ఆడవాళ్ళకు మాత్రమే
స్వరూపం
| ఆడవాళ్ళకు మాత్రమే | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
| స్క్రీన్ ప్లే | క్రేజీ మోహన్ |
| కథ | కమల్ హాసన్ |
| నిర్మాత | మురళీమోహన్ |
| తారాగణం | నాజర్ రేవతి ఊర్వశి రోహిణి |
| ఛాయాగ్రహణం | తిరునవుకరసు |
| కూర్పు | ఎన్.పి.సతీష్ |
| సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1994 మే 6 |
| దేశం | |
| భాష | తెలుగు |
ఆడవాళ్ళకు మాత్రమే 1994, మే 6వ తేదిన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించిన మగళిర్ మట్టమ్ అనే తమిళ సినిమా దీనికి మూలం. తెలుగులో జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీమోహన్ ఈ సినిమాను నిర్మించాడు.
నటీనటులు
[మార్చు]- రేవతి
- ఊర్వశి
- రోహిణి
- నాజర్
- నగేష్
- తలైవసల్ విజయ్
- కళైపులి ఎస్.థాను
- వి.ఎస్.రాఘవన్
- ఆర్.ఎస్.శివాజీ
- క్రేజీ మోహన్
- ఎ.ఎస్.నాగరాజన్
- పార్తీబన్
- సత్య
- ఎం.వసంతకుమారి
- కమల్ హాసన్ (అతిథిపాత్రలో)
- రేణుక
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
- నిర్మాత: మురళీమోహన్
- కథ:కమల్ హాసన్
- స్క్రీన్ ప్లే: క్రేజీ మోహన్
- ఛాయాగ్రహణం: తిరునవుకరసు
- కూర్పు: ఎన్.పి.సతీష్
- సంగీతం: ఇళయరాజా
- పాటలు: రాజశ్రీ
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "బండకేసి" | రాజశ్రీ | చిత్ర | 6:38 |
| 2. | "చక్కని చిలకలు" | రాజశ్రీ | చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 6:08 |
| 3. | "ఉద్యోగాలు చేసి" | రాజశ్రీ | చిత్ర | 4:59 |
| 4. | "ఆడది అంటే" | రాజశ్రీ | చిత్ర | 5:56 |
మూలాలు
[మార్చు]- ↑ "Aadavaalku Maathrame". JioSaavn. ఒరిజినల్ నుండి 15 January 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 October 2022.