Jump to content

ఆకాష్ షిండే

వికీపీడియా నుండి
ఆకాష్ షిండే
Personal information
Full nameఆకాష్ సంతోష్ షిండే
Nicknameస్కై షిండే
Nationalityభారతీయుడు
Born (2001-03-07) 2001 మార్చి 7 (వయసు: 25)
Years active23
Height180సెం.మీ
Weight74కె.జి.
Sport
Countryభారతదేశం
Sportకబడ్డీ
Leagueప్రో కబడ్డీ లీగ్
Teamబెంగళూరు బుల్స్
Medal record
పురుషుల కబడ్డీ
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place 2022 హాంగ్‌జౌ జట్టు

ఆకాష్ సంతోష్ షిండే (జననం 7 మార్చి 2001) మహారాష్ట్ర నాసిక్ కు చెందిన ఒక భారతీయ ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాడు. ఇతడు ప్రో కబడ్డీ లీగ్ ఆడుతున్నాడు.[1] ఇతడు పికెఎల్‌లో బెంగళూరు బుల్స్ తరపున లెఫ్ట్ రైడర్ గా ఆడుతున్నాడు.[2] ఇతడు 2022 ఆసియా క్రీడలకు భారత జట్టుకు ఎంపికైనాడు.[3]

వృత్తి

[మార్చు]

2022 ఆసియా క్రీడలలో కబడ్డీ ఫైనల్స్‌లో ఇరాన్ జట్టుపై 33-29 స్కోరుతో గెలిచి స్వర్ణపతకాన్ని గెలుచుకున్న భారత జట్టులో ఆకాష్ ఒక భాగం.[4] [5]

ప్రస్తుతం, ఇతడు బెంగళూరు బుల్స్ తరఫున ప్రో కబడ్డీ లీగ్‌లో ఆడుతున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Pro Kabaddi League 2021 Season 8- प्रो कबड्डी लीग 2021 Team, Live Score PKL 2021, Players List 2021, Match Schedule 2021, PKL 2021 Dates and Time Table". News18 हिंदी (in హిందీ). Archived from the original on 2024-12-28. Retrieved 2023-10-07.
  2. "Shinde Akash Santosh Bio & Stats | Puneri Paltan | Pro Kabaddi Season 9". Kabaddi Adda (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2023. Retrieved 2023-10-07.
  3. "Full list of Indian athletes for Asian Games 2023". Firstpost (in ఇంగ్లీష్). 2023-08-26. Retrieved 2023-10-07.
  4. "Asian Games 2023, Day 14 Live Updates: India win men's kabaddi Gold after controversial finish". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
  5. "India win men's kabaddi gold after controversial final against Iran involving one hour stoppage". ESPN (in ఇంగ్లీష్). 2023-10-07. Retrieved 2023-10-07.

బాహ్య లింకులు

[మార్చు]

2022 ఆసియా క్రీడల్లో ఆకాష్ షిండే[permanent dead link]