Jump to content

ఆనంది (నటి)

వికీపీడియా నుండి
ఆనంది
2016లో ఆనంది
జననం
రక్షిత

(1992-07-20) 1992 జూలై 20 (age 32)
ఇతర పేర్లుహసిక, రక్షిత
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసోక్రటీస్‌ (జనవరి 7, 2021)

ఆనంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు, తమిళ సినీనటి. 2012లో వచ్చిన బస్ స్టాప్ సినిమా [1] ద్వారా తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది.

జననం

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లులో 1992, జూలై 20న జన్మించింది.

వివాహం

[మార్చు]

తమిళ సినిమాల్లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న సోక్రటీస్‌ తో 2021, జనవరి 7న రక్షిత వివాహం వరంగల్లులో జరిగింది.[2][3]

చిత్ర సమహారం

[మార్చు]
సంవత్సరం ' సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2012 ఈ రోజుల్లో తెలుగు సెల్ సాంగ్ పాటలో
2012 బస్ స్టాప్ సీమా తెలుగు
2013 ప్రియతమా నీవచట కుశలమా[4] ప్రీతి తెలుగు
నాయక్ రఘు బాబు సోదరి తెలుగు
2014 గ్రీన్ సిగ్నల్[5] జెస్సీ తెలుగు
పోఱియాళన్ శాంతి తమిళ
కయల్ కాయల్ విళి తమిళ ఉత్తమ నూతన నటిగా విజయ్ పురస్కారం నామినేటెడ్
2015 చండి వీరన్ తమరై తమిళ
త్రిష ఇల్లనా నయనతార రమ్య తమిళ త్రిష లేదా నయనతార గ తెలుగులో అనువాదమైనది
2016 విసారణై శాంతి తమిళ
ఎనక్కు ఇన్నోర్ పెర్ ఇరుక్కు హేమ తమిళ
కడవుల్ ఇరుక్కన్ కుమరు నాన్సీ తమిళ
2017 రూబై పొన్ని తమిళ
పండిగై కావ్యా తమిళ
ఎన్ ఆళోడ సెరుప్పు కాణోమ్ సంధ్యా తమిళ
2018 మన్నర్ వగైయఱ ఇళైరాణి తమిళ
2018 టైటానిక్ తమిళ చిత్రీకరణ
2018 పరియేరుం పెరుమళ్ తమిళ చిత్రీకరణ
2019 ఇరండామ్ ఉలగపూరిన్ కడైసి గుండు చిత్ర తమిళ్
2021 జాంబీ రెడ్డి నందిని రెడ్డి / శైలజ రెడ్డి తెలుగు
శ్రీదేవి సోడా సెంట‌ర్ సోడాల శ్రీదేవి తెలుగు
కమ్లి ఫ్రొం నదుక్ఖావేరి కమ్లి తమిళ్
2022 నాధి భారతి [6]
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లచ్చిమి తెలుగు [7]
యుగి కార్తీక తమిళ్
యుగి మలయాళం మలయాళంలో తొలి సినిమా
2023 కస్టడీ మలర్ తమిళ్ /తెలుగు అతిధి పాత్ర
రావణ కొట్టం ఇంద్ర ప్రియదర్శిని తమిళ్ [8]
విధి తెలుగు
2024 తెల్ల గులాబీ దివ్య తమిళం
2025 శివంగి సతీభామ తెలుగు [9]
భైరవం [10]
మంగై తమిళ్ [11]

మూలాలు

[మార్చు]
  1. "Bus Stop Movie Review". movies.fullhyderabad.com.
  2. "Kayal Anandhi opens up about her marriage for the first time". The Times of India. 11 January 2021. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  3. "Marriage doesn't erode a woman's capabilities: Anandhi Kayal | Marriage doesn't erode a woman's capabilities: Anandhi Kayal" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 24 February 2021. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  4. 123తెలుగు.కాం. "సమీక్ష : ప్రియతమా నీవచట కుశలమా – ప్రేయసి కుశలమే కానీ ప్రేమికుడే." www.123telugu.com. Retrieved 11 February 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Times of India, Entertainment (30 May 2014). "Green Signal to release on May 30" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2020. Retrieved 31 May 2020.
  6. Balachandran, Logesh. "Nadhi Movie Review: An anti-caste love story that could have been more powerful". The Times of India. Archived from the original on 22 July 2022. Retrieved 22 July 2022.
  7. "Allari Naresh's next titled 'Itlu Maredumilli Prajaneekam'; Poster hints toward a story on forest dwellers". Pinkvilla. 10 April 2022. Archived from the original on 5 May 2022. Retrieved 10 April 2022.
  8. "Raavana Kottam Movie Review: An underwhelming take on caste and social issues". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2023-07-04.
  9. "శివంగి నుండి ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్". V6 Velugu. 21 February 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
  10. "ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్.. భారీ మల్టీస్టారర్ 'భైరవం'.. సంక్రాంతి స్పెషల్ పోస్టర్." 10TV Telugu. 14 January 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  11. Andhrajyothy (2 January 2024). "తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.