ఆల్ప్స్ పర్వతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Alps (ఆల్ప్స్ పర్వతాలు)
Range
Countries Austria, France, Germany, Switzerland, Italy, Slovenia, Liechtenstein
Highest point Mont Blanc (Italian: Monte Bianco)
 - ఎత్తు 4,808 m (15,774 ft)
 - ఆక్షాంశరేఖాంశాలు 45°50′01″N 06°51′54″E / 45.83361°N 6.86500°E / 45.83361; 6.86500
Relief of the Alps

ఆల్ప్స్ పర్వతాలు : (ఆంగ్లం : The Alps) (ఇటాలియన్ భాష :Alpi) యూరప్ ఖండంలోని ప్రసిద్ధ పర్వతాలలో ఒక పర్వత శ్రేణి. ఈ పర్వతాలు తూర్పున ఆస్ట్రియా, స్లొవేనియా నుండి ఇటలీ స్విట్జర్లాండు, లీచ్‌టెన్‌స్టైన్, జర్మనీల గుండా పశ్చిమాన ఫ్రాన్స్ వరకూ వ్యాపించియున్నాయి.

ఈ పర్వతాలలో ఎత్తైనది మాంట్ బ్లాంక్, ఎత్తు 4,808 metres (15,774 ft), ఇటలీ-ఫ్రాన్స్ సరిహద్దులలో గలదు. ఇతర శిఖరాలకు వీటిని చూడండి : ఆల్ప్స్ పర్వతాల జాబితా, ప్రాముఖ్యాన్ని బట్టి ఆల్ప్స్ పర్వత శిఖరాలు.

వ్యుత్పత్తి

ఫ్రెంచ్ భాషా పదమైన "ఆల్ప్స్" లాటిన్ భాషా పదమైన అల్పెస్ ద్వారా సంగ్రహించబడింది. దీని అర్థం "తెల్లని". ఆల్ప్స్ పర్వతాలు అనగా తెల్లని పర్వతాలనే అర్థం వస్తుంది.[1]

భౌగోళికం[మార్చు]

మేఘాలచే కప్పబడిన జుంగ్‌ఫ్రాజోచ్, బెర్నెసే ఆల్ప్స్.

ప్రధాన మార్గాలు[మార్చు]

ముఖ్య భాగాలు[మార్చు]

ఆల్ఫ్స్ పర్వతాలు ముఖ్యంగా 2 భాగాలుగా విభజింపబడి ఉన్నాయి.

 • పశ్చిమ ఆల్ఫ్స్ పర్వత శ్రేణి
 • తూర్పు ఆల్ఫ్స్ పర్వత శ్రేణి
 • ఈ విభజన లేక్ కొన్స్టాన్స్, లేక్ కొమొ ల మధ్య జరుగుతుంది. ఆల్ఫ్స్ పర్వతాలు రహదారులకు అవరోధాలు కావు. వాణిజ్యానికి తీర్థయాత్రలకూ ఈ మార్గాలు ఉపయోగపడుతూనేవున్నాయి. ఈ మార్గాల ద్వారా విద్యార్థులు, యాత్రికులు, సందర్శకులు, ప్రయాణిస్తూనే ఉన్నారు. ఈ పర్వత మార్గాలు, మైదాన ప్రాంతాలకూ, కొండ ప్రాంతాలకూ ఆఖరుకు లోయల ప్రదేశానికి పయనిస్తున్నాయి.

  నాలుగు వేల - ఎత్తు పర్వతాలు (Four-thousanders)[మార్చు]

  యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ అసోసియేషన్ డీ'అల్పెనిస్మె (UIAA) అధికారికంగా 82 పర్వతాల జాబితా ప్రకటించింది. ఇందులో 4,000 మీటర్ల (13,123 అడుగులు) ఎత్తు గల పర్వతాలున్నాయి. అందులో అతిముఖ్యమైన 12 పర్వతాల పేర్లు ఇవ్వబడినవి.

  పేరు ఎత్తు (మీటర్లు, అడుగులు) రేంజి
  మాంట్ బ్లాంక్ 4,810 m (15,781 ft) గ్రయిన్ ఆల్ప్స్
  మాంటే రోజా 4,634 m (15,203 ft) పెన్నైన్ ఆల్ప్స్
  డోమ్ 4,545 m (14,911 ft) పెన్నైన్ ఆల్ప్స్
  వెయిస్‌హార్న్ 4,505 m (14,780 ft) పెన్నైన్ ఆల్ప్స్
  మాట్టర్‌హార్న్ 4,478 m (14,692 ft) పెన్నైన్ ఆల్ప్స్
  గ్రాండ్ కాంబిన్ 4,314 m (14,154 ft) పెన్నైన్ ఆల్ప్స్
  ఫ్రిన్స్‌టెర్రార్‌ హార్న్ 4,273 m (14,019 ft) బెర్నీసే ఆల్ప్స్
  అలెట్స్‌చార్న్ 4,192 m (13,753 ft) బెర్నీసే ఆల్ప్స్
  బార్రే డెస్ ఈక్రిన్స్ 4,102 m (13,458 ft) డాఫైనే ఆల్ప్స్
  గ్రాన్ పారడిసో 4,061 m (13,323 ft) గ్రెయిన్ ఆల్ప్స్
  పిజ్ బెర్నీనా 4,049 m (13,284 ft) బెర్నీనా రేంజ్
  వైస్‌మీస్ 4,023 m (13,199 ft) పెన్నైన్ ఆల్ప్స్

  వృక్షజాలము[మార్చు]

  ఆల్‌ప్స్ పర్వత ప్రాంతాలలో కానవచ్చే వృక్షజాలము:

  జంతుజాలము[మార్చు]

  ఆల్‌ప్స్ పర్వత ప్రాంతాలలో కానవచ్చే జంతుజాలము:

  ఇవీ చూడండి[మార్చు]

  మూలాలు[మార్చు]

  1. Jacob Grimm, Deutsches Wörterbuch, s.v. "Albe", "Alpe". The original meaning being "white" (in reference to the permanent snow. The term may be common Italo-Celtic, since Celtic languages also have terms for high mountains derived from alp. German Alpen is the accusative in origin, but was made the nominative in Modern German, whence also Alm.

  బయటి లింకులు[మార్చు]