ఆత్మకథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆత్మకథ అనేది వ్యక్తులు తమ జీవిత విశేషాల గురించి తామే రాసుకునే సాహితీ ప్రక్రియ. తెలుగునాట పలువురు రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు ఎక్కువ గాను, ఇతరులు కొంత అరుదు గానూ ఆత్మకథలు రాశారు.

వ్యుత్పత్తి[మార్చు]

ఆత్మ అనే పదానికి శరీరం కంటె భిన్నమై, శాశ్వతత్వం కలిగినదనే ఒక భావన; ‘నేను’ అనే భావన; సర్వావస్థల యందు అనుస్యూతంగా ఉండే తత్త్వం. పొత్తూరి వెంకటేశ్వరరావు రాసిన పారమార్థిక పదకోశంలో అర్థాన్ని ఇచ్చారు. బ్రౌణ్య తెలుగు ఆంగ్ల నిఘంటువులో జీవుడు, సెల్ఫ్ (స్వీయ/స్వ/తన), శరీరము, స్వభావము, బుద్ధి వంటి అర్థాలు ఇచ్చింది. ఐతే ఆత్మ కథ అన్న పదబంధంలో హైందవ పారమార్థిక అర్థం కాక తన లేదా స్వ అనే అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రక్రియ పేరు తన కథ అన్న భావం నుంచి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తెలుగులో మొదట్లో వచ్చిన ఆత్మకథలను స్వీయ చరిత్రగా అభివర్ణించారు.

ప్రక్రియ లక్షణాలు[మార్చు]

రకాలు[మార్చు]

ఆత్మకథలు రెండురకాలు

  • వ్యక్తులు తామే సొంతంగా రాసుకొనేవి
  • వ్యక్తులు చెప్పగా వేరొకరు రాసేవి

కొన్ని ప్రసిద్ధ ఆత్మకథలు-రచయితలు[మార్చు]

హంపీ నుంచి హరప్పా దాక ముఖచిత్రం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆత్మకథలు&oldid=3497874" నుండి వెలికితీశారు