Jump to content

ఆదిత్య వాఘ్మోడే

వికీపీడియా నుండి
ఆదిత్య వాఘ్మోడే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆదిత్య అరవింద్ వాఘ్మోడే
పుట్టిన తేదీ (1989-11-08) 1989 November 8 (age 36)
వడోదర, గుజరాత్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
పాత్రఓపెనింగ్ బ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010/11–presentBaroda
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 17 8 8
చేసిన పరుగులు 1093 169 157
బ్యాటింగు సగటు 40.48 21.12 26.16
100s/50s 2/10 0/0 0/2
అత్యధిక స్కోరు 129 47 60
వేసిన బంతులు 545 156 12
వికెట్లు 4 2 1
బౌలింగు సగటు 53.25 74.00 9.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/12 2/44 1/9
క్యాచ్‌లు/స్టంపింగులు 12/0 3/– 5/–
మూలం: ESPNcricinfo, 2013 12 January

ఆదిత్య అరవింద్ వాఘ్మోడే (జననం 1989, నవంబరు 8) భారత క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను దేశీయ క్రికెట్‌లో బరోడా తరపున ఆడుతున్నాడు. అతను ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, ఆఫ్-బ్రేక్ బౌలర్. 2010-11 రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో కర్ణాటకపై అతను తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]