |
భీమవరం |
జనరల్ |
నచ్చు వెంకట్రామయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
26610 |
యల్లబండి పోలిసెట్టి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
23389 |
| 16 |
ఉండి |
జనరల్ |
గాదిరాజు జగన్నాథరాజు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21670 |
గొట్టుముక్కల వెంకట రాజు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16147 |
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
కైకలూరు |
జనరల్ |
కమ్మిలి అప్పారావు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
23259 |
అట్లూరి పూర్ణ చలపతి రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
17656 |
| 2 |
గుడివాడ |
జనరల్ |
అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
52210 |
వేమూల్ కూర్మయ్య |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
49939 |
| 3 |
గుడివాడ |
రిజర్వుడు |
వేముల కూర్మయ్య |
|
|
|
|
|
|
|
|
| 4 |
గన్నవరం |
జనరల్ |
పుచ్చలపల్లి సుందరయ్య |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
22575 |
వెలివెల సీతారామయ్య |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21754 |
| 5 |
కంకిపాడు |
జనరల్ |
చాగర్లమూడి రామకోటయ్య |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
19967 |
మైనేని లక్ష్మణ స్వామి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19758 |
| 6 |
విజయవాడ దక్షిణం |
జనరల్ |
అయ్యదేవర కాళేశ్వరరావు |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
15662 |
తాడిపనేని వెంకటేశ్వర రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
7567 |
| 7 |
విజయ వాడ ఉత్తరం |
జనరల్ |
మారుపిల్ల చిట్టి అలియాస్ అప్పలస్వామి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
17092 |
తమ్మిన పోతరాజు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
13069 |
| 8 |
మైలవరం |
జనరల్ |
వెల్లంకి విశ్వేశ్వరరావు |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
20324 |
పెదర్ల వెంకట సుబ్బయ్య |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
20240 |
| 9 |
నందిగామ |
జనరల్ |
పిల్లలమర్రి వెంకటేశ్వర్లు |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
24066 |
కొటారు వెంకటేశ్వర్లు |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
23848 |
| 10 |
కంచికచెర్ల |
జనరల్ |
మాగంటి రామయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
25335 |
వాసిరెడ్డి రామారావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
23625 |
| 11 |
తిరువూరు |
జనరల్ |
పేట బాపయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21861 |
పేట రామారావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19031 |
| 12 |
నూజివీడు |
జనరల్ |
మేకా రంగయ్య అప్పారావు బహద్దుర్ |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
27893 |
దాసరి నాగభూషణ రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16293 |
| 13 |
ఉయ్యూరు |
జనరల్ |
కాకాని వెంకటరత్నం |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21622 |
ద్రోణవల్లి అనసూయమ్మ |
స్త్రీ |
భారత కమ్యూనిస్టు పార్టీ |
20383 |
| 14 |
మల్లేశ్వరం |
జనరల్ |
పెన్నేటి పమిదేశ్వరరావు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
26195 |
గుండాబత్తుల ఆంజనేయులు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
17941 |
| 15 |
మచిలిపట్నం |
జనరల్ |
కొలిపర వెంకటరమణయ్య నాయుడు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
25337 |
మోడుమూడి శ్రీహరి రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
13545 |
| 16 |
దివి |
జనరల్ |
యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్ |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
61128 |
శ్రీమంత రాజా |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
58374 |
| 17 |
దివి |
రిజర్వుడు |
మల్లిపూడి రాజేశ్వరరావు |
|
|
|
|
|
|
|
|
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
కూచిపూడి |
జనరల్ |
అంగని భగవంత రావు |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
26678 |
మాకినేని బసవపున్నయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16764 |
| 2 |
రేపల్లె |
జనరల్ |
యాదం చన్నయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
22983 |
మోటూరు హనుమంతరావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15473 |
| 3 |
వేమూరు |
జనరల్ |
కల్లూరి చంద్రమౌళి |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
33137 |
గరికపూడి జోసెఫ్ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15709 |
| 4 |
దుగ్గిరాల |
జనరల్ |
పోతుంబాక శ్రీనివాసులు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
28945 |
వూరబండి ఆచార్యులు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18364 |
| 5 |
తెనాలి |
జనరల్ |
ఆలపాటి వెంకట్రామయ్య |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
24698 |
రావి అమ్మయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16403 |
| 6 |
పొన్నూరు |
జనరల్ |
గోవాడ పరందామయ్య |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
31077 |
జొన్నలగడ్డ జోషి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16788 |
| 7 |
బాపట్ల |
జనరల్ |
మంతెన వెంకటరాజు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
26581 |
వేములపల్లి శ్రీకృష్ణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18626 |
| 8 |
చీరాల |
జనరల్ |
ప్రగడ కోటయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
24598 |
జాగర్లమూడి లక్ష్మీనారాయణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18525 |
| 9 |
పర్చూరు |
జనరల్ |
కొల్లా రామయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
24076 |
కొల్లా వెంకయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18575 |
| 10 |
పెద్ద కాకాని |
జనరల్ |
గింజుపల్లి బాపయ్య |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
25864 |
పంగులూరి కోటేశ్వరరావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
20728 |
| 11 |
మంగళగిరి |
జనరల్ |
మేకా కోటిరెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
24569 |
నూతక్కి వెంకటరంగారావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18764 |
| 12 |
- గుంటూరు -1 |
జనరల్ |
తెల్లాకుల జాలయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
13413 |
దేవిసెట్టి వెంకటప్పారావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
11998 |
| 13 |
- గుంటూరు 2 |
జనరల్ |
మేడూరి నాగేశ్వరరావు |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21648 |
బెల్లంకొండ వీరయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18352 |
| 14 |
పెదకూరపాడు |
జనరల్ |
గణప రామస్వామి రెడ్డి |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
24078 |
దాసరి లక్ష్మయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
17879 |
| 15 |
ఫిరంగి పురం |
జనరల్ |
కాసు బ్రహ్మానందరెడ్డి |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
26572 |
యెంద్రెడ్డి రామిరెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16800 |
| 16 |
సత్తెనపల్లి |
జనరల్ |
వావిలాల గోపాలకృష్ణయ్య |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19893 |
బండారు వందనం |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
19018 |
| 17 |
గురుజాల |
జనరల్ |
మండవ బాపయ్య చౌదరి |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
23306 |
కోల సుబ్బా రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15219 |
| 18 |
మాచెర్ల |
జనరల్ |
మండపాటి నాగిరెడ్డి |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
10657 |
కురుముల రంగమ్మ |
స్త్రీ |
|
8386 |
| 19 |
వినుకొండ |
జనరల్ |
నాలబోలు గోవిందరాజులు |
|
|
భారత జాతీయ కాంగ్రెసు |
20525 |
పూలుపూల వెంకట శివయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19336 |
| 20 |
మార్టూరు |
జనరల్ |
బండ్లమూడి వెంకటశివయ్య |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
24419 |
పెదవల్లి శ్రీరాములు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15926 |
| 21 |
నర్సారావు పేట |
జనరల్ |
నాలపాటి వెంకట్రామయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
29758 |
కరణం రంగా రావు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
17695 |
| 22 |
అద్దంకి |
జనరల్ |
నాగినేని వెంకయ్య |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
21870 |
పట్బండల రంగనాయకులు |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15042 |
| 23 |
అమ్మనబ్రోలు |
జనరల్ |
జాగర్లమూడి చంద్రమౌళి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
23201 |
సుదనగుంట సింగయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
18392 |
| 24 |
ఒంగోలు |
జనరల్ |
టి.ప్రకాశం |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
40887 |
తెల్లూరి జియ్యర్ దాస్ |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
38475 |
| 25 |
ఒంగోలు |
రిజర్వుడు |
తాళ్ళూరి జియ్యర్ దాసు |
|
|
|
|
|
|
|
|
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
దర్శి |
జనరల్ |
దిరిశాల వెంకటరమణారెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
14980 |
సింగరరాజు రామకృష్ణ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
12775 |
| 2 |
పొదిలి |
జనరల్ |
సానికొమ్ము కాసిరెడ్డి |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
20072 |
కాటూరి నారాయణ స్వామి |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
15275 |
| 3 |
కనిగిరి |
జనరల్ |
గుజ్జుల యెల్లమందారెడ్డి |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19241 |
తూమాటి సురేంద్రమోహనగాంధి చౌదరి |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
14453 |
| 4 |
ఉదయగిరి |
జనరల్ |
షేక్ మౌలా సాహెబ్ |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
8446 |
కోటపాటి గురుస్వామి రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
7868 |
| 5 |
నందిపాడు |
జనరల్ |
కాసిం వెంకట రెడ్డి |
|
పు |
స్వతంత్ర |
11137 |
ధనేకుల నరసింహం |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
9244 |
| 6 |
కందుకూరు |
జనరల్ |
దివి కొండయ్య చౌదరి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21506 |
రావిపాటి వెంకయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
14409 |
| 7 |
కొండపి |
జనరల్ |
నల్లమోతు చెంచు రామానాయుడు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21078 |
గుంటుపల్లి వెంకటసుబ్బయ్య |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16671 |
| 8 |
కావలి |
జనరల్ |
బత్తెన రామకృష్ణారెడ్డి |
|
పు |
ప్రజాపార్టీ |
18295 |
ఆలంపాటి రామచంద్రారెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15685 |
| 9 |
బుచ్చిరెడ్డిపాలెం |
జనరల్ |
స్వర్ణ వేమయ్య |
|
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
43437 |
స్వర్ణ వేమయ్య |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
41857 |
| 10 |
బుచ్చిరెడ్డిపాలెం |
రిజర్వుడు |
బస్వారెడ్డి శంకరయ్య |
|
|
|
|
|
|
|
|
| 11 |
వెంకటగిరి |
జనరల్ |
పదిలేటి వెంకటస్వామి రెడ్డి |
|
|
భారతజాతీయ కాంగ్రెస్ |
45989 |
పదిలేటి వెంకటస్వామి రెడ్డి |
|
భారత జాతీయ కాంగ్రెసు |
44159 |
| 12 |
వెంకటగిరి |
రిజర్వుడు |
కమతం షణ్ముగం |
|
|
|
|
|
|
|
|
| 13 |
నెల్లూరు |
జనరల్ |
ఆనం చెంచుసుబ్బారెడ్డి |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
20657 |
పుచ్చలపల్లి వెంకటరమచంద్రారెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
12537 |
| 14 |
సర్వేపల్లి |
జనరల్ |
బెజవాడ గోపాలరెడ్డి |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
25582 |
కోడూరు బాలకోటరెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
10942 |
| 15 |
గూడూరు |
జనరల్ |
పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
48557 |
పెల్లేటి గోపాల కృష్ణారెడ్డి |
|
భారత జాతీయ కాంగ్రెసు |
45834 |
| 16 |
గూడూరు |
రిజర్వుడు |
మేర్లపాక మునుస్వామి |
|
|
|
|
|
|
|
|
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
కాళహస్తి |
జనరల్ |
నీలం సంజీవరెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
40404 |
పాత్ర సింగారయ్య |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
37190 |
| 2 |
కాళహస్తి |
రిజర్వుడు |
పాత్ర సింగారయ్య |
|
|
|
|
|
|
|
|
| 3 |
వడమాలపేట |
జనరల్ |
ఆర్.బి.రామకృష్ణ రాజు |
|
పు |
స్వతంత్ర |
15666 |
రాయిజెల్ల గురప్పనాయుడు |
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
8111 |
| 4 |
తిరుత్తణి |
జనరల్ |
పసల గోపాలరెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
35350 |
ఇ.ఎస్.త్యాగరాజ ముదలి |
పు |
స్వతంత్ర |
27059 |
| 5 |
తిరుత్తణి |
రిజర్వుడు |
ఎం. దొరైకన్ను |
|
|
|
|
|
|
|
|
| 6 |
రామకృష్ణరాజుపేట |
జనరల్ |
రంగనాథ ముదలియార్ |
|
పు |
స్వతంత్ర |
18503 |
పి.వి. సుందర వరదులు |
పు |
స్వతంత్ర |
9392 |
| 7 |
వేపంజేరి |
జనరల్ |
ఎన్.పి.చెంగల్ రాయ నాయుడు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
30324 |
ఎ.రాజా రెడ్డి |
|
స్వతంత్ర |
8173 |
| 8 |
చిత్తూరు |
జనరల్ |
చిన్నమరెడ్డి |
|
|
భారత జాతీయ కాంగ్రెసు |
17397 |
సి.వి.శ్రీనివాస ముదలియార్ |
భారత కమ్యూనిస్టు పార్టీ |
స్వతంత్ర |
10456 |
| 9 |
తవనంపల్లె |
జనరల్ |
పి.రాజగోపాల్ నాయుడు |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
24588 |
పి.నరసింహా రెడ్డి |
పు |
స్వతంత్ర |
16044 |
| 10 |
కుప్పం |
జనరల్ |
రామబ్రహ్మం |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
14212 |
. ఎ.పివజ్రవేలు శెట్టి |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
11545 |
| 11 |
పుంగనూరు |
జనరల్ |
రాజ వీరబసవ చిక్కరాయల్ వై.బిరత్నం |
|
పు |
స్వతంత్ర |
44273 |
రత్నం. |
|
భారత జాతీయ కాంగ్రెసు |
7816 |
| 12 |
పుంగనూరు |
రిజర్వుడు |
|
|
|
|
|
|
|
|
|
| 13 |
మదనపల్లె |
జనరల్ |
గోపాలకృష్ణయ్య గుప్త |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
18668 |
డి.శీతారామయ్య |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
11720 |
| 14 |
తంబళ్ళపల్లె |
జనరల్ |
టి.ఎన్.వెంకట సుబ్బారెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
. |
. |
. |
. |
. |
| 15 |
వాయల్పాడు |
జనరల్ |
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
23758 |
పి.రామకృష్ణా రెడ్డి |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
5884 |
| 16 |
పీలేరు |
జనరల్ |
ఎన్వెంకట్రామానాయుడు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21037 |
సినారాయణ రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
11273 |
| 17 |
తిరుపతి |
జనరల్ |
రెడ్డివారి నాథమునిరెడ్డి |
|
పు |
కృషికార్ లోక్‌పార్టీ |
28162 |
కె.కృష్ణా రెడ్డి |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
5865 |
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
రాజంపేట |
జనరల్ |
పోతురాజు పార్థసారథి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
44275 |
పి.నరసింహారెడ్డి |
పు |
సి.పి.ఐ |
19269 |
| 2 |
రాజంపేట |
రిజర్వుడు |
పాలా వెంకటసుబ్బయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
42458 |
కె.సుబ్బన్న |
పు |
సి.పి.ఐ |
16761 |
| 3 |
రాయచోటి |
జనరల్ |
ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
25220 |
రాచమళ్ళ నారాయణరెడ్డి |
పు |
స్వతంత్ర |
19915 |
| 4 |
లక్కిరెడ్డి పల్లి |
జనరల్ |
కె.కోటిరెడ్డి |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
19422 |
గొంగల పెద్దారెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
13373 |
| 5 |
కడప |
జనరల్ |
మహమ్మద్ రహమతుల్లా షేక్ |
|
|
భారత జాతీయ కాంగ్రెసు |
23226 |
పి.టి.వీరారెడ్డి |
|
స్వతంత్ర |
11610 |
| 6 |
బద్వేల్ |
జనరల్ |
బండారు రత్నసభాపతి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
25832 |
పుట్టంరెడ్డి రమణారెడ్డి |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
14309 |
| 7 |
మైదుకూరు |
జనరల్ |
బొమ్ము రామారెడ్డి |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
26522 |
వడ్డెమాను చిదానందం |
పు |
స్వతంత్ర |
14748 |
| 8 |
ప్రొద్దుటూరు |
జనరల్ |
కందుల బాల నారాయణరెడ్డి |
|
పు |
స్వతంత్ర |
23563 |
రామిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
19085 |
| 9 |
జమ్మలమడుగు |
జనరల్ |
కుందా రామయ్య |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
18317 |
తాతిరెడ్డి పుల్లారెడ్డి |
పు |
స్వతంత్ర |
16702 |
| 10 |
కమలాపురం |
జనరల్ |
నర్రెడ్డి శంభురెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
22086 |
నర్రెడ్డి శివరామిరెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
12975 |
| 11 |
పులివెందుల |
జనరల్ |
పెంచికల బసిరెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
27820 |
గజ్జల మల్లారెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
13903 |
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
కదిరి |
జనరల్ |
కె.వి.వేమారెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
20501 |
ఎనుమల పాప రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
9442 |
| 2 |
నల్లమడ |
జనరల్ |
బయ్యప రెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
22556 |
లక్ష్మినారాయణ రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
16652 |
| 3 |
గోరంట్ల |
జనరల్ |
పుల్లా వెంకటరవణప్ప |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
12699 |
జి.బి.శంకర రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
11261 |
| 4 |
హిందూపురం |
జనరల్ |
కల్లూరు సుబ్బారావు |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
31592 |
బి.రుక్మిణీదేవి |
స్త్రీ |
భారత జాతీయ కాంగ్రెసు |
28743 |
| 5 |
హిందూపురం |
రిజర్వుడు |
బి.రుక్మిణీదేవి |
|
|
|
|
|
|
|
|
| 6 |
పెనుగొండ |
జనరల్ |
చిదంబర రెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
25022 |
ఆదినారాయణరెడ్డి |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
9987 |
| 7 |
ధర్మవరం |
జనరల్ |
పప్పూరు రామాచార్యులు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
48343 |
శాంతప్ప |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
47164 |
| 8 |
ధర్మవరం |
రిజర్వుడు |
కె.శాంతప్ప |
|
|
|
|
|
|
|
|
| 9 |
అనంతపురం |
జనరల్ |
పి.ఆంథోనిరెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21970 |
జె.ఎసదాశివన్ |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
14366 |
| 10 |
పుత్తూరు |
జనరల్ |
తరిమెల రామచంద్రారెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
18622 |
తరిమెల నాగిరెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
17317 |
| 11 |
తాడిపత్రి |
జనరల్ |
చల్లా సుబ్బారాయుడు |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
22171 |
వాల్పిరెడ్డి అదినారాయణ రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
15840 |
| 12 |
గుత్తి |
రిజర్వుడు |
ఎమ్. రాజారాం |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
30215 |
సంద నారాయణప్ప |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
29681 |
| 13 |
గుత్తి |
జనరల్ |
సందా నారాయణప్ప |
|
|
|
|
|
|
|
|
| 14 |
రాయదుర్గ |
జనరల్ |
శేషాద్రి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
15603 |
పయ్యావుల కేశన్న |
పు |
స్వతంత్ర |
13561 |
| క్రమ సంఖ్య |
అసెంబ్లీ నియోజకవర్గం పేరు |
నియోజక వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు |
చిత్రం |
లింగం |
పార్టీ |
ఓట్లు |
ప్రత్యర్థి పేరు |
లింగం |
పార్టీ |
ఓట్లు |
| 1 |
ఆలూరు |
జనరల్ |
హెచ్. రామలింగారెడ్ది |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
16975 |
పూరిమెట్ల వెంకటరామప్ప |
పు |
|
7307 |
| 2 |
ఆదోని |
జనరల్ |
జి.బుస్సన్న |
|
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
13007 |
షేక్ మహమ్మద్ నజ్మి |
పు |
|
12973 |
| 3 |
కోసిగి |
జనరల్ |
టి.జితిమ్మయ్య శెట్టి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
16166 |
వెంకటరామిరెడ్డి |
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
5485 |
| 4 |
ఎమ్మిగనూరు |
జనరల్ |
కోట్ల విజయభాస్కరరెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
34445 |
విజయభాస్కర రెడ్డి |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
27759 |
| 5 |
ఎమ్మిగనూరు |
రిజర్వుడు |
దామోదరం సంజీవయ్య |
|
|
|
|
|
|
|
|
| 6 |
పత్తికొండ |
జనరల్ |
హనుమంత రెడ్డి |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
17251 |
కనికిరెడ్డి ఈశ్వర రెడ్డి |
పు |
భారత కమ్యూనిస్టు పార్టీ |
11909 |
| 7 |
దోన్ |
జనరల్ |
బి.పి.శేషారెడ్డి |
|
|
స్వతంత్ర |
20872 |
వెంకట శెట్టి |
|
భారత జాతీయ కాంగ్రెసు |
19218 |
| 8 |
కర్నూలు |
జనరల్ |
మహాబూబ్ అలీఖాన్ |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
16415 |
కరణం రామచంద్ర శర్మ |
పు |
ప్రజా సోషలిస్టు పార్టీ |
6689 |
| 9 |
నందికొట్కూరు |
జనరల్ |
ఎన్.కె.లింగం |
|
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
36192 |
.ఎన్.కె.లింగం |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
36168 |
| 10 |
నందికొట్కూరు |
రిజర్వుడు |
ఎన్.కె. లింగం |
|
|
ఐక్య కాంగ్రెసు |
|
|
|
|
|
| 11 |
నంద్యాల |
జనరల్ |
గోపవరం రామిరెడ్డి |
|
పు |
స్వతంత్ర |
20404 |
మల్లు సుబ్బారెడ్డి |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
8828 |
| 12 |
కోయిలకుంట్ల |
జనరల్ |
బి. వి. సుబ్బారెడ్డి |
 |
పు |
స్వతంత్ర |
19054 |
పెండేకంటి వెంకటసుబ్బయ్య |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
14377 |
| 13 |
శిరివెళ్ల |
జనరల్ |
చింతకుంట పెద్ద తిమ్మారెడ్డి |
|
|
భారత జాతీయ కాంగ్రెసు |
22959 |
పోచాన రామిరెడ్డి |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
8876 |
| 14 |
గిద్దలూరు |
జనరల్ |
పిడతల రంగారెడ్డి |
 |
పు |
భారత జాతీయ కాంగ్రెసు |
21469 |
తుపాకుల బసవయ్య |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
13092 |
| 15 |
మార్కాపురం |
జనరల్ |
కందుల ఓబుల్ రెడ్డి |
|
|
కృషికార్ లోక్‌పార్టీ |
23463 |
పూల సుబ్బయ్య |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
15394 |
| 16 |
యర్రగొండపాలెం |
జనరల్ |
నక్కా వెంకటయ్య |
|
|
భారత జాతీయ కాంగ్రెసు |
12323 |
రావులపల్లి చెంచయ్య |
|
భారత కమ్యూనిస్టు పార్టీ |
9755 |