ఆర్చ్ లినక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్చ్ లినక్స్
ఆర్చ్ లినక్స్.svg
అభివృద్ధికారులుఆరోన్ గ్రిఫిన్ మరియు బృందం
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్ వంటిది
పనిచేయు స్థితిప్రస్తుతం
మూల కోడ్ విధానంస్వతంత్ర స్వేచ్ఛా సాఫ్టువేర్
తొలి విడుదలమార్చి 11, 2002; 17 సంవత్సరాలు క్రితం (2002-03-11)
ఇటీవల విడుదల(Rolling release) / Installation medium 2014.01.05
Marketing targetసాధారణ వినియోగం
తాజా చేయువిధముప్యాక్‌మ్యాన్
ప్యాకేజీ మేనేజర్ప్యాక్‌మ్యాన్
ప్లాట్ ఫారములుi686, x86-64
Kernel విధముమోనోలిథిక్ (లినక్స్)
వాడుకరిప్రాంతముగ్నూ
అప్రమేయ అంతర్వర్తిబాష్
లైెసెన్స్పలు
అధికారిక జాలస్థలిwww.archlinux.org

ఆర్చ్ లినక్స్ అనేది i686 మరియు x86-64 నిర్మాణం కలిగిన కంప్యూటర్ల కోసం రూపొందించబడిన లినక్స్ ఆధారిత నిర్వాహక వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టం). ఇది ఉచిత మరియు స్వేచ్ఛా మూలాల సాఫ్టువేరుతో రూపకల్పన చేయబడింది. పంపిణీ అభివృద్ధిలో భాగంగా సంఘపు భాగస్వామ్యానికి సహకారాన్ని అందిస్తుంది.