ఆశాజ్యోతి
Appearance
ఆశాజ్యోతి (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
తారాగణం | మురళీమోహన్, సుజాత, జగ్గయ్య |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | అనిల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆశాజ్యోతి 1981, ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా. అనిల్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం లో మాగంటి మురళి మోహన్, సుజాత, కొంగర జగ్గయ్య ముఖ్య పాత్రలు పోషించారు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- మురళీమోహన్
- సుజాత
- శ్రీధర్
- శరత్ బాబు
- రావు గోపాలరావు
- జగ్గయ్య
- నిర్మల
- అత్తిలి లక్ష్మి
- టి.జి.కమలాదేవి
- మిక్కిలినేని
- బాలకృష్ణ
- రావి కొండలరావు
- కల్పనారాయ్
- శ్రీదేవి
- మోదుకూరి సత్యం
- హరిప్రసాద్ (అతిథి)
- రాళ్ళపల్లి (అతిథి)
- కృష్ణవేణి
- ఎన్.విజయలక్ష్మి
- పి.ఎల్.నారాయణ
- వల్లం నరసింహారావు
- వల్లం ఇంద్రాణి
- రత్నకుమారి
- ఆశాదేవి
- టెలిఫోన్ సత్యనారాయణ
- వంగా అప్పారావు
- జగ్గారావు
- పి.జె.శర్మ
- జి.ఎన్.స్వామి
- డా.రాధాకృష్ణమూర్తి
- భీమేశ్వరరావు
- వీరమాచినేని ప్రసాద్
- తాతినేని సత్య
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: తాతినేని ప్రకాశరావు
- కథ: అనిల్ ప్రొడక్షన్ యూనిట్
- మాటలు: జంధ్యాల
- పాటలు: వేటూరి, సి.నారాయణరెడ్డి, జి.వై.గిరి
- సంగీతం: రమేష్ నాయుడు
పాటలు
[మార్చు]- ఆశజ్యోతిగా వెలిగింది నిరాశ నీడగా కదిలింది నిజం నిప్పుగా - వాణి జయరాం - రచన: వేటూరి
- ఎవరిదీ ఎక్కువ కులము ఎవారిదీ తక్కువ - ఎస్.పి. బాలు బృందం - ప్రజా నాట్యమండలి
- ఏరెల్లిపోతున్న నీరుండిపోయింది నీటిమీద రాతలాటి నావ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- ఒక మౌనం రాగమై ఎగిసింది ఒక రాగం మౌనమై - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: వేటూరి
- కొత్తగున్నది పాత కోయిల కుహూ కుహూ అంటే మత్తుగున్నది - పి. సుశీల - రచన: వేటూరి
- మనసెరిగిన కళలన్నీమరచేనెందుకో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి/ సినారె