ఆర్థోప్టెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Lua error in మాడ్యూల్:Automated_taxobox at line 90: attempt to call field 'getTaxoboxColour' (a nil value).

ఆర్థోప్టెరా (Orthoptera) కీటకాలలో ఒక క్రమము. ఇవి అసంపూర్ణ జీవపరిణామం (Incomplete metamorphosis) వల్ల ఏర్పడినవి. వీనిలో grasshoppers, ఇలకోడిs, cave crickets, Jerusalem crickets, katydids, weta, lubber, Acrida, and locusts మొదలైన ఉన్నాయి.

వీనిలో చాలా కీటకాలు వాటి రెక్కలు లేదా కాళ్లతో ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని కలిగిస్తాయి.

పేరు[మార్చు]

వీటి పేరులోని ఆర్థో అనగా తిన్నగా అని; ప్టెరా అనగా రెక్కలు అని గ్రీకు భాషలో అర్ధాన్ని బట్టి కలిగింది.

వర్గీకరణ[మార్చు]

దీనిలో రెండు ఉపక్రమాలు మరియు 235 ఉపకుటుంబాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]