ఆలూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆలూరు శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 ఆలూరు జనరల్ గుమ్మునూరు జయరాం పు వైఎస్సార్‌సీపీ 107101 కోట్ల సుజాతమ్మ మహిళా తె.దే.పా 67205
2014 266 ఆలూరు జనరల్ గుమ్మునూరు జయరాం పు వైఎస్సార్‌సీపీ 69466 B.Veerabhadra Gowd M తె.దే.పా 67547
2009 266 ఆలూరు జనరల్ Patil Neeraja Reddy F INC 43105 గుమ్మునూరు జయరాం పు ప్రజారాజ్యం పార్టీ 37460
2004 Alur (SC) మూలింటి మారెప్ప పు కాంగ్రెస్ 39469 Masala Padmaja M తె.దే.పా 36332
1999 175 Alur (SC) మూలింటి మారెప్ప పు కాంగ్రెస్ 42763 మసాల ఈరన్న M తె.దే.పా 33099
1994 175 Alur (SC) మసాల ఈరన్న M తె.దే.పా 38058 మూలింటి మారెప్ప పు కాంగ్రెస్ 32793
1989 175 Alur (SC) Gudlannagari Loknath M INC 36945 Ranigah M తె.దే.పా 28395
1987 By Polls Alur (SC) M.Rangaiah M తె.దే.పా 32649 Ranganna M INC 26871
1985 175 Alur (SC) మసాల ఈరన్న M INC 28773 P. Rajarathnarao M తె.దే.పా 25395
1983 175 Alur (SC) K. Basappa M IND 23213 మసాల ఈరన్న F INC 22482
1978 175 Alur (SC) మసాల ఈరన్న M INC (I) 23044 H. Eranna M JNP 9646
1972 175 Alur (SC) P. Rajaratna Rao M INC 18399 Joharapuram Kariappa M NCO 2211
1967 172 Alur (SC) D. Govindadass M SWA 16754 S. Nagappa M INC 14236
1962 179 Alur GEN D. Lakshmikantha Reddy M INC    Uncontested         
1955 154 ఆలూరు జనరల్ Ramalingareddy H. M INC 16975 Venkataramappa Purimetla M CPI 7307


1983 ఎన్నికలు[మార్చు]

1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.బసప్ప సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మసాల ఈరన్నపై 731 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. బసప్పకు 23,213 ఓట్లు రాగా, మసాల ఈరన్నకు 22,482 ఓట్లు లభించాయి.[1]

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాటిల్ నీరాజరెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సి.పి.ఐ.పార్టీకి చెందిన కె.రామకృష్ణ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ నుండి జి.రాజేశ్వరి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జయరాం, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా సి.ప్రవీణ్ కుమార్ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009