Jump to content

ఆవేశం (1994 సినిమా)

వికీపీడియా నుండి
ఆవేశం (1994 సినిమా)
(1994 తెలుగు సినిమా)

DVD cover
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం రాజశేఖర్ ,
మధుబాల
నగ్మా
సంగీతం ఎం.ఎం.కీరవాణీ
నిర్మాణ సంస్థ రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఆవేశం 1994లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, నగ్మా, మధుబాల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సమర్పణ: నందిగం దేవీ ప్రసాద్
  • బ్యానర్: రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
  • మేకప్: చంద్ర
  • దుస్తులు: బాబు
  • పోరాటాలు: సూపర్ సుబ్బరామన్
  • డాన్స్: కళ, సుచిత్ర
  • మాటలు: పరుచూరి సోదరులు
  • పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర
  • కూర్పు: నాగేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: శరత్
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • నిర్మాత: ఎన్.రామలింగేశ్వరరావు
  • చిత్రానువాదం, దర్శకత్వం కోడి రామకృష్ణ
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • విడుదల:06:10:1994.

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]