ఆత్మకూరు మండలం (హన్మకొండ జిల్లా)
Jump to navigation
Jump to search
ఆత్మకూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ, ఆత్మకూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°04′18″N 79°44′19″E / 18.071791°N 79.738585°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండల కేంద్రం | ఆత్మకూరు (హన్మకొండ) |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,540 |
- పురుషులు | 30,063 |
- స్త్రీలు | 29,477 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.21% |
- పురుషులు | 66.39% |
- స్త్రీలు | 39.75% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2][3] ప్రస్తుతం ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 59,540- పురుషుల సంఖ్య 30,063 - స్త్రీల సంఖ్య 29,477, అక్షరాస్యత మొత్తం 53.21% - పురుషుల సంఖ్య 66.39% - స్త్రీల సంఖ్యు 39.75% 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 99 చ.కి.మీ. కాగా, జనాభా 33,032. జనాభాలో పురుషులు 16,611 కాగా, స్త్రీల సంఖ్య 16,421. మండలంలో 8,768 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మలక్‌పేట్
- కొత్తగట్టు
- అగ్రంపహాడ్
- పెద్దాపూర్
- చౌడ్లపల్లి
- కామారం
- పెంచికల్‌పేట్
- ఆత్మకూరు
- బ్రాహ్మణపల్లి
- హౌస్ బుజుర్గ్
- కటాక్షపూర్
- నీరుకుళ్ళ
మండలం లోని ప్రముఖులు
[మార్చు]- కొత్తపల్లి జయశంకర్ - పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.