ఆటంకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాఫీగా జరుగుతున్న పనులకు కలిగే అడ్డంకులను ఆటంకం అంటారు. ఈ ఆటంకాల వలన అనుకున్న సమయానికి పని పూర్తవక ఆలస్యమవుతుంది.

జిజ్ఞాస, తపన, కసి ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురయిన మనిషి విజయాలను సాధించగలడు.

ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ చేయవలసిన పనిని పూర్తి చేసినట్లయితే ఆ పని విజయవంతమైనదని అంటారు.

ఆటంకాన్ని ఎదుర్కొలేకపోతే ఆ పని విఫలమవుతుంది.

ఈ సృష్టిలో మనిషికే కాక ప్రతి జీవరాశికి, వీచే గాలికి, పారే నీటికి ఇలా ప్రతి అణువుకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నప్పటికి వాటిని అధిగమిస్తూ సాగిపోతుంటాయి.

ఆటంకాన్ని ఇంగ్లీషులో Detention అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆటంకం&oldid=2953960" నుండి వెలికితీశారు