ఆజన్మ బ్రహ్మచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజన్మ బ్రహ్మచారి
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పద్మనాభం
తారాగణం జి. రామకృష్ణ,
నాగభూషణం,
గీతాంజలి,
పద్మనాభం
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల
నిర్మాణ సంస్థ రేఖ & మురళి ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఆజన్మబ్రహ్మచారి చిక్కాడయ్యో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల,పిఠాపురం, పుష్పలత - రచన: కొసరాజు
  2. ఓ చక్కని సీతమ్మా చిక్కని చిలకమ్మా చెంతకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
  3. చెలియా చెలియా యిటు రావే నా వలపుల రాణివి నీవే -ఘంటసాల - రచన: డా. సినారె
  4. నాయనా రామచంద్రా, కరుణానిధి బంగారు ( పద్యం ) - ఘంటసాల - రచన: గుదిమెళ్ళ
  5. పెళ్ళిమానండోయి బాబూ కళ్ళు తెరవండోయి - మాధవపెద్ది బృందం - రచన: అప్పలాచార్య
  6. వినుమా వేదాంత సారం విని కనుమా కైవల్య - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: అప్పలాచార్య
  7. హెయ్ కల్యాణం మన కల్యాణం ఇది యువతీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: వీటూరి
  8. అడవిన పూల కట్టెల,కుశంబుల దెమ్మని (పద్యం) - బి.వసంత - రచన: అప్పలాచార్య
  9. ఓ వాలుచూపుల మువ్వ ఎంకటసామి నిన్ను నేను - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: దాశరధి
  10. మాయామోహ జగడబెసత్యమని సంభావించి (పద్యం) - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య
  11. రామచంద్రునికన్న రమణి జానకి కనుల్ (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సముద్రాల జూనియర్

మూలాలు[మార్చు]

బయటిలింకులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)