Jump to content

ఆర్. లాల్తాంగ్లియానా

వికీపీడియా నుండి


డాక్టర్ ఆర్. లాల్తాంగ్లియానా
ఆర్. లాల్తాంగ్లియానా


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2025 నవంబర్ 14
ముందు లాల్రింట్లుంగా సైలో
నియోజకవర్గం డంపా
పదవీ కాలం
2018 – 2023
ముందు జాన్ సియామ్‌కుంగా
తరువాత జేజే లాల్పెఖ్లువా
నియోజకవర్గం సౌత్ టుయిపుయ్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-08-06) 1956 August 6 (age 69)
లుంగ్లేయ్, మిజోరం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్
జీవిత భాగస్వామి గుర్మావీ
పూర్వ విద్యార్థి నార్త్-ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం

ఆర్ . లాల్తాంగ్లియానా మిజోరాం రాష్ట్రానికి రాజకీయ నాయకుడు, విద్యావేత్త. ఆయన మిజోరాం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆరోగ్య, ఉన్నత & సాంకేతిక విద్య, వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖల మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

డాక్టర్ ఆర్ లాల్తాంగ్లియానా రాజకీయాల్లోకి రాక ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1989, 1993, 1998, 2003, 2008, 2018లో మిజోరం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆరోగ్య, ఉన్నత & సాంకేతిక విద్య, వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖల మంత్రిగా పని చేశాడు.

ఆర్ లాల్తాంగ్లియానా 2023లో మిజోరం శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఓడిపోయాడు, 2025లో డంపా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అభ్యర్థి వాన్లల్సైలోవాపై 562 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Mizoram Health Minister R Lalthangliana loses to ZPM's Jeje Lalpekhlua in South Tuipui seat: EC". The Times of India. 4 December 2023. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  2. "Council of Minister - Mizoram". Mizoram. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  3. "జమ్మూకశ్మీర్‌ ఉప ఎన్నికల్లో ఎన్‌సీకి షాక్‌". Eenadu. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  4. "MNF's Lalthangliana wins Dampa bypoll". The Times of India. 14 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  5. "Mizoram's Dampa bypoll results: MNF retains Dampa seat" (in Indian English). The Hindu. 14 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  6. "MNF's R Lalthangliana wins Dampa seat in Mizoram assembly bypoll" (in ఇంగ్లీష్). Hindustan Times. 14 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.