ఆజం ఖాన్

వికీపీడియా నుండి
(ఆజం ఖాన్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆజమ్ ఖాన్
ఆజం ఖాన్


లోక్‌స‌భ‌ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు నైపాల్ సింగ్
నియోజకవర్గం రాంపూర్ లోక్‌స‌భ‌ స్థానం

మొహమ్మద్ అలీ జాహర్ యూనివర్సిటీ, ఛాన్సలర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2012
ముందు ఆఫీస్ ఏర్పాటు

అఖిలేష్ యాదవ్ మంత్రివర్గం
పదవీ కాలం
15 మార్చి 2012 – 19 మార్చి 2017
గవర్నరు రామ్ నాయక్
అజిజ్ క్కురేషి
బన్వారి లాల్ జోషి
తరువాత అశుతోష్ టాండన్
నంద్ గోపాల్ గుప్తా
పదవీ కాలం
29 ఆగష్టు 2003 – 13 మే 2007
గవర్నరు విష్ణుకాంత్ శాస్త్రి
సుదర్శన్ అగర్వాల్
టీవీ. రాజేశ్వర్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
26 ఫిబ్రవరి 2002 – 23 మే 2019
ముందు అఫ్రోజ్ అలీ ఖాన్
తరువాత తజీన్‌ ఫాతిమా
నియోజకవర్గం రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
పదవీ కాలం
9 జూన్ 1980 – 28 అక్టోబర్ 1995
ముందు మంజూర్ అలీ ఖాన్
తరువాత అఫ్రోజ్ అలీ ఖాన్
నియోజకవర్గం రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1996 – 2002
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-08-14) 1948 ఆగస్టు 14 (వయసు 75)[1]
రాంపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ స‌మాజ్‌వాదీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతా పార్టీ
జనతా దళ్
లోక్ దళ్ &
జనతా పార్టీ (సెక్యూలర్)
జీవిత భాగస్వామి తజీన్‌ ఫాతిమా[2]
సంతానం 2 (అబ్దుల్లా అజాం ఖాన్)
పూర్వ విద్యార్థి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ
వృత్తి న్యాయవాది, రాజకీయ నాయకుడు

ఆజం ఖాన్‌ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, స‌మాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. ఆయన ప్రస్తుతం రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నిర్వహించిన పదవులు[మార్చు]

సంఖ్య నుండి వరకు హోదా
01 1980 1985 8వ శాసనసభ సభ్యుడు
02 1985 1989 9వ శాసనసభ సభ్యుడు
03 1989 1991 10వ శాసనసభ సభ్యుడు
04 1989 1991 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి
05 1991 1992 11వ శాసనసభ సభ్యుడు
06 1991 1991 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి
07 1993 1995 12వ శాసనసభ సభ్యుడు
08 1993 1995 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి
09 1996 2002 రాజ్యసభ సభ్యుడు
10 2002 2007 14వ శాసనసభ సభ్యుడు
11 2002 2003 ప్రతిపక్ష నేత, ఉత్తరప్రదేశ్ శాసనసభ
12 2003 2007 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి
13 2007 2012 15వ శాసనసభ సభ్యుడు
14 2012 2017 16వ శాసనసభ సభ్యుడు
15 2012 2017 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి
16 2017 2019 17వ శాసనసభ సభ్యుడు
17 2019 ప్రస్తుతం లోక్‌స‌భ‌ సభ్యుడు

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2019). "Mohammad Azam Khan". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  2. Sakshi (11 May 2020). "గాయాలపాలైన ఎంపీ ఆజంఖాన్‌ భార్య". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆజం_ఖాన్&oldid=4075699" నుండి వెలికితీశారు