ఆడ బ్రతుకు (1965 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడ బ్రతుకు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక
సంగీతం ఎమ్మెస్ విశ్వనాథన్
రామమూర్తి
నిర్మాణ సంస్థ జెమినీ స్టూడియో
భాష తెలుగు

ఆడ బ్రతుకు 1964, నవంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, దేవిక తదితరులు నటించారు.[1]

పాటలు[మార్చు]

  • ప్రేమే నీకు మాంగల్యం - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
  • అహా అందం చిందే హృదయకమలం - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
  • కాలిమువ్వలు ఘల్లుఘల్లుమని - పిఠాపురం ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి. నారాయణరెడ్డి
  • కనులు పలుకరించెను పెదవులు - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి. నారాయణరెడ్డి
  • పిలిచే నామదిలొ వలపే నీదె సుమా - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
  • విషమించిన - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
  • వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడు తెస్తాడే - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
  • తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
  • బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి- పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ

వనరులు[మార్చు]

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (14 November 1965). "ఆడ బ్రతుకు చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 3 November 2017.