Jump to content

ఆపద్బాంధవులు

వికీపీడియా నుండి
ఆపద్బాంధవులు
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వై. ఈశ్వరరెడ్డి
తారాగణం శ్రీధర్,
శారద,
చక్రపాణి,
గీత,
రాళ్ళపల్లి
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ అపర్ణా మూవీస్
భాష తెలుగు

ఆపద్బాంధవులు శ్రీ అపర్ణామూవీస్ బ్యానరుపై ఛాయా గ్రాహకుడు వి. ఎస్. ఆర్. స్వామి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా. ఈ సినిమా 1982, అక్టోబర్ 2న విడుదలయ్యింది.[1]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు సత్యం సంగీతం సమకూర్చాడు.[2]

క్ర.సం పాట రచయిత గాయనీగాయకులు
1 ఓ రామయ్యా నువ్వు దేవుడవా రాయివే పరుచూరి గోపాలకృష్ణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
మాధవపెద్ది సత్యం,
పిఠాపురం నాగేశ్వరరావు
2 గుండె గోల పెడుతుంది గొంతు విప్పి చెప్పమని సి.నారాయణరెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 రతనాల రామయ తండ్రి రక్షగ ఉండాలి బంగారు వీటూరి పి.సుశీల, జిత్ మోహన్ మిత్ర బృందం
4 సిలకలు సిలకలు సిలకుల్లాన్నాయి సార్ సార్ అవి పలుకుతు సి.నారాయణరెడ్డి ఎస్.జానకి

మూలాలు

[మార్చు]
  1. "Aapadbandhavulu (1982)". Indiancine.ma. Retrieved 2024-10-21.
  2. ఘంటసాల గళామృతం బ్లాగులో ఆపద్బాంధవులు పాటల వివరాలు