ఆశిష్ సిన్హా
స్వరూపం
ఆశిష్ సిన్హా (జననం 1990, సెప్టెంబరు 16) భారతీయ క్రికెటర్, రాజకీయవేత్త, న్యాయవాది.[1][2] ఆయన కుమ్రార్ అసెంబ్లీ స్థానం నుండి బిజెపి ఎమ్మెల్యే అయిన అరుణ్ కుమార్ సిన్హా కుమారుడు. ఆయన పాట్నా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు.[3] అతను 2010, డిసెంబరు 8న 2010-11 రంజీ ట్రోఫీలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2018–19 రంజీ ట్రోఫీకి ముందు, అతను జార్ఖండ్ నుండి బీహార్‌కు బదిలీ అయ్యాడు.[4] అతను 2018, సెప్టెంబరు 20న 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[5] బీహార్ తరపున విజయ్ హజారే ట్రోఫీలో ఆటగాడిగా ఎంపికైనప్పుడు అతను వివాదంలో చిక్కుకున్నాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Ashish Sinha Profile - Cricket Player India. Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
- ↑ "Empanelment of Shri Ashish Sinha, Advocate as Central Govt. Counsel for High Court of Patna: Order dated 21.01.2021. Department of Legal Affairs, MoL &J, GoI". legalaffairs.gov.in. Retrieved 2023-09-30.
- ↑ "Ex-PU leader chosen for China trip". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
- ↑ "List of domestic transfers ahead of the 2018-19 Ranji Trophy season". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
- ↑ "BIHAR vs UKHND, Vijay Hazare Trophy 2018/19, Plate Group at Anand, September 20, 2018 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
- ↑ "Bihar Cricket: U-23 selector 2 months ago, now picked as player". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-09-14. Retrieved 2023-09-30.
- ↑ "Bihar Cricket: U-23 selector two months ago, now picked as player for Vijay Hazare Trophy". The Times of India. 2018-09-13. ISSN 0971-8257. Retrieved 2023-09-30.