ఆదర్శ పెళ్ళిళ్ళు
Jump to navigation
Jump to search
ఆదర్శ పెళ్ళిల్లు (1969 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | శ్రీ శ్రీనివాస ఫిల్మ్స్ |
---|---|
భాష | తెలుగు |
ఆదర్శపెళ్ళిళ్ళు 1969లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శ్రీనివాసా ఫిల్మ్స్ పతాకంపై బొడగల కృష్ణయ్య నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, ఆర్. ముత్తురామన్, కె.ఆర్.విజయ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- శివాజీ గణేశన్
- ఆర్.ముత్తురామన్
- కె.ఆర్.విజయ
- ఎల్.విజయలక్ష్మి
- నగేష్ బాబు
- సచ్చు
- సుందరీబాయి
- టి.ఎస్.బాలయ్య
సాంకేతిక వర్గం[మార్చు]
- నిర్మాత: బొడగల కృష్ణయ్య
- ఛాయాగ్రహణం: ఎన్.బాలకృష్ణన్
- కూర్పు : కె.దాశరథి
- కంపొజర్: ఎం.ఎస్.విశ్వనాథన్, ఎ.ఎ.రాజ్
- పాటలు: అనిసెట్టి సుబ్బారావు
- కథ: సి.వి.శ్రీధర్
- సంభాషణలు: అనిసెట్టి సుబ్బారావు
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, ఎ.ఎ.రాజ్
- నేపథ్య గానం: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- పబ్లిసిటీ డిజైన్స్: కె.రామదాసు
- నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
- విడుదల: 1969 ఆగస్టు 8
పాటలు[2][మార్చు]
- ఇదే మధురమైన స్నేహలీలా ఇదే మదిన్ మోహల్ మీరు వేళ - ఎస్.పి. బాలు, పి.సుశీల
- కలలుగాంచి నా రాణి వచ్చే నన్ను మోజుతో కవ్వించె - పి.బి.శ్రీనవాస్, ఎల్. ఆర్.ఈశ్వరి
- తీయగా పాడనా హాయిగా ఆడనా విరిసిన ఆశయే మైకమై సాగెనా - పి.సుశీల
- పూబాలయే సుకుమారియే నవనాట్యాలాడేనులే - ఎస్.పి.బాలు, పి.సుశీల
- బలే చిన్నదిలే షోకైనదీ, అందములు చిందెనులే - ఎస్.పి. బాలు
- హాపీ హాపీ హపీ లోకమే హాపీ హాపీ - ఎస్.పి.బాలు, పి.సుశీల
మూలాలు[మార్చు]
- ↑ "Aadarsha Pellillu (1969)". Indiancine.ma. Retrieved 2020-08-15.
- ↑ రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "ఆదర్శపెళ్ళిళ్ళు - 1969". ఆదర్శపెళ్ళిళ్ళు - 1969. Retrieved 2020-08-15.