ఆర్. వైద్యలింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. వైద్యలింగం

గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
2011 – 2016
నియోజకవర్గం తమిళనాడు

అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
2001 – 2006

ఎమ్మెల్యే
పదవీ కాలం
2021 – ప్రస్తుతం
నియోజకవర్గం ఒరతనాద్

పదవీ కాలం
30 జూన్ 2016 – 10 మే 2021

డిప్యూటీ కో -ఆర్డినేటర్ అన్నా డీఎంకే
పదవీ కాలం
2017 – 2022

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ అన్నా డీఎంకే

ఆర్. వైద్యలింగం తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా, ఒక్కసారి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై, 2021లో ఒరతనాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "26 Rajya Sabha members elected unopposed in six states (Roundup)". The Times of India. 3 March 2016. Retrieved 2017-05-15.
  2. "Bihar: Piyush Goyal, Chidambaram, Suresh Prabhu, Sharad Yadav elected to Rajya Sabha". The Economic Times. 3 March 2016. Retrieved 2017-05-15.