ఆర్. కృష్ణసామి నాయుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆర్. కృష్ణసామి నాయుడు దిద్దుబాటు
R. Krishnasamy Naidu
ரா. கிருஷ்ணசாமி நாயுடு
ఆర్. కృష్ణసామి నాయుడు దిద్దుబాటు
వ్యక్తిగత వివరాలు
జననం (1902-01-05)జనవరి 5, 1902
P.Ramachandrapuram , శ్రీవిల్లి పుత్తూరు, తమిళనాడు, భారత దేశము
మరణం అక్టోబరు 30, 1973(1973-10-30) (aged 72)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు

రా.కి. అని పిలువడే ఆర్. కృష్ణసామి నాయుడు (జనవరి 5, 1902 - అక్టోబర్ 30, 1973) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, అభ్యుదయ కర్షకుడు మరియు ప్రముఖ సంఘ సేవకుడు. తమిళ శ్లోకాలలో ఆసక్తి, పుస్తకాలు చదవడం మరియు కర్ణాటక సంగీతంలో ఆసక్తి.

1922 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో 1930 లో ఖైదు కాబడ్డాడు. 1952 లో "ఎధిర్ కో టై" నియోజకవర్గం నుండి మొట్ట మొదటి మద్రాసు శాసనసభకి ఎంపికయ్యారు. 1957 ఎన్నికలలో శ్రీవిల్లి పుత్తూరు నియోజకవర్గం నుండి తమిళనాడు శాసన సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1962 ఎన్నికలలో రాజాపాలయం నియోజకవర్గం నుండి తమిళనాడు శాసన సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1][2][3]

1962 లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు [4] [5]

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • [2] ఫోటోలు