ఆటపాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆటపాక
—  రెవిన్యూ గ్రామం  —
ఆటపాక is located in Andhra Pradesh
ఆటపాక
ఆటపాక
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°33′38″N 81°13′43″E / 16.560500°N 81.228500°E / 16.560500; 81.228500
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కొదమల శ్యామలత
జనాభా (2011)
 - మొత్తం 5,460
 - పురుషులు 2,698
 - స్త్రీలు 2,762
 - గృహాల సంఖ్య 1,496
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

ఆటపాక లేదా అటపాక (ఆంగ్లం: Atapaka), కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 333., ఎస్.టి.డి.కోడ్ నం. 08677.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది కైకలూరుకు 2 కి.మీ. దూరంలో ఉంది. [1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, ఆకివీడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ సి.హెచ్.టెక్నో స్కూల్, అహోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జిల్లాప్రిషత్ హైస్కూల్, వివేకానంద ఉన్నత పాఠశాల, ఆటపాక

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. అటపాక అనేది చిన్న గ్రామము.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొదమల శ్యామలత, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వేలూరి శ్రీనివాసరావు ఎన్నికైనారు. [3]
  3. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పరిపాలన చేయుచున్న తీరుపై ఈ గ్రామ పంచాయతీ, జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైనది. [4]

గ్రామంలోని దేవాలయములు[మార్చు]

శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2017, ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు ప్రారంభమైనవి. శ్రీ జంపన రామలింగరాజు దంపతుల ఆర్థిక సహకారంతో నిర్మించిన రాజగోపుర ప్రతిష్ఠను బుధవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, నగర సంకీర్తన, విఘ్నేశ్వరపూజ, దీక్షాధారణ, పుణ్యాహవచనం మొదలగు ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం చతుర్వేద పారాయణం, ప్రవచనం, నీరాజన మంత్ర పుష్పం నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అందించిన 70 లక్షల రూపాయలకు పైగా నిధులతో ఈ పనులు చేపట్టినారు. 23వతేదీ గురువారంనాడు వీరభద్ర పళ్ళెం గ్రామోత్సవం, 24వతేదీ శుక్రవారం సాయంత్రం స్వామివారి దివ్యకల్యాణం నిర్వహించెదరు. [5]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

శ్రీ అంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు[మార్చు]

పక్షి సంరక్షణా కేంద్రం, పరిశీలనా ప్రాంతం[మార్చు]

అటపాక పక్షుల విహార స్థలం. ఇక్కడ పక్షుల పరిశీలనకు అనువుగా బర్డ్స్ వ్యూ పాయింట్ ఏర్పాటుచేయబడింది. ఇక్కడ సంరక్షణా కేంద్రం కొల్లేరు మద్యస్థంగా కైకలూరు అడవీ ప్రాంత పరిధిలో ఉంది. ఈ సంరక్షణా కేంద్రం 673 కిలోమీటర్ల పరిధిలో పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలలో తడినేలల్లో విస్తరించుకొని ఉంది. ఇక్కడ వ్యూపాయింట్ మరియు పార్క్ ఉంది. పిల్లలు ఆడుకొనేటందుకు ఏర్పాట్లు చేసారు. కొల్లేటి పక్షులకు సంబంధించిన సమాచారము, వాటి చిత్రాల ప్రదర్శన ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామం, అన్ని రకాల వ్యాపార వృత్తులకు, చేపల పెంపకాలకు అనుకూలమైన ప్రదేశము.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  1. సుప్రసిద్ధ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు గారి జన్మస్థలం.
  2. ప్రముఖ వైద్యులు - రుద్రపాక కనకలింగేశ్వరరావుగారి జన్మస్థలం.

గ్రామ విశేషాలు[మార్చు]

ప్రపంచ ప్రసిద్ధి గాంఛిన 2వ మంఛి నీరు కొల్లెరు సరస్సు గలదు. లంక గ్రామాలకు మంచి నీరు సరాఫరా అవుతుంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,460 - పురుషుల సంఖ్య 2,698 - స్త్రీల సంఖ్య 2,762 - గృహాల సంఖ్య 1,496;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4883.[2] ఇందులో పురుషుల సంఖ్య 2453, స్త్రీల సంఖ్య 2430, గ్రామంలో నివాసగృహాలు 1144 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Atapaka". Retrieved 6 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-14. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-21; 6వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, డిసెంబరు-25; 7వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-28; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2017, ఫిబ్రవరి-23;3వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=ఆటపాక&oldid=2797439" నుండి వెలికితీశారు