ఆగష్టు 15 రాత్రి
స్వరూపం
ఆగష్టు 15 రాత్రి (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
---|---|
తారాగణం | అర్జున్, గౌతమి, శరత్‌బాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | పి.ఎన్.రామచంద్రరావు |
భాష | తెలుగు |
ఆగస్టు 15 రాత్రి 1988లో విడుదలైన తెలుగు సినిమా. సుశీల ఆర్ట్స్ పతాకంపై జి. రెడ్డి శేఖర్, జె.గోపాలరెడ్డి, పి.ప్రశాంతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. అర్జున్, గౌతమి, శరత్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- అర్జున్
- గౌతమి
- శరత్ బాబు
- అంబిక
- గిరిబాబు
- సుధాకర్
- సుదర్శన్
- పి.ఎల్.నారాయణ
- రాళ్ళపల్లి
- ప్రదీప్ శక్తి
- ప్రసాద్ బాబు
- హేమ సుందర్
- భక్తవత్సలం
- రవి వర్మ
- త్యాగరాజు
- నర్రా వెంకటేశ్వరరావు
- అశోక్ కుమార్
- రాజ్యలక్ష్మి
- వై.విజయ
- బేబీ షాలిని
- రంజిని
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: సుశీల ఆర్ట్స్
- రచన: డా.ప్రభాకర్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్య గానం: ఎస్.పి.బాలు, యేసుదస్, ఎస్.జానకి, పి.సుశీల, చిత్ర
- థ్రిల్స్: హార్స్ మ్యాన్ బాబు, మాధవన్
- నృత్యాలు: శివ శంకర్, ప్రమీల
- సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
- నిర్మాతలు జి. రెడ్డి శేఖర్, జె.గోపాలరెడ్డి, పి.ప్రశాంతి రెడ్డి
- దర్శకుడు: పి.ఎన్.రామచంద్రరావు
మూలాలు
[మార్చు]- ↑ "August 15 Rathri 1988 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-13.