ఆలూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో ఆలూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • హోలగుండ
  • హలహర్వి
  • ఆలూరు
  • అస్పరి
  • చిప్పగిరి
  • మద్దెకేరా
  • దేవనకొండ

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 266 Alur GEN Gummanur Jaya Ram M YSRC 69466 B.Veerabhadra Gowd M తె.దే.పా 67547
2009 266 Alur GEN Patil Neeraja Reddy F INC 43105 Gummanuru Jayaram M PRAP 37460
2004 126 Alur GEN Katamreddy Vishnuvardhan Reddy M INC 60760 Beeda Masthan Rao M తె.దే.పా 47388
2004 175 Alur (SC) Mulunti Mareppa M INC 39469 Masala Padmaja M తె.దే.పా 36332
1999 126 Alur GEN Adala Prabhakar Reddy M తె.దే.పా 50829 Katamreddy Vishnuvardhan Reddy M INC 45946
1999 175 Alur (SC) Moolinti Mareppa M INC 42763 Eranna Masala M తె.దే.పా 33099
1994 126 Alur GEN Jakka Venkaiah M CPM 42806 Katamreddy Vishnuvardhan Reddy M INC 40906
1994 175 Alur (SC) Masala Eranna M తె.దే.పా 38058 Moolinti Mareppa M INC 32793
1989 126 Alur GEN Katamreddy Vishnuvardhan Reddy M INC 53629 Jakka Venkaiah M CPM 34802
1989 175 Alur (SC) Gudlannagari Loknath M INC 36945 Ranigah M తె.దే.పా 28395
1987 By Polls Alur (SC) M.Rangaiah M తె.దే.పా 32649 Ranganna M INC 26871
1985 126 Alur GEN జక్కా వెంకయ్య M CPM 37382 Bezavada Dasradharami Reddy M IND 18866
1985 175 Alur (SC) Eranna M INC 28773 P. Rajarathnarao M తె.దే.పా 25395
1983 126 Alur GEN Bezawada Papireddy M IND 39578 Rebala Dasaratha Ramireddy M INC 23987
1983 175 Alur (SC) K. Basappa M IND 23213 Eranna F INC 22482
1978 126 Alur GEN Giddaluru Sundara Ramaiah M INC (I) 34859 Rabala Dasaradharama Reddy M JNP 20893
1978 175 Alur (SC) Eranna M INC (I) 23044 H. Eranna M JNP 9646
1972 126 Alur GEN Rebala D Rama Reddy M INC 25057 Jakka Venka Reddy M CPM 24553
1972 175 Alur (SC) P. Rajaratna Rao M INC 18399 Joharapuram Kariappa M NCO 2211
1967 123 Alur GEN B. Papireddy M IND 32822 V. Vimaladevi F INC 13389
1967 172 Alur (SC) D. Govindadass M SWA 16754 S. Nagappa M INC 14236
1962 179 Alur GEN D. Lakshmikantha Reddy M INC    Uncontested         
1955 154 Alur GEN Ramalingareddy H. M INC 16975 Venkataramappa Purimetla M CPI 7307


1983 ఎన్నికలు[మార్చు]

1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.బసప్ప సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మసాల ఈరన్నపై 731 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. బసప్పకు 23,213 ఓట్లు రాగా, మసాల ఈరన్నకు 22,482 ఓట్లు లభించాయి.[1]

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాటిల్ నీరాజరెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సి.పి.ఐ.పార్టీకి చెందిన కె.రామకృష్ణ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ నుండి జి.రాజేశ్వరి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జయరాం, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా సి.ప్రవీణ్ కుమార్ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009