Jump to content

ఆలయదీపం

వికీపీడియా నుండి
ఆలయదీపం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీధర్
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం మురళీమోహన్,
సుజాత,
నూతన్ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిల్మ్
భాష తెలుగు

ఆలయ దీపం 1985లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా 1984 తమిళ చిత్రమైన ఆలయదీపం నకు రీ మేక్ చిత్రం. శ్రీలక్ష్మి ఫిల్ం కంబైన్స్ పతాకంపై ఎన్.ఆర్.అనూరాధాదేవి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, సుజాత, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
అనూరాధా దేవి

పాటలు

[మార్చు]
  • ఆకాశాం ఎరుగని సూర్యోదయం, రచన:ఆచార్య ఆత్రేయ, గానం. పులపాక సుశీల
  • ముద్దియ్యనా మురిపించనా, రచన: ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  • పగలూ రాత్రీ వెలిగే తారకు, రచన: ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాద్యుల శైలజ బృందం
  • పైపైకి దూకిందమ్మా ఈడు, రచన: ఆత్రేయ, గానం. మాధవపెద్ది రమేష్, ఎస్ పి శైలజ
  • పున్నమి జాబిలి వెన్నెల వెలుగులు, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

   

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆలయదీపం
  • "Aalaya Deepam (1985)". Aalaya Deepam (1985). Retrieved 2020-08-16.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆలయదీపం&oldid=4391591" నుండి వెలికితీశారు