ఆరుగురు పతివ్రతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరుగురు పతివ్రతలు
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం ఇ.వి.వి.సత్యనారాయణ
కథ ఇ.వి.వి.సత్యనారాయణ
చిత్రానువాదం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్‌, శ్రీకృష్ణ కౌశిక్, రోహిత్, మహేష్, మల్లికార్జున్, డి ప్రదీప్, మెహర్, అకాల్, సంతోష్, స్వదీన్
సంగీతం కమలాకర్
సంభాషణలు జనార్థన్ మహర్షి
కూర్పు నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ ఇ.వి.వి.సినీమా
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆరుగురు పతివ్రతలు 2004 ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా. ఇ.వి.వి.సినీమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఇ.వి.వి.సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్‌, శ్రీకృష్ణ కౌశిక్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కమలాకర్ సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్టూడియో: ఇ.వి.వి. సినిమా
  • నిర్మాత: ఇ.వి.వి. సత్యనారాయణ
  • మాటలు: జనార్థన్ మహర్షి
  • స్టిల్స్: ఇ.వి.వి.గిరి
  • ఫోటోగ్రఫీ: త్రినేత్ర
  • ఆర్ట్ : శ్రీహరి
  • ఎడిటింగ్: నాగిరెడ్డి
  • సంగీతం: కమలాకర్
  • కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ్్్

మూలాలు[మార్చు]

  1. "Aaruguru Pativrathalu (2004)". Indiancine.ma. Retrieved 2021-05-25.

బాహ్య లంకెలు[మార్చు]