Jump to content

ఆల్ఫ్రెడ్ షమీన్

వికీపీడియా నుండి
ఆల్ఫ్రెడ్ షమీన్
Personal information
National teamభారతదేశం
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event4x100 మీ. రిలే
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place1951 న్యూ ఢిల్లీ4x100 మీ. రిలే

ఆల్ఫ్రెడ్ షమీన్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 4x100 మీ. రిలే ఈవెంటులో లావీ పింటో, మరియన్ గాబ్రియల్, రామ్ స్వరూప్‌లతో కలిసి రజత పతకాన్ని సాధించాడు. [1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం2వ4x100 మీ. రిలే42.8

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Alfred Shamin". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2026.