ఆడాళ్లూ మీకు జోహార్లు
స్వరూపం
(ఆడవాళ్ళూ మీకు జోహార్లు నుండి దారిమార్పు చెందింది)
| ఆడాళ్లూ మీకు జోహార్లు (1981 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె. బాలచందర్ |
|---|---|
| తారాగణం | కృష్ణంరాజు, జయసుధ, వై.విజయ, సరిత, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, సాక్షి రంగారావు |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| ఛాయాగ్రహణం | బి. ఎస్. లోకనాథ్ |
| నిర్మాణ సంస్థ | భారత్ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
ఆడాళ్లూ మీకు జోహార్లు 1981 లో విడుదలైన తెలుగు సినిమా. భారతి ఫిల్మ్స్ పతాకంపై టి.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.బాలచందర్ దర్శకత్వం వహించాడు.[1] కృష్ణంరాజు, జయసుధ, చిరంజీవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో నటించాడు..[2][3][4]
తారాగణం
[మార్చు]- కృష్ణంరాజు_నరసింహ
- జయసుధ_రాణి
- చిరంజీవి_అతిధి నటుడు
- సరిత_పాపయమ్మ
- వై.విజయ
- జయమాలిని
- భానుచందర్
- త్యాగరాజు
- సాక్షి రంగారావు_టీచర్
- ప్రసాదరావు
- కృష్ణ చైతన్య
- శ్యామల
- లక్ష్మి చిత్ర
- ఆశాలత
- రాఘవన్
- భరత్ కుమార్
- జిత్ మోహన్ మిత్ర
- భాషా
- మాస్టర్ రాజు
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్ జానకి
- నిర్మాత: టి.విశ్వేశ్వరరావు
- దర్శకుడు: కె.బాలచందర్
- బ్యానర్: భారతీ ఫిల్మ్
- గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
- ఛాయ గ్రహణం: బి.ఎస్.లోకనాథ్
- ఎడిటింగ్: ఎన్.ఆర్.కిట్టు
- విడుదల:15:01:1981.
పాటలు
[మార్చు]- ఆడవాళ్లూ మీకు జోహార్లు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- ఒకసారీ ఒకసారికి ఒకసారే, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. శిష్ట్లా జానకి
- మోజు ముదిరింది రోజు కుదిరింది., రచన: ఆచార్య ఆత్రేయ, గానం. పులపాక సుశీల
- పాపికొండలలోన , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పులపాక సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Aadavalu Meeku Joharlu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-14.
- ↑ "Adavaalu Meeku Joharulu Vinyl LP Records". musicalaya. Retrieved 2014-01-27.[permanent dead link]
- ↑ "Aadavalu Meeku Joharlu (1981) -Bharath Films". aptalkies. Archived from the original on 2014-02-22. Retrieved 2014-01-27.
- ↑ http://www.deccanchronicle.com/141225/entertainment-kollywood/article/k-balachander%E2%80%99s-work-shaped-telugu-cinema