ఆమె కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆమెకధ తెలుగు చిత్రం 1977 నవంబర్18 న కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో,మురళీమోహన్ , జయసుధ , రజనీకాంత్, ప్రభ, సిరిప్రియ నటించగా, సంగీతాన్ని చక్రవర్తి అందించారు.

ఆమెకథ
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం మురళీమోహన్,
ప్రభ
సంగీతం కె. చక్రవర్తి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణా సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. తహ తహమని ఊపిరంతా ఆవిరైతే చూపులన్నీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. నాకేటైపోతున్నాదిరో ఎంకయ్య మామా ఈ ఆటుపోటు ఆపలేను - ఎస్.జానకి
  3. పతియే ప్రత్యక్ష దైవమే భక్తయుక్తులతో భర్తసేవలకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  4. పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరె గువ్వల - పి.సుశీల, జి.ఆనంద్

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె_కథ&oldid=4141665" నుండి వెలికితీశారు