ఆరావళీ పర్వత శ్రేణులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆరావళీ పర్వత శ్రేణులు

ఆరావళీ పర్వత శ్రేణులు పశ్చిమభారతంలో గల ప్రాచీన పర్వత ఫంక్తులు. వీటి పొడవు 300 మైళ్ళు వాయువ్యం నుండి బయలుదేరి నైఋతి దిశగా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఉత్తర భాగంలో ఈ శ్రేణులు హర్యానా వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ అబూలోని గురు శిఖర్. దీని ఎత్తు 5653 అడుగులు. ఈ ఆరావళీ పర్వతాలు భారతదేశంలోని ప్రాచీన ముడుత పర్వతాలు. [1]

ఇవీ చూడండి[మార్చు]


బయటి లింకులు[మార్చు]

అక్షాంశరేఖాంశాలు: 25°00′N, 73°30′E

  1. "The India Center - Physical Features". Retrieved 2007-01-05.