Jump to content

ఆబిద్ ముస్తాక్

వికీపీడియా నుండి
Abid Mushtaq
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Abid Mushtaq Mangnoo
పుట్టిన తేదీ (1997-01-17) 1997 జనవరి 17 (వయసు: 29)
Doda, Jammu and Kashmir, India
పాత్రAll Rounder
మూలం: ESPNcricinfo, 27 September 2019


అబిద్ ముస్తాక్ (జననం 1997, జనవరి 17) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] 2023, డిసెంబరులో, 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది.[2]

అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున 2019, సెప్టెంబరు 27న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[3] అతను 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున 2019, నవంబరు 11న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] అతను 2019–20 రంజీ ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున 2019, డిసెంబరు 9న తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Abid Mushtaq". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 September 2019.
  2. "After Rasikh, Another J&K Player Gets Acquired in IPL Auction 2024". Roshan Kashmir (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-19. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-12-19.
  3. "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Sep 27 2019". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 September 2019.
  4. "Group E, Syed Mushtaq Ali Trophy at Surat, Nov 11 2019". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2019.
  5. "Elite, Group C, Ranji Trophy at Dehradun, Dec 9-12 2019". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 December 2019.

బాహ్య లింకులు

[మార్చు]