ఆక్సిటోసిన్
Appearance
ఆక్సిటోసిన్ మెదడులో ఉత్పత్తి అయ్యే ఒక పెప్టైడ్ హార్మోన్. ఇది జంతువుల్లో జీవపరిణామం మొదటి రోజుల నుంచీ ఉంటోంది. మానవుల్లో సామాజిక సంబంధాలు, ప్రేమ, ప్రత్యుత్పత్తి, శిశు జననం, ప్రసవానంతర కాలం మొదలైన వాటిని ప్రభావితం చేస్తుంది.[1][2][3][4] ఇది లైంగిక కార్యకలాపాల తర్వాత, కష్టం చేసిన తర్వాత రక్తంలోకి విడుదల చేయబడుతుంది.[5][6] అందుకనే దీనిని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మందుల రూపంలో కూడా లభ్యమవుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ Audunsdottir K, Quintana DS (2022-01-25). "Oxytocin's dynamic role across the lifespan". Aging Brain (in ఇంగ్లీష్). 2: 100028. doi:10.1016/j.nbas.2021.100028. ISSN 2589-9589. PMC 9997153. PMID 36908876. S2CID 246314607.
- ↑ Leng G, Leng RI (November 2021). "Oxytocin: A citation network analysis of 10 000 papers". Journal of Neuroendocrinology. 33 (11): e13014. doi:10.1111/jne.13014. PMID 34328668. S2CID 236516186.
- ↑ Francis DD, Young LJ, Meaney MJ, Insel TR (May 2002). "Naturally occurring differences in maternal care are associated with the expression of oxytocin and vasopressin (V1a) receptors: gender differences". Journal of Neuroendocrinology. 14 (5): 349–53. doi:10.1046/j.0007-1331.2002.00776.x. PMID 12000539. S2CID 16005801.
- ↑ Gainer H, Fields RL, House SB (October 2001). "Vasopressin gene expression: experimental models and strategies". Experimental Neurology. 171 (2): 190–9. doi:10.1006/exnr.2001.7769. PMID 11573971. S2CID 25718623.
- ↑ Rogers K (7 July 2023). "Oxytocin". Encyclopædia Britannica.
- ↑ Chiras DD (2012). Human Biology (7th ed.). Sudbury, MA: Jones & Bartlett Learning. p. 262. ISBN 978-0-7637-8345-7.