ఆర్. పి. పట్నాయక్
స్వరూపం
రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ ఆర్. పి. పట్నాయక్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | సినీ రంగ వ్యక్తి |
వృత్తి | నేపధ్య గాయకుడు, స్వరకర్త రచయిత, సంగీత దర్శకుడు |
క్రియాశీల కాలం | 1999-ఇప్పటివరకు |
ఆర్. పి. పట్నాయక్ గా పిలువబడే రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
నేపధ్యము
[మార్చు]మార్చి 10, 1972 న జన్మించాడు.[1]
పురస్కారాలు
[మార్చు]- ఫిలింఫేఫ్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు - నువ్వు నేను (2001).
- ఫిలింఫేఫ్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు - సంతోషం (2002 సినిమా) (2002).
- ఫిలింఫేఫ్ ఉత్తమ కన్నడ సంగీత దర్శకుడు - ఎక్స్క్యూజ్ మీ (2003).
- నంది ఉత్తమ సంగీత దర్శకుడు - నువ్వు నేను (2001).
- నంది ఉత్తమ కథా రచయిత - అందమైన మనసులో (2008).
- నంది ఉత్తమ కథా రచయిత - బ్రోకర్ (2010).
సినీ ప్రస్థానం
[మార్చు]సంగీత దర్శకుడు
[మార్చు]- నీకోసం (1999) (తొలి చిత్రం)
- చిత్రం (2000)
- శుభవేళ (2000)
- ఫ్యామిలీ సర్కస్ (2001)
- నువ్వు నేను (2001)
- రామ్మా చిలకమ్మా (2001)
- 9 నెలలు (2002)
- మనసంతా నువ్వే
- నువ్వు లేక నేను లేను
- సంతోషం (2002 సినిమా)
- జయం
- దిల్
- సంబరం
- హోలీ (2002)
- శ్రీరామ్
- జెమిని
- అల్లరి రాముడు (2002)
- నీ స్నేహం
- ఈశ్వర్
- నిన్నే ఇష్టపడ్డాను
- అప్పుడప్పుడు
- నిజం
- నీకు నేను నాకు నువ్వు
- శీను వాసంతి లక్ష్మి
- ఔనన్నా కాదన్నా
- ఆ నలుగురు
- వాడే కావాలి
- నామనసుకేమైంది
- లక్ష్మీ కళ్యాణం
- మా ఇద్దరి మధ్య
- స్వాగతం
- అందమైన మనసులో
- నేను తను ఆమె
- విరోధి
- బ్రోకర్
- ఫ్రెండ్స్ బుక్
- తులసీదళం (2016)
- అహింస (2023)
నటుడు
[మార్చు]- మనలో ఒకడు (2016)
- శీను వాసంతి లక్ష్మి
- బ్రోకర్
- తులసీదళం (2016)
దర్శకుడు
[మార్చు]- బ్రోకర్
- ఫ్రెండ్స్ బుక్
- తులసీదళం (2016)[2][3]
మూలాలు
[మార్చు]- ↑ http://www.cinema2cinema.com/cinema/BirthdayShow.aspx?stars.Name=R%20P%20Patnaik[permanent dead link]
- ↑ మన తెలంగాణ, సినిమా (7 March 2016). "మ్యూజికల్ హారర్ 'తులసీదళం'". Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (9 March 2016). "హీరో కంటే కథకే విలువిస్తా - ఆర్పీ పట్నాయక్". Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
వర్గాలు:
- All articles with dead external links
- నంది పురస్కారాలు
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగు సినిమా సంగీత దర్శకులు
- తెలుగు సినిమా రచయితలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- నంది ఉత్తమ సంగీతదర్శకులు
- నంది ఉత్తమ కథా రచయితలు
- భారతీయ పురుష గాయకులు
- తెలుగు కళాకారులు
- శ్రీకాకుళం జిల్లా సినిమా సంగీత దర్శకులు
- శ్రీకాకుళం జిల్లా సినిమా నటులు
- శ్రీకాకుళం జిల్లా సినిమా రచయితలు
- శ్రీకాకుళం జిల్లా సినిమా గాయకులు