ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°47′24″N 78°17′24″E |
నిజామాబాదు జిల్లాలోని 5 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సంతోష్ రెడ్డి 3986 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అన్నపూర్ణపై విజయం సాధించాడు. సంతోష్ రెడ్డి 34702 ఓట్లు సాధించగా, అన్నపూర్ణకు 30716 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (25 October 2023). "61 ఏళ్ల పాటు ఆరుగురు 'రెడ్డి' ఎమ్మెల్యేల పాలన". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009