ఆత్మకూరు మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మకూరు
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో ఆత్మకూరు మండలం యొక్క స్థానము
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో ఆత్మకూరు మండలం యొక్క స్థానము
ఆత్మకూరు is located in తెలంగాణ
ఆత్మకూరు
ఆత్మకూరు
తెలంగాణ పటములో ఆత్మకూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°04′18″N 79°44′19″E / 18.071791°N 79.738585°E / 18.071791; 79.738585
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రము ఆత్మకూరు
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,540
 - పురుషులు 30,063
 - స్త్రీలు 29,477
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.21%
 - పురుషులు 66.39%
 - స్త్రీలు 39.75%
పిన్ కోడ్ {{{pincode}}}

ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు. ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 59,540- పురుషుల సంఖ్య 30,063 - స్త్రీల సంఖ్య 29,477, అక్షరాస్యత మొత్తం 53.21% - పురుషుల సంఖ్య 66.39% - స్త్రీల సంఖ్యు 39.75%

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మలక్‌పేట్
  2. కొత్తగట్టు
  3. అగ్రంపహాడ్
  4. పెద్దాపూర్
  5. చౌడ్లపల్లి
  6. కామారం
  7. పెంచికల్‌పేట్
  8. ఆత్మకూరు
  9. బ్రాహ్మణ్‌పల్లి
  10. హౌస్ బుజుర్గ్
  11. కటాక్షపూర్
  12. నీరుకుళ్ళ

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]