ఆసిఫ్ అహ్మద్
స్వరూపం
| ఆసిఫ్ అహ్మద్ | |||
| పదవీ కాలం 2025 నవంబర్ 14 – హరిభూషణ్ ఠాకూర్ | |||
| ముందు | భీమ్ కుమార్ యాదవ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బిస్ఫీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఆసిఫ్ అహ్మద్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో బిస్ఫీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆసిఫ్ అహ్మద్ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో బిస్ఫీ శాసనసభ నియోజకవర్గం నుండి ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హరిభూషణ్ ఠాకూర్‌పై 8,107 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1,00,771 ఓట్లతో విజేతగా నిలవగా, హరిభూషణ్ ఠాకూర్ 92,664 రెండోస్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Results 2025: Constituency-wise winners and runners-up" (in ఇంగ్లీష్). The Indian Express. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "Bihar Election Result 2025: Full list of winners in 243 constituencies". Money Control. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "RJD wins 25 seats in Bihar 2025 polls: Full list of Tejashwi Yadav's winning candidates" (in ఇంగ్లీష్). CNBCTV18. 14 November 2025. Archived from the original on 29 November 2025. Retrieved 29 November 2025.