ఆత్రంగి రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్రంగి రే
దర్శకత్వంఆనంద్‌ ఎల్‌ రాయ్‌
కథా రచయితహిమన్షు శర్మ
నిర్మాత
 • ఆనంద్‌ ఎల్‌ రాయ్‌
 • భూషణ్‌ కుమార్‌
 • క్రిషన్ కుమార్
 • అరుణ భాటియా
 • హిమాంశు శర్మ
తారాగణం
ఛాయాగ్రహణంపంకజ్ కుమార్
కూర్పుహేమల్ కొఠారి
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
 • టీ - సిరీస్
 • కలర్ యెల్లో ప్రొడక్షన్స్
 • కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్
పంపిణీదారుపనోరమా స్టూడియోస్
దేశం భారతదేశం
భాషహిందీ

ఆత్రంగి రే 2021లో రూపొందుతున్న హిందీ సినిమా . టీ - సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్, అరుణ భాటియా, హిమాంశు శర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకతవం వహించాడు. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Sara Ali Khan to play a double role in Atrangi Re, to romance Akshay Kumar, Dhanush in Bihar and Madurai: report". Hindustan Times. 20 February 2020.
 2. Sakshi (30 January 2020). "ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్‌". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021. Check date values in: |archivedate= (help)
 3. "Akshay Kumar's first look revealed from Atrangi Re". Techly360. 28 March 2021.
 4. "Dimple Hayati to act in Dhanush's Bollywood film Atrangi Re". Times of India. 11 August 2020. Retrieved 19 July 2021.