ఆశిష్ గొడారా
స్వరూపం
| Personal information | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Born | 1997 ఫిబ్రవరి 10 దయాల్ కా నాగల్, నీమ్ కా ఠాణా, రాజస్థాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Height | 188 సెం.మీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Weight | 86 కె.జి. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Military career | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| రాజభక్తి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| సేవలు/శాఖ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| సేవా కాలం | 2016–ప్రస్తుతం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ర్యాంకు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| సర్వీసు సంఖ్య | JC- 345254H[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| యూనిట్ | 235 ఇంజినీర్ రెజిమెంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Country | భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | రోయింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆశిష్ (జననం 10 ఫిబ్రవరి 1997) రాజస్థాన్‌కు చెందిన భారతీయ రోవర్.[2][3][4] ఇతడు చైనాలోని హాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలుచుకున్న భారత రోయింగ్ జట్టులో భాగంగా ఉన్నాడు.[5][6] ఇతడు పురుషుల కాక్స్లెస్ ఫోర్, పురుషుల జట్టు విభాగాలలో పోటీ చేసి కాక్స్‌లెస్ ఫోర్‌లో కాంస్య పతకం, పురుషుల ఎనిమిదిలో వెండి పతకాన్ని గెలుచుకున్న జట్టులో ఇతడు ఒక భాగం.[7][8] భారత జట్టు సభ్యులందరూ భారత సైన్యానికి చెందినవారు. వీరు పూణే ఆర్మీ రోయింగ్ నోడ్ ఫెసిలిటీలో ఒక సంవత్సరానికి పైగా శిక్షణ పొందారు.[9]
అంతర్జాతీయ క్రీడలలో
[మార్చు]- 2023: ఆశిష్ 2022 ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని (పురుషుల కాక్స్లెస్ ఫోర్), వెండి పతకాన్ని (పురుషుల ఎనిమిది) గెలుచుకున్నాడు.[10]
- 2023: క్రొయేషియాలో జరిగిన వరల్డ్ రోయింగ్ కప్ 1లో పురుషుల ఫోర్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఇతడ్డు ఒక భాగం.[11]
- 2023: స్విట్జర్లాండ్లో జరిగిన ప్రపంచ కప్ 4లో పాల్గొన్న భారత జట్టులో కూడా ఇతడు ఒక భాగం, పురుషుల ఫోర్లో భారత్ 12వ స్థానంలో నిలిచింది.[12][13]
- 2022: మేలో, సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన ప్రపంచ కప్లో 9వ స్థానంలో నిలిచిన భారత జట్టులో ఆశిష్ పురుషుల కాక్స్లెస్ ఫోర్లలో భాగంగా ఉన్నాడు.[14]
- 2022: పోలాండ్లో జరిగిన ప్రపంచ కప్లో భారత పురుషుల ఎనిమిదిలో కూడా భాగంగా ఉన్నాడు, అక్కడ భారతదేశం 5వ స్థానంలో నిలిచింది.
- 2022: థాయ్లాండ్లో జరిగిన ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల ఫోర్లో భాగంగా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[14]
జాతీయ క్రీడలలో
[మార్చు]- 2023: పూణేలో జరిగిన 40వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాడు.
- 2023: పూణేలో జరిగిన 24వ ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో 500 మీటర్ల M2-లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
- 2022: పూణేలో జరిగిన 39వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో ఇతడు బంగారు పతకం సాధించాడు.
- 2022: పూణేలో జరిగిన 23వ ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో ఇతడు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
- 2019: పాండిచ్చేరిలో జరిగిన 3వ ఇండోర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో ఆశిష్ బంగారు పతకం సాధించాడు.
- 2019: హైదరాబాద్ లో జరిగిన 38వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో ఇతడు రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
- 2019: హైదరాబాద్లోని 22వ ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో ఇతడు రజతం గెలుచుకున్నాడు.
సైనిక వృత్తి
[మార్చు]| ముద్ర | హోదా | భాగం | హోదా లభించిన తేదీ |
|---|---|---|---|
| హవాల్దార్ | భారత సైన్యం | ఆగస్టు 2023 | |
| సుబేదార్ | భారత సైన్యం | 12/ఫిబ్రవరి/2024 | |
మూలాలు
[మార్చు]- ↑ "List of Personnel Being Conferred Gallantry and Distinguished Awards on the Occasion of Republic Day 2020" (PDF). Press Information Bureau (Press release). 25 January 2020. Archived (PDF) from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
- ↑ "Asian Games: Acclimatization, 'desert storm' behind India's medal rush in rowing". The Times of India. 2023-09-25. ISSN 0971-8257. Retrieved 2023-10-16.
- ↑ "Ashish, Bheem, Jaswinder, Balraj bag bronze medal in the men's four rowing final at Hangzhou Asian Games 2023". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-10-12.
- ↑ "Asian Games: Rowers pick 2 more bronze in Coxless 4, Men's Quadruple | Nagaland Post" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-09-26. Archived from the original on 2025-01-26. Retrieved 2023-10-12.
- ↑ "India win bronze in men's four rowing". Deccan Chronicle. 2023-09-25. Retrieved 2023-10-12.
- ↑ "PM congratulates men's Coxless Four Rowing Team for winning Bronze at Asian Games". pib.gov.in. Retrieved 2023-10-12.
- ↑ PTI (2023-09-25). "Hangzhou Asian Games | India bags two bronze medals in rowing". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-07.
- ↑ Bose, Shuvaditya (2023-09-25). "2023 Asian Games: With 5 Medals, Indian Rowers Match Best-Ever Tally". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
- ↑ "On the up: A rowing success story scripted by the Army". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-25. Retrieved 2023-10-18.
- ↑ "India Rowing". www.indiarowing.com. Retrieved 2023-10-18.
- ↑ "World Rowing - Ashish ASHISH". World Rowing (in ఇంగ్లీష్). Archived from the original on 2025-01-26. Retrieved 2023-10-12.
- ↑ Bharadwaj, Sathvik. "A rowing success". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2023-10-12.
- ↑ "Asian Games: Tracking all of India's medal winners at Hangzhou 2023". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-24. Retrieved 2023-10-12.
- 1 2 "India Rowing". www.indiarowing.com. Retrieved 2023-10-12.
బాహ్య లింకులు
[మార్చు]- రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాబితాలు
- ఆసియా క్రీడల్లో ఆశిష్[permanent dead link]ఆసియా క్రీడలు
- వరల్డ్ రోయింగ్ లో ఆశిష్ప్రపంచ రోయింగ్
- ఇన్స్టాగ్రామ్