ఆకాశమే హద్దు
స్వరూపం
| ఆకాశమే హద్దు | |
|---|---|
Official poster | |
| దర్శకత్వం | రవి చరణ్ |
| కథ | ఎం.గౌతమ్ సెల్వ |
| నిర్మాత | నిమ్మగడ్డ వేణుగోపాల్ |
| తారాగణం | |
| సంగీతం | 'మంత్ర' ఆనంద్ |
నిర్మాణ సంస్థ | రవి కార్పొరేషన్ |
విడుదల తేదీ | 9 సెప్టెంబర్ 2011 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ఆకాశమే హద్దు 2011లో విడుదలైన తెలుగు సినిమా. రవి కార్పొరేషన్ బ్యానర్‌పై నిమ్మగడ్డ వేణుగోపాల్ పాత్ర నిర్మించిన ఈ సినిమాకు రవి చరణ్ దర్శకత్వం వహించాడు. నవదీప్, రాజీవ్ సాలూరి, పంచి బోరా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- కార్తీక్ గా నవదీప్
- నారాయణగా రాజీవ్ సాలూరి
- కీర్తిగా పంచి బోరా
- మోనిసా
- కీర్తి తండ్రిగా తనికెళ్ల భరణి
- నారాయణ తండ్రిగా భాను చందర్
- కళాశాల ప్రిన్సిపాల్‌గా రావు రమేష్
- ఎల్ వుడాగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- అరవింద్ గా సుమన్ శెట్టి
- శశిగా శశి
- కిరణ్ గా చిన్ని కిరణ్
- పోలీస్ ఇన్స్పెక్టర్ గా జీవా
- కాలేజీ ప్రొఫెసర్‌గా సురేఖా వాణి
- నారాయణ తల్లిగా ప్రగతి
- సంధ్యా జనక్
- జానుగా అల్లరి సుభాషిణి
- నారాయణ స్నేహితుడిగా వెంకటేష్ మహా[1]
సమీక్షా
[మార్చు]ది హిందూ పత్రికకు చెందిన ఒక విమర్శకుడు " ఈ సినిమాకి ఆకాశమే హద్దు అని ఎందుకు పేరు పెట్టారో తెలుసుకోవాలంటే, సినిమా పూర్తయ్యే వరకు మీరు వేచి ఉండటం అత్యవసరం" అని రాశాడు.[2]
వివాదాలు
[మార్చు]ఫిస్కల్చర్ బ్యాంకు నిధుల నుండి దాదాపు ₹1.72 కోట్లను ఆకాశమే హద్దు సినిమా నిర్మాణం కోసం మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ Pudipeddi, Haricharan (8 September 2018). "Director Venkatesh Maha on C/O Kancharapalem: 'Want to make Telugu films for global audiences'". Firstpost. Archived from the original on 15 December 2022. Retrieved 15 December 2022.
- ↑ Chowdhary, Y. Sunitha (10 September 2011). "Aakasame Haddu - Love guru weaves the magic". The Hindu. Archived from the original on 15 December 2022. Retrieved 15 December 2022.
- ↑ "Properties worth ₹33.39 crore attached in pisciculture bank fraud case". The Hindu. 21 October 2020. Archived from the original on 15 December 2022. Retrieved 15 December 2022.
- ↑ "Assets Worth ₹ 33 Crore Of Andhra Pisciculture Firm, Directors Attached". NDTV. 22 October 2020. Archived from the original on 15 December 2022. Retrieved 15 December 2022.
- ↑ "Bank fraud: ED charge sheets against ex-Andhra Bank chief manager, others". ThePrint. 10 May 2022. Archived from the original on 15 December 2022. Retrieved 15 December 2022.