ఆకాశ్ దీప్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1996 December 15 డెహ్రీ , బీహార్, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 313) | 2024 23 ఫిబ్రవరి - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2025 2 జూలై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2016–ప్రస్తుతం | మోహన్ బగన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019–ప్రస్తుతం | బెంగాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2022–2024 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2024 | సర్వోటెక్ సిలిగురి స్ట్రైకర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2025–ప్రస్తుతం | లక్నో సూపర్ జెయింట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆకాష్ దీప్ (జననం 15 డిసెంబర్ 1996) భారతదేశానికి చెండియాన్ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టుకు, దేశీయ క్రికెట్‌లో బెంగాల్ క్రికెట్ జట్టుకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు, బెంగాల్ ప్రో టీ20 లీగ్‌లో సర్వోటెక్ సిలిగురి స్ట్రైకర్స్‌కు కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా & కుడిచేతి లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు.
ఆకాష్ దీప్ బీహార్‌లోని డెహ్రీలో జన్మించి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పెరిగాడు. ఆయన 2024లో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి 3 వికెట్లను తీశాడు.
ఆకాశ్ దీప్ 2025 జులైలో ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో (4/88), రెండో ఇన్నింగ్స్‌లో (6/99) ప్రదర్శన చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించి, ఇంగ్లీష్ గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన రెండవ భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "కష్టాలు దిద్దిన పేసర్". Eenadu. 8 July 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "కష్టాల కడలిని దాటి..ఆకాశమే హద్దుగా ఎదిగి". Andhrajyothy. 8 July 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "ఇంగ్లండ్ వెన్ను విరిచాడని.. బర్మింగ్‌హామ్ వీధుల్లో ఆకాష్ దీప్‌పై పాట.. అసలైన విక్టరీ ఇదేనంటోన్న ఫ్యాన్స్". TV9 Telugu. 7 July 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "నాన్న, అన్న సడన్ డెత్.. డబ్బుల్లేవు.. అప్పుడు వచ్చిందో ఛాన్స్… ఆకాష్ దీప్ లైఫ్ లో." (in telugu). 10TV Telugu. 6 July 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
{{cite news}}: CS1 maint: unrecognized language (link)