Jump to content

ఆర్.గోపాలకృష్ణన్

వికీపీడియా నుండి
ఆర్.గోపాలకృష్ణన్

పార్లమెంటు సభ్యుడు, మధురై నియోజకవర్గం
పదవీ కాలం
2014 సెప్టెంబరు 1  2019 మే 23
నియోజకవర్గం మదురై లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1968-10-05) 1968 అక్టోబరు 5 (వయసు: 57)
సెల్లూర్, మదురై, తమిళనాడు
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి జి. దీప
సంతానం 2
నివాసం మధురై, తమిళనాడు
పూర్వ విద్యార్థి యాదవ కళాశాల
వృత్తి రైతు
17 డిసెంబరు, 2016నాటికి

ఆర్. గోపాలకృష్ణన్ (జననం 1968 అక్టోబరు 5) తమిళనాడు రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికలలో తమిళనాడు రాష్ట్రం మదురై నియోజకవర్గం నుండి తొలిసారిగా లో‍క్‍సభకు ఎన్నికయ్యాడు.[1][2][3] ఆయన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థి.

ప్రారంభ జీవితం

[మార్చు]

గోపాలకృష్ణన్ 1968 అక్టోబరు 5న తమిళనాడు, మదురై లోని సెల్లూర్‌లో జన్మించాడు. స్థానిక యాదవ కళాశాలలో చదువుకున్నాడు. ఆయన జి. దీపను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[4]

గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు మదురై మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్‌గా పనిచేసాడు.[5] ఆయన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం స్టీరింగ్ కమిటీ సభ్యులలో ఒకరిగానూ వ్యవహరించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 21 మే 2014. Retrieved 22 May 2014.
  2. "Members Bioprofile, Gopalakrishnan, Shri R." Lok Sabha. Retrieved 19 December 2016.
  3. "R. Gopalakrishnan, new Deputy Mayor". The Hindu. Retrieved 24 May 2014.
  4. "Members Bioprofile, Gopalakrishnan, Shri R." Lok Sabha. Retrieved 19 December 2016.
  5. "R. Gopalakrishnan, new Deputy Mayor". The Hindu. Retrieved 24 May 2014.
  6. "அ.தி.மு.க.வை வலுப்படுத்த 6 அமைச்சர்கள் உள்பட 11 பேர் அடங்கிய வழிகாட்டு குழு எடப்பாடி பழனிசாமி அறிவிப்பு". Daily Thanthi. Retrieved 2020-10-31.