ఆదిలాబాద్ రైల్వే స్టేషన్
Appearance
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ | |
---|---|
భారతీయ రైల్వే స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | 7వ జాతీయ రహదారి, ఆదిలాబాదు, తెలంగాణ భారతదేశం |
Coordinates | 19°40′50″N 78°32′10″E / 19.680509°N 78.536025°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే |
లైన్లు | BG |
ఫ్లాట్ ఫారాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on-ground station) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | ADB |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను |
Fare zone | భారతీయ రైల్వేలు |
విద్యుత్ లైను | No |
Location | |
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: ADB[1]) తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను పరిపాలనలో ఉంది.[2][3]
సేవలు
[మార్చు]ముంబై, పాట్నా, హైదరాబాదు, పూణే, తిరుపతి, కోల్‌కతా, వారణాసి, అలహాబాదు, గయా, కొల్హాపూర్, నాందేడ్, ఔరంగబాదు వంటి అనేక ముఖ్య నగరాలకు ఆదిలాబాదు పట్టణం నుండి రైలు సౌకర్యం ఉంది.
రైళ్ళ జాబితా
[మార్చు]రైలు నెం. | రైలు పేరు |
---|---|
01045/01046 | దీక్షభూమి ఎక్స్‌ప్రెస్ |
11401/11402 | నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ |
12767/12768 | హజూర్ సాహిబ్ నాందేడ్ - కోల్‌కతా సంత్రగాచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
17609/17610 | పాట్నా - పూర్ణా ఎక్స్‌ప్రెస్ |
17405/17406 | కృష్ణ ఎక్స్‌ప్రెస్ |
17409/17410 | ఆదిలాబాద్ - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ |
11083/11084 | తడోబా ఎక్స్‌ప్రెస్ లోకమాన్య తిలక్ టెర్మినస్ - కాజీపేట జంక్షన్ |
57551/57552 | ఆదిలాబాద్– పూర్ణా ప్యాసింజర్ |
57553/57554 | ఆదిలాబాద్– పర్లీ వైజ్నాథ్ ప్యాసింజర్ |
మూలాలు
[మార్చు]- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. 2015. p. 46. Retrieved 9 August 2021.
- ↑ "Indian Railway Stations List". train-time.in. Retrieved 9 August 2021.
- ↑ "Adilabad Station". indiarailinfo. Retrieved 9 August 2021.