ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ
| ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ | |||
| పదవీ కాలం 1980 – 1989 | |||
| ముందు | రాబిన్ సేన్ | ||
|---|---|---|---|
| తరువాత | హరధన్ రాయ్ | ||
| నియోజకవర్గం | అసన్‌సోల్ | ||
| పదవీ కాలం 1952 – 1957 | |||
| ముందు | నియోజకవర్గం స్థాపించబడింది | ||
| తరువాత | కనైలాల్ దాస్ | ||
| నియోజకవర్గం | ఆస్గ్రామ్ | ||
| పదవీ కాలం 1957 – 1962 | |||
| ముందు | నియోజకవర్గం స్థాపించబడింది | ||
| తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
| నియోజకవర్గం | ఒండాల్ | ||
| పదవీ కాలం 1962 – 1967 | |||
| ముందు | నియోజకవర్గం స్థాపించబడింది | ||
| తరువాత | దిలీప్ కుమార్ మజుందార్ | ||
| నియోజకవర్గం | దుర్గాపూర్ | ||
| పదవీ కాలం 1972 – 1977 | |||
| ముందు | దిలీప్ కుమార్ మజుందార్ | ||
| తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
| నియోజకవర్గం | దుర్గాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1926 నవంబరు 27 భిరింఘి (ప్రస్తుతం దుర్గాపూర్‌లో ఉంది) | ||
| మరణం | 1989 కోల్‌కతా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | అంజలి ముఖోపాధ్యాయ | ||
| సంతానం | అపుర్బా ముఖోపాధ్యాయ | ||
| పూర్వ విద్యార్థి | కలకత్తా విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ (27 నవంబర్ 1926 - 1989) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1952 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఆస్గ్రామ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి రాబిన్ సేన్‌పై 9652 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ 1984 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి అభ్యర్థి బామపాద ముఖర్జీపై 86666 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1980 లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ చేతిలో 9652 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Ananda Gopal Mukherjee appointed president, Gopal Das Nag made general secretary of WBPCC(I)" (in ఇంగ్లీష్). India Today. 8 November 2013. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "Memoir of a loss: Pranab Mukherjee (1935-2020) on a crucial political event in his life" (in ఇంగ్లీష్). Scroll. 31 August 2020. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "Asansol Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "Asansol Lok Sabha Election Results" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.