Jump to content

ఆసియాలోని సార్వభౌమ దేశాలు, ఆశ్రిత భూభాగాల జాబితా

వికీపీడియా నుండి

ఇది ఆసియాలోని సార్వభౌమ రాజ్యాలు, ఆశ్రిత భూభాగాల జాబితా. ఇందులో పూర్తి గుర్తింపు పొందిన రాజ్యాలు, పరిమితంగానే అయినప్పటికీ గణనీయమైన అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రాజ్యాలు, చాలా తక్కువ లేదా అసలు అంతర్జాతీయ గుర్తింపు లేని డీ ఫ్యాక్టో రాజ్యాలు, ఆసియా, ఆసియేతర దేశాలపై ఆధారపడిన ఆశ్రిత భూభాగాలూ ఉన్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా ఈ వర్గాలను చూడవచ్చు: (i) సాధారణంగా గుర్తింపు పొందిన 49 సార్వభౌమ రాజ్యాలు - ఇవన్నీ ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలు; (ii) గణనీయమైన కానీ సాధారణ అంతర్జాతీయ గుర్తింపు లేని రెండు రాజ్యాలు, వాటిలో ఒకటి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సభ్యేతర పరిశీలక రాజ్యం; (iii) పెద్దగా గుర్తింపు లేని మూడు డీ ఫ్యాక్టో రాజ్యాలు; (iv) ఆరు ఆశ్రిత, ఇతర భూభాగాలు.

49 సాధారణంగా గుర్తింపు పొందిన సార్వభౌమ రాజ్యాలలో, సాధారణంగా యూరోపియన్ లేదా ఆఫ్రికన్ దేశాలుగా వర్గీకరించబడినప్పటికీ, వాటి భూభాగంలోని కొన్ని భాగాలు ఆసియాలో ఉన్న రెండు దేశాలు ఉన్నాయి. అదే సమయంలో, గణనీయమైన కానీ సాధారణ గుర్తింపు లేని రెండు రాజ్యాలు రెండూ పూర్తిగా ఆసియాలోనే ఉన్నాయి. రష్యన్ ఫెడరేషన్ భూభాగంలో అధిక భాగం ఆసియాలో ఉన్నప్పటికీ, యూరప్‌తో దాని చారిత్రక, సాంస్కృతిక, జాతిపరమైన, రాజకీయ సంబంధాల కారణంగా దీనిని సాధారణంగా యూరోపియన్ దేశంగా పరిగణిస్తారు. దీని రాజధాని మాస్కో, ఐరోపాలో ఉంది. దేశ జనాభాలో అత్యధిక భాగం ఐరోపా భాగంలోనే నివసిస్తోంది. దక్షిణ కాకసస్ దేశాలు (అర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా), టర్కీ, సైప్రస్‌లను కూడా రాజకీయ, ఆర్థిక, చారిత్రక- సాంస్కృతిక ప్రమాణాల ఆధారంగా తరచుగా ఐరోపాలో భాగంగానే పరిగణిస్తారు. ఈజిప్టు లోని సినాయ్ ద్వీపకల్పం, ఆసియాలోకి విస్తరించినప్పటికీ, దేశ జనాభా, దేశ భౌగోళిక విస్తీర్ణంలో అధిక భాగం ఆఫ్రికాలో ఉన్నందున దీనిని సాధారణంగా ఆఫ్రికా దేశంగా పరిగణిస్తారు.

ఆసియా భౌగోళిక సరిహద్దులు

[మార్చు]

ఆసియా, ఐరోపాల మధ్య విభజనలు తూర్పున యురల్ పర్వతాలు, యురల్ నది, కాస్పియన్ సముద్రం వద్ద; దక్షిణాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం, మర్మారాలోని బోస్పోరస్ సముద్రం, డార్డనెల్స్, ఏజియన్ సముద్రం వద్ద ఏర్పడతాయి. అజర్‌బైజాన్, జార్జియా, గ్రీస్, కజకిస్తాన్, రష్యా, టర్కీ దేశాల భూభాగాలు ఆసియా, ఐరోపా రెండింటిలోనూ ఉన్నాయి. అర్మేనియా, సైప్రస్ పూర్తిగా పశ్చిమ ఆసియాలో ఉన్నప్పటికీ, అవి సామాజిక-రాజకీయంగా ఐరోపా దేశాలే. అవి కౌన్సిల్ ఆఫ్ యూరప్‌లో సభ్య దేశాలు. సైప్రస్ యూరోపియన్ యూనియన్‌లో కూడా సభ్య దేశం. జార్జియా, టర్కీ రెంటినీ ఆసియా, ఐరోపా భూభాగాలలో ఉన్న EU అభ్యర్థి దేశాలుగా పరిగణిస్తారు.

సూయజ్ కాలువను సాధారణంగా ఆసియా, ఆఫ్రికాల మధ్య విభజన రేఖగా పరిగణిస్తారు. దీని ప్రకారం ఈజిప్టులో భాగమైన సినాయ్ ద్వీపకల్పం ఆసియాలో ఉంటుంది. అందువల్ల, ఆఫ్రికా దేశమైన ఈజిప్టును కూడా ఆసియాలోని ఒక దేశంగా పరిగణించవచ్చు.

ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా / ఓషియానియాల మధ్య విభజన వివాదాస్పదంగా ఉంది. ప్రస్తుతం అది జావా, న్యూ గినియా మధ్య ఉంటుంది. ఇండోనేషియా ఈ రెండు ప్రాంతాల లోనూ విస్తరించి ఉంది. కానీ సాధారణంగా దాన్ని ఆసియా దేశం గానే పరిగణిస్తారు.[1] తైమూర్-లెస్టేను కొన్నిసార్లు ఆస్ట్రలేషియా లేదా మెలనేషియాలో భాగంగా పరిగణిస్తారు. కానీ దాని చుట్టూ ఇండోనేషియా ఉండటం, ఒకప్పుడు రాజకీయంగా ఇండోనేషియాలో భాగంగా ఉండటం వలన, దీన్ని సాధారణంగా ఆగ్నేయాసియాలో భాగంగా పరిగణిస్తారు. పాపువా న్యూ గినియాను అప్పుడప్పుడు ఆగ్నేయాసియా దేశంగా పరిగణిస్తారు. [2] కానీ సాధారణంగా దీన్ని ఆస్ట్రలేషియా లేదా మెలనేషియాలో భాగంగా పరిగణిస్తారు. తూర్పు ఆసియా, ఓషియానియాల మధ్య విభజన సాధారణంగా జపనీస్ ద్వీపసమూహం, మైక్రోనేషియాలోని ఉత్తర మారియానా దీవుల మధ్య ఉంటుంది.[3] కొన్ని జపనీస్ దీవులను, వాటి ఖండాంతర భూగర్భ శాస్త్రం, సారూప్య జీవభౌగోళిక శాస్త్రం కారణంగా తరచుగా మైక్రోనేషియాలో భాగంగా వర్గీకరిస్తారు.[4] [5] ఆసియా, ఉత్తర అమెరికాల మధ్య విభజన రేఖగా బేరింగ్ జలసంధిని పరిగణిస్తారు. అయితే, అలూషియన్ దీవులలో కొన్నింటిని ఆసియాలో ఉన్నట్లుగా పరిగణించవచ్చు.

సార్వభౌమ రాజ్యాలు

[మార్చు]

సార్వభౌమ రాజ్యం అనేది ఒక రాజకీయ సంస్థ. దీనికి తన జనాభాపై సంపూర్ణమైన సార్వభౌమాధికారం ఉంటుంది. వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మాంటెవీడియో కన్వెన్షన్ ప్రకారం, ఒక రాజ్యానికి శాశ్వత జనాభా, నిర్వచించబడిన భూభాగం, ప్రభుత్వం, ఇతర రాజ్యాలతో సంబంధాలు పెట్టుకునే సామర్థ్యం ఉండాలి.[6]

ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు

[మార్చు]

ఈ జాబితాలో 49 ఆసియా దేశాలు లేదా ఆసియాలో గణనీయమైన భూభాగం ఉన్న దేశాలు ఉన్నాయి. ఇవన్నీ ఐక్యరాజ్యసమితిలో సభ్యులే.[7]

జండా మ్యాపు ఇంగ్లీషులో పేర్లు, ISO

[8][9][10][11]

దేశీయ పేర్లు

[8][9]

రాజధాని

[10][12][13]

జనాభా 2016

[14]

విస్తీర్ణం

[15]

Flag of Afghanistan
ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్

AFG

Dari: افغانستان – امارت اسلامی افغانستان (Afghānistān – Imārat-i Islāmī-yi Afghānistān)

Pashto: فغانستان – د افغانستان اسلامي امارت (Afġānistān – Də Afġānistān Islāmī Imārat)

కాబూల్

Dari and Pashto: کابل (Kābəl)

3,46,56,032 652,230 km2 (251,827 sq mi)
Flag of Armenia
ఆర్మేనియా

ఆర్మేనియా రిపబ్లిక్

ARM

Armenian: Հայաստան – Հայաստանի Հանրապետությու (Hayastan – Hayastani Hanrapetut'yun) యెరెవాన్

Armenian: Երևան (Yerevan)

29,24,816 29,743 km2 (11,484 sq mi)
Flag of Azerbaijan
అజర్‌బైజాన్[a]

అజర్‌బైజాన్ రిపబ్లిక్

AZE

Azerbaijani: Azǝrbaycan – Azǝrbaycan Respublikası బాకు

Azerbaijani: Bakı

97,25,376 86,600 km2 (33,436 sq mi)
Flag of Bahrain
బహరైన్

బహరైన్ రాజ్యం

BHR

Arabic: مملكة البحرين – البحرين (Al Baḥrayn – Mamlakat al Baḥrayn) మనామా

Arabic: المنامة (Al Manāmah)

14,25,171 760 km2 (293 sq mi)
Flag of Bangladesh
బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ప్రజా రిపబ్లిక్

BGD

Bengali: বাংলাদেশ – গণপ্রজাতন্ত্রী বাংলাদেশ (Bānglādesh – Gaṇaprajātantrī Bānglādesh) ఢాకా

Bengali: ঢাকা (Ḍhākā)

16,29,51,560 147,570 km2 (56,977 sq mi)
Flag of Bhutan
భూటాన్

Kingdom of Bhutan BTN

Dzongkha: འབྲུག་ཡུལ་ – འབྲུག་རྒྱལ་ཁབ་ (Druk Yul – Druk Gyalkhapb) తింఫు

Dzongkha: ཐིམ་ཕུ (Thimphu)

7,97,765 38,394 km2 (14,824 sq mi)
Flag of Brunei
బ్రూనై

బ్రూనై దారుస్సలామ్

BRN

Malay: Brunei – Negara Brunei Darussalam (‎بروني – ‎نڬارا بروني دارالسلام) Bandar Seri Begawan

Malay: Bandar Seri Begawan (بندر سري بڬاوان)

4,60,356 5,765 km2 (2,226 sq mi)
Flag of Cambodia
కంబోడియా

కంబోడియా రాజ్యం

KHM

Khmer: កម្ពុជា – ព្រះរាជាណាចក្រកម្ពុជា (Kâmpŭchéa – Preăhréachéanachâkr Kâmpŭchéa) నామ్ పెన్హ్

Khmer: ភ្នំពេញ (Phnum Pénh)

1,57,62,370 181,035 km2 (69,898 sq mi)
Flag of China
చైనా[b]

చైనా ప్రజా రిపబ్లిక్

CHN

చైనీస్: 中国 – 中华人民共和国 (Zhōngguó – Zhōnghuá Rénmín Gònghéguó) బీజింగ్

చైనీస్: 北京 (Běijīng)

140,35,00,365 9,596,961 km2 (3,705,407 sq mi)
Flag of Cyprus
Cyprus[b]

సైప్రస్ రిపబ్లిక్

CYP

Greek: Κύπρος – Κυπριακή Δημοκρατία (Kýpros – Kypriakí Dimokratía)

Turkish: Kıbrıs – Kıbrıs Cumhuriyeti

నికోసియా

Greek: Λευκωσία (Lefkosía)

Turkish: Lefkoşa

11,70,125 9,251 km2 (3,572 sq mi)
ఈజిప్టు[c]

ఈజిప్టు అరబ్ రిపబ్లిక్

EGY

Arabic: مصر – جمهورية مصر العربية(Miṣr—Jumhūrīyat Miṣr al-ʿArabiyya) కైరో

Arabic: القاهرة(al-Qāhirah)

9,56,88,681 1,001,449 km2 (386,662 sq mi)
Flag of Georgia
జార్జియా[a][b]

GEO

మూస:Lang-ka (Sak'art'velo) తిబిలిసి

మూస:Lang-ka (T'bilisi)

39,25,405 69,700 km2 (26,911 sq mi)
Flag of India
భారతదేశం

భారత గణతంత్రం

IND

Hindi: भारत – भारत गणराज्य (Bhārat – Bhārat Gaṇarājya) న్యూ ఢిల్లీ

Hindi: नई दिल्ली (Naī Dillī)

132,41,71,354 3,287,263 km2 (1,269,219 sq mi)
Flag of Indonesia
ఇండోనేషియా[a]

ఇండోనేషియా గణతంత్రం

IDN

Indonesian: Indonesia – Republik Indonesia జకార్తా

Indonesian: Jakarta – DKJ

26,11,15,456 1,904,569 km2 (735,358 sq mi)
Flag of Iran
ఇరాన్

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్

IRN

Persian: మూస:Line-height (Īrān – Jomhūrī-ye Eslāmī-ye Īrān) టెహరాన్

Persian: تهران (Tehrān)

1,648,195 km2 (636,372 sq mi)
Flag of Iraq
ఇరాక్

Republic of Iraq IRQ

Arabic: العراق – جمهورية العراق (Al 'Irāq – Jumhūrīyat al 'Irāq) బాగ్దాద్

Arabic: بغداد (Baghdād)

3,72,02,572 438,317 km2 (169,235 sq mi)
Flag of Israel
ఇజ్రాయిల్

State of Israel ISR

Hebrew: יִשְרָאֵל – מְדִינַת יִשְׂרָאֵל (Yisra'el – Medinat Yisra'el)

Arabic: إسرائيل – دَوْلَة إِسْرَائِيل (Isrā'īl – Dawlat Isrā'īl)

జెరూసలెం (Claimed and de facto)[d]

Hebrew: ירושלים (Yerushalayim)

Arabic: القُدس (Al Quds)

81,91,828 20,770 km2 (8,019 sq mi)
Flag of Japan
జపాన్

JPN

Japanese: 日本 – 日本国 (Nihon / Nippon – Nihon-koku / Nippon-koku) టోక్యో

Japanese: 東京 (Tōkyō)

12,77,48,513 377,915 km2 (145,914 sq mi)
Flag of Jordan
జోర్డాన్

Hashemite Kingdom of Jordan JOR

Arabic: اﻷرُدن – المملكة الأردنية الهاشميه (Al Urdun – Al Mamlakah al Urdunīyah al Hāshimīyah) అమ్మాన్

Arabic: عمان (Ammān)

94,55,802 89,342 km2 (34,495 sq mi)
Flag of Kazakhstan
కజకస్తాన్[a]

Republic of Kazakhstan KAZ

Kazakh: Қазақстан – Қазақстан Республикасы (Qazaqstan – Qazaqstan Respýblıkasy)

Russian: Казахстан – Республика Казахстан (Kazahstan – Respublika Kazahstan)

ఆస్తానా

Kazakh: Астана (Astana)

Russian: Астана (Astana)

1,79,87,736 2,724,900 km2 (1,052,090 sq mi)
Flag of North Korea
ఉత్తర కొరియా

Democratic People's Republic of Korea PRK

Korean: 조선 – 조선민주주의인민공화국 (Chosŏn – Chosŏn-minjujuŭi-inmin-konghwaguk) ప్యాంగ్యాంగ్

Korean: 평양 (Phyŏngyang)

2,53,68,620 120,538 km2 (46,540 sq mi)
Flag of South Korea
దక్షిణ కొరియా

Republic of Korea KOR

Korean: 한국 – 대한민국 (Hanguk – Daehan Minguk) సియోల్

Korean: 서울 (Seoul)

5,07,91,919 99,720 km2 (38,502 sq mi)
Flag of Kuwait
కువైట్

State of Kuwait KWT

Arabic: دولة الكويت – اﻟﻜﻮﻳت (Al Kuwayt – Dawlat al Kuwayt) కువైట్ నగరం

Arabic: الكويت (Al Kuwayt)

40,52,584 17,818 km2 (6,880 sq mi)
Flag of Kyrgyzstan
కిర్గిస్తాన్

Kyrgyz Republic KGZ

Kyrgyz: Кыргызстан – Кыргыз Республикасы (Kyrgyzstan – Kyrgyz Respublikasy)

Russian: Кыргызстан – Кыргызская Республика (Kyrgyzstan – Kyrgyzskaja Respublika)

బిష్కెక్

Kyrgyz: Бишкек (Bishkek)

Russian: Бишкек (Biškek)

59,55,734 199,951 km2 (77,202 sq mi)
Flag of Laos
లావోస్

Lao People's Democratic Republic LAO

Lao: ປະເທດລາວ – ສາທາລະນະລັດ ປະຊາທິປະໄຕ ປະຊາຊົນລາວ (PathetLao – Sathalanalat Paxathipatai Paxaxôn Lao) వియెంటియేన్

Lao: ວຽງຈັນ (Viangchan)

236,800 km2 (91,429 sq mi)
Flag of Lebanon
లెబనాన్

Lebanese Republic LBN

Arabic: لبنان – الجمهورية اللبنانية (Lubnān – Al Jumhūrīyah al Lubnānīyah) బీరూట్

Arabic: بيروت (Bayrūt)

60,06,668 10,452 km2 (4,036 sq mi)
Flag of Malaysia
మలేషియా

MYS

Malay: Malaysia కౌలాలంపూర్[e]

Malay: Kuala Lumpur

3,11,87,265 329,847 km2 (127,355 sq mi)
Flag of Maldives
మాల్దీవ్స్

Republic of Maldives MDV

Dhivehi: ދިވެހިރާއްޖެ – ދިވެހިރާއްޖޭގެ ޖުމްހޫރިއްޔާ (Dhivehi Raajje – Dhivehi Raajjeyge Jumhooriyyaa) మాలె

Dhivehi: މާލެ (Maale)

4,27,756 298 km2 (115 sq mi)
Flag of Mongolia
మంగోలియా

MNG

Mongolian: Монгол – Монгол улс (Mongol – Mongol uls) ఉలన్‌బాటర్

Mongolian: Улаанбаатар (Ulaanbaatar)

30,27,398 1,564,116 km2 (603,909 sq mi)
Flag of Myanmar
మయన్మార్

Republic of the Union of Myanmar MMR

Burmese: မြန်မာ – ပြည်ထောင်စု သမ္မတ မြန်မာနိုင်ငံတော်‌ (Myanma – Pyidaungzu Myanma Naingngandaw) నేయ్ పీయ్ డా

Burmese: နေပြည်တော် (Nay Pyi Taw)

5,28,85,223 676,578 km2 (261,228 sq mi)
Flag of Nepal
నేపాల్

Federal Democratic Republic of Nepal NPL

Nepali: सङ्घीय लोकतान्त्रिक गणतन्त्र नेपाल (Nepāl – Saṅghīya Loktāntrik Gaṇatantra Nepāl) ఖాట్మండూ

Nepali: काठमाडौं (Kāṭhmāḍaũ)

2,89,82,771 147,516 km2 (56,956 sq mi)
Flag of Oman
ఒమన్

Sultanate of Oman OMN

Arabic: عُمان – سلطنة عُمان ('Umān – Salṭanat 'Umān) మస్కట్

Arabic: مسقط (Masqaţ)

44,24,762 309,500 km2 (119,499 sq mi)
Flag of Pakistan
పాకిస్తాన్

Islamic Republic of Pakistan PAK

Urdu: మూస:Line-height (Pākistān —Islāmī Jamhuriyah-e-Pākistān) ఇస్లామాబాద్

Urdu: اسلام آباد (Islāmābād)

19,32,03,476 881,913 km2 (340,509 sq mi)
Flag of the Philippines
ఫిలిప్పీన్స్

Republic of the Philippines PHL

Filipino: Pilipinas – Republika ng Pilipinas మనీలా

Filipino: Maynila

10,33,20,222 343,448 km2 (132,606 sq mi)
Flag of Qatar
ఖతార్

State of Qatar QAT

Arabic: قطر – دولة قطر (Qatar – Dawlat Qatar) దోహా

Arabic: الدوحة (Ad Dawḩah)

25,69,804 11,586 km2 (4,473 sq mi)
Flag of Russia
రష్యా[16][a]

Russian Federation RUS

Russian: Росси́я – Российская Федерация (Rossija – Rossijskaja Federacija) మాస్కో[17]

Russian: Москва (Moskva)

17,098,242 km2 (6,601,668 sq mi)
Flag of Saudi Arabia
సౌదీ అరేబియా

Kingdom of Saudi Arabia SAU

Arabic: السعودية – المملكة العربية السعودية (As Su'ūdīya – Al Mamlakah al 'Arabīyah as Su'ūdīyah) రియాధ్

Arabic: الرياض (Ar Riyāḑ)

3,22,75,687 2,149,690 km2 (830,000 sq mi)
Flag of Singapore
సింగపూర్

Republic of Singapore SGP

చైనీస్: 新加坡 – 新加坡共和国 (Xīnjiāpō – Xīnjiāpō Gònghéguó)

Malay: Singapura – Republik Singapura Tamil: சிங்கப்பூர் – சிங்கப்பூர் குடியரசு (Chiṅkappūr – Chiṅkappūr Kuṭiyarachu)

సింగపూర్

చైనీస్: 新加坡 (Xīnjiāpō)

Malay: Singapura Tamil: சிங்கப்பூர் (Chiṅkappūr)

56,22,455 697 km2 (269 sq mi)
Flag of Sri Lanka
శ్రీలంక

Democratic Socialist Republic of Sri Lanka LKA

Sinhala: ශ්‍රී ලංකාව – ශ්‍රී ලංකා ප්‍රජාතාන්ත්‍රික සමාජවාදී ජනරජය (Shrī Laṁkā – Shrī Laṁkā Prajātāntrika Samājavādī Janarajaya)

Tamil: இலங்கை – இலங்கை ஜனநாயக சமத்துவ குடியரசு (Ilaṅkai – Ilaṅkai Jaṉanāyaka Choṣhalichak Kuṭiyarachu)

శ్రీ జయవర్దనపుర కొట్టె

Sinhala: ශ්‍රී ජයවර්ධනපුර කෝට්ටේ (Shrī Jayavardhanapura Koṭṭe)

Tamil: ஶ்ரீ ஜெயவர்த்தனபுர கோட்டை (Shrī Jĕyavarttaṉapura Koṭṭai)

2,07,98,492 65,610 km2 (25,332 sq mi)
Flag of Syria
సిరియా

Syrian Arab Republic SYR

Arabic: سورية / سوريا – الجمهورية العربية السورية (Sūrīyah / Sūriyā – Al Jumhūrīyah al 'Arabīyah as Sūrīyah) డమాస్కస్

Arabic: دمشق (Dimashq)

185,180 km2 (71,498 sq mi)
Flag of Tajikistan
తజికిస్తాన్

Republic of Tajikistan TJK

Tajik: Тоҷикистон – Ҷумҳурии Тоҷикистон (Tojikiston – Jumhurii Tojikiston)

Russian: Таджикистан – Таджикистан Республика (Tajikistan – Tažikistan Respublika)

దుషాన్‌బె

Tajik: Душанбе (Dushanbe)

87,34,951 143,100 km2 (55,251 sq mi)
Flag of Thailand
థాయిలాండ్

Kingdom of Thailand THA

Thai: ไทย – ราชอาณาจักรไทย (Thai – Ratcha Anachak Thai) బ్యాంకాక్

Thai: กรุงเทพมหานคร (Krung Thep Maha Nakhon)

6,88,63,514 513,120 km2 (198,117 sq mi)
Flag of Timor-Leste
టిమోర్ లెస్టె[a]

Democratic Republic of Timor-Leste TLS

Portuguese: Timor-Leste – República Democrática de Timor-Leste

Tetum: Timor Lorosa'e – Repúblika Demokrátika Timor Lorosa'e


Portuguese: Díli

Tetum: Díli

12,68,671 14,874 km2 (5,743 sq mi)
Flag of Turkey
టర్కీ[a]

Republic of Türkiye TUR

Turkish: Türkiye – Türkiye Cumhuriyeti అంకారా

Turkish: Ankara

7,95,12,426 783,562 km2 (302,535 sq mi)
Flag of Turkmenistan
తుర్కమేనిస్తాన్

TKM

Turkmen: Türkmenistan అష్గాబాత్

Turkmen: Aşgabat

56,62,544 488,100 km2 (188,456 sq mi)
Flag of the United Arab Emirates
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ARE

Arabic: اﻹﻣﺎرات – دولة الإمارات العربية المتحدة (Al Imārāt – Al Imārāt al 'Arabīyah al Muttaḥidah) అబూధాబి

Arabic: أبوظبي (Abu Dhabi)

92,69,612 83,600 km2 (32,278 sq mi)
Flag of Uzbekistan
ఉజ్బెకిస్తాన్

Republic of Uzbekistan UZB

Uzbek: Ўзбекистон – Ўзбекистон Республикаси (O'zbekiston – O'zbekiston Respublikasi) తాష్కెంట్

Uzbek: Тошкент (Toshkent)

3,14,46,795 447,400 km2 (172,742 sq mi)
Flag of Vietnam
వియత్నాం

Socialist Republic of Vietnam VNM

Vietnamese: Việt Nam – Cộng hòa Xã hội chủ nghĩa Việt Nam హనోయ్

Vietnamese: Hà Nội

332,698 km2 (128,455 sq mi)
Flag of Yemen
యెమెన్

Republic of Yemen YEM

Arabic: اليمن – الجمهورية اليمنية (Al Yaman – Al Jumhūrīyah al Yamanīyah) సనా[f]

Arabic: صنعاء (Ṣan'ā')

2,75,84,213 527,968 km2 (203,850 sq mi)

పరిమితమైన, కానీ గణనీయమైన అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రాజ్యాలు

[మార్చు]

ఈ జాబితాలో, పాలస్తీనాకు గణనీయమైన అంతర్జాతీయ గుర్తింపు, ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో సభ్యేతర పరిశీలకుడి హోదా ఉన్నప్పటికీ, స్పష్టంగా నిర్వచించబడిన భూభాగంపై ఆచరణాత్మక నియంత్రణ లేని దేశం. మరోవైపు తైవాన్, తన భూభాగంపై పూర్తి ఆచరణాత్మక సార్వభౌమాధికారం, అనేక అంతర్జాతీయ సమాజాలతో అనధికారిక సంబంధాలు ఉన్న డీ ఫ్యాక్టో దేశం, కానీ చట్టపరంగా (డీ జ్యూర్) విస్తృతంగా గుర్తింపు పొందలేదు. రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్య దేశమైనప్పటికీ, 1971 నుండి తైవాన్‌ను ఐక్యరాజ్యసమితి గుర్తించడం లేదు.

జెండా మ్యాపు ఇంగ్లీషులో పేర్లు, ISO హోదా దేశీయ పేర్లు రాజధాని 2016 జనాభా
[14]
విస్తీర్ణం
Flag of Palestine
పాలస్తీనా

పాలస్తీనా రాజ్యం


PSE
157 మందిచే గుర్తించబడింది ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు . పాలస్తీనా రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు చూడండి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో సభ్యత్వం లేని రెండు పరిశీలక దేశాలలో ఒకటి. Arabic Ramallah (de facto)

Arabic: رام الله (Rāmāllah) Jerusalem (declared) Arabic: القدس (Al-Quds)

6,220 km2 (2,402 sq mi)
Flag of Taiwan
తైవాన్

Republic of China[18]

TWN[19]

Claimed as part of the People's Republic of China. Officially recognized as sovereign by 11 UN member states and the Holy See, which deem it to be the rightful government of all of China. In addition, Taiwan maintains unofficial relations with most other countries and is de facto recognized by most sovereign states. See Political status of Taiwan for more information about the situation. Traditional Chinese: 臺灣/台灣 – 中華民國 (Táiwān—Zhōnghuá Mínguó) Taipei[18][20]

Traditional Chinese: 台北 (Táiběi)

35,980 km2 (13,892 sq mi)[21]

అంతర్జాతీయ గుర్తింపు పెద్దగా లేని లేదా అసలే లేని డీ ఫ్యాక్టో రాజ్యాలు

[మార్చు]

ఈ జాబితాలోని మూడు డీ ఫ్యాక్టో రాజ్యాలకు అంతర్జాతీయ గుర్తింపు చాలా తక్కువగా ఉంది, లేదా అసలే లేదు. అవి ఐక్యరాజ్యసమితిలో సభ్యులు కావు. ప్రకటన సిద్ధాంతం ప్రకారం ఇవన్నీ రాజ్యాలుగా నిర్వచించబడ్డాయి.

జెండా మ్యాపు ఇంగ్లీషులో పేర్లు హోదా దేశీయ పేర్లు రాజధాని జనాభా (2011) విస్తీర్ణం
Flag of Abkhazia
అబ్ఖాజియా

Republic of Abkhazia[22]
Claimed as an autonomous republic of Georgia.[23] Recognised by 5 UN states.[24][25][26] Abkhaz: Аҧсуа (Apswa)[22] Sukhumi / Sokhumi[22]

Abkhaz: Аҟəа (Akwa) 
250,000[27] 8,660 km2 (3,344 sq mi)[23]
Flag of Northern Cyprus
ఉత్తర సైప్రస్

Turkish Republic of Northern Cyprus[28]
Claimed as part of the Republic of Cyprus. Recognised only by Turkey.[28] Turkish: Kuzey Kıbrıs – Kuzey Kıbrıs Türk Cumhuriyeti[29] North Nicosia



Turkish: Lefkoşa[30]
285,356[31] 3,355 km2 (1,295 sq mi)[32]
Flag of South Ossetia
దక్షిణ ఒస్సేటియా



Republic of South Ossetia - State of Alania
Claimed as part of Georgia.[33] Recognised by 5 UN states. Iron Ossetic: Хуссар Ирыстон – Республикӕ Хуссар Ирыстон (Khussar Iryston – Respublikæ Khussar Iryston)



Russian: Южная Осетия – Республика Южная Осетия (Yuzhnaya Osetiya – Respublika Yuzhnaya Osetiya)
Tskhinvali[33]



Iron Ossetic: Цхинвал or Чъреба (Chreba) 
70,000[33] 3,900 km2 (1,506 sq mi)[34]

ఆశ్రిత భూభాగాలు, ఇతర భూభాగాలు

[మార్చు]

ఈ జాబితాలోని నాలుగు భూభాగాలు, తాము భాగం కాని ఒక రాజ్యం నియంత్రణలో ఉన్నాయి.

జెండా మ్యాప్ ఇంగ్లీషులో పేర్లు, ISO [35][36] హోదా [37] దేశీయ పేర్లు రాజధాని జనాభా విస్తీర్ణం [32]
Flag of the United Kingdom, as used in Akrotiri and Dhekelia
అక్రోటిరి, ధెకెలియా అక్రోటిరి, ధెకెలియాల సార్వభౌమ స్థావర ప్రాంతాలు

బ్రిటిష్ విదేశీ భూభాగం ఆంగ్లంః Akrotiri and Dhekelia-Sovereign base Areas of Akrotri and DhemeliaGreek: Περιοχές ΠεRIαρχων ΠεRιοχεων περιαρχον Πέριας Πέλειας (అక్రోటిరి కె డెకెలియా-పెరియోచెస్ కిరియార్చాన్ వాసెన్ అక్రోటిరియు కె డెకెలియాస్)

(అక్రోటిరి కె డెకెలియా-పెరియోచెస్ కిరియార్చాన్ వాసియోన్ అక్రోటిరియో కె డెకెలియాస్)
Episkopi KantonmentGreek: Φρούρά επισκοπής (ఫ్రోరా ఎపిస్కోపీస్)

15, 700 [38][h] 254 km2 (98 sq mi)
Flag of the United Kingdom, as used in the British Indian Ocean Territory
బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగం

బ్రిటిష్ విదేశీ భూభాగం English: బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగం క్యాంప్ జస్టిస్ 4, 000 [39][i] 54,400 km2 (21,004 sq mi)
Flag of Christmas Island
క్రిస్మస్ ద్వీపం యొక్క భూభాగంCXR



ఆస్ట్రేలియా భూభాగం English: క్రిస్మస్ ద్వీపం-క్రిస్మస్ ద్వీపం యొక్క భూభాగం ఫ్లయింగ్ ఫిష్ కోవ్ /ది సెటిల్మెంట్ [36][40] 1,843[41] 135 km2 (52 sq mi)
కోకోస్ (కీలింగ్ దీవులు-కోకోస్ భూభాగం (కీలింగ్ ద్వీపాలు-CCK)



ఆస్ట్రేలియా భూభాగం English: కోకోస్ (కీలింగ్ దీవులు-కోకోస్ భూభాగం (కీలింగ్ ద్వీపాలు)

Cocos Islands Malay:పులు కోకోస్ (కీలింగ్)
వెస్ట్ ఐలాండ్ /బాంటమ్ [40][36] 544[41] 14 km2 (5 sq mi)

అంతర్గత సార్వభౌమాధికారం కలిగిన ప్రత్యేక ప్రాంతాలు

[మార్చు]

ఈ క్రింది రెండు సంస్థలు వాటిని నియంత్రించే దేశంలో అంతర్భాగమైనప్పటికీ, ఇవి ఓ అంతర్జాతీయ ఒప్పందం ద్వారా నిర్ణయించబడిన రాజకీయ ఏర్పాటు కలిగినవి.

జెండా పటం ఇంగ్లీషులో పేర్లు, ISO [35] [36] హోదా [37] దేశీయ పేర్లు రాజధాని జనాభా విస్తీర్ణం [32]
Flag of Hong Kong
హాంగ్ కాంగ్

చైనా ప్రజా గణతంత్రం యొక్క హాంగ్ కాంగ్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతం [36]

HKG

చైనా ప్రజా గణతంత్రం యొక్క ప్రత్యేక పరిపాలనా ప్రాంతం సాంప్రదాయ చైనీస్: 香港 – 中華人民共和國香港特別行政區 హాంగ్ కాంగ్ 7,582,000 [38] 2,755 km2 (1,064 sq mi)
Flag of Macau
మకావు


చైనా ప్రజా గణతంత్రం యొక్క మకావో ప్రత్యేక పరిపాలనా ప్రాంతం [42]

MAC
చైనా ప్రజా గణతంత్రం యొక్క ప్రత్యేక పరిపాలనా ప్రాంతం సాంప్రదాయ చైనీస్: 澳門 – 中華人民共和國澳門特別行政區



Portuguese
మకావు / మకావో [36] 693,000 [38] 28.2 km2 (10.9 sq mi)

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • GDP ప్రకారం ఆసియా దేశాల జాబితా
  • ఆసియాలోని సార్వభౌమ రాజ్యాల పూర్వగాముల జాబితా
  • పరిమిత గుర్తింపు ఉన్న రాజ్యాల జాబితా

గమనికలు

[మార్చు]
  1. ^
    Area and population figures given are for the whole state, including areas located outside of Asia. Azerbaijan, Georgia, Kazakhstan, Russia, and Turkey all contain territory in Europe. The border between Asia and Oceania is not clearly defined, and Indonesia and East Timor are sometimes placed in Oceania.
  2. ^ a b c d
    The area and population of states with separatist regions includes that of the separatist regions.
  3. ^
    Although the majority of Egypt is in Africa, it could be argued that the Sinai Peninsula is geographically a part of Asia.
  4. ^
    Jerusalem was declared the capital of Israel in 1950.[43] The 1980 Jerusalem Law states that "Jerusalem, complete and united, is the capital of Israel", and the city serves as the seat of the government, home to the President's residence, government offices, supreme court, and parliament.[44] United Nations Security Council Resolution 478 declared the Jerusalem Law "null and void" and called on member states to withdraw their diplomatic missions from Jerusalem.[45] Most foreign countries maintain their embassies in Tel Aviv and other Israeli cities.[46]
  5. ^
    Although Kuala Lumpur is the official capital of Malaysia, Putrajaya is the seat of government.[47]
  6. ^
    Sana'a is the constitutional capital of Yemen, but the city and most of parts of the territory have been placed under Houthi rebel control since 2014 and is administered by the Supreme Political Council. However, Aden, the former capital of South Yemen, was also the de facto capital of its internationally recognized government, is now placed under the administration of the Southern Transitional Council since 2018 and the President of Yemen remains in exile in Saudi Arabia due to the ongoing civil war that is currently ravaging the country.
  7. ^
    Akrotiri and Dhekelia are British military bases, with the population including 8,000 United Kingdom personnel and dependents.[48]
  8. ^
    Although the islands have no remaining indigenous inhabitants, a military base shared between the United Kingdom and the United States is located on the island of Diego Garcia, with a staff of 4,000 people.[39]

మూలాలు

[మార్చు]
  1. Henderson, John William (1971). Area Handbook for Oceania. U.S. Government Printing Office. p. 5. Retrieved 11 March 2022.
  2. "First night-flowering orchid found in Asia". 22 November 2011.
  3. The World and Its Peoples: Australia, New Zealand, Oceania. Greystone Press. 1966. p. 6. Retrieved 29 March 2022.
  4. Mueller-Dombois, Dieter; Fosberg, Frederic R. (1998). Vegetation of the Tropical Pacific Islands. Springer. Retrieved 11 March 2022.
  5. R. Zug, George (2013). Reptiles and Amphibians of the Pacific Islands: A Comprehensive Guide. University of California Press.
  6. "Montevideo Convention on the Rights and Duties of States". Council on Foreign Relations. 26 December 1933. Archived from the original on 28 June 2011. Retrieved 10 August 2011.
  7. "United Nations Member States". United Nations. Retrieved 11 October 2023.
  8. 8.0 8.1 "Field Listing :: Names". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 28 July 2011.
  9. 9.0 9.1 "UNGEGN List of Country Names" (PDF). United Nations Group of Experts on Geographical Names. 2007. Retrieved 28 July 2011.
  10. 10.0 10.1 "List of countries, territories and currencies". Europa. 9 August 2011. Retrieved 10 August 2011.
  11. "ISO 3166". International Organization for Standardization. 1974. Retrieved 2022-07-24.
  12. "Field Listing :: Capital". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 3 August 2011.
  13. "UNGEGN World Geographical Names". United Nations Group of Experts on Geographical Names. 29 July 2011. Archived from the original on 25 డిసెంబర్ 2018. Retrieved 3 August 2011. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  14. 14.0 14.1 "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  15. "Field Listing :: Area". Central Intelligence Agency. Archived from the original on 13 June 2007. Retrieved 3 March 2011.
  16. Russia is a transcontinental country located in Eastern Europe and Northern Asia, but is considered European historically, culturally, ethnically, and politically, and the vast majority of its population (78%) lives within its European part.
  17. Moscow is located in Europe.
  18. 18.0 18.1 "List of countries, territories and currencies". Europa. 9 August 2011. Retrieved 10 August 2011.
  19. "Government Information Office, Republic of China (Taiwan)". Government Information Office, Republic of China (Taiwan). Archived from the original on 3 April 2005. Retrieved 10 August 2011.
  20. "Field Listing :: Capital". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 3 August 2011.
  21. "Field Listing :: Area". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 7 August 2011.
  22. 22.0 22.1 22.2 "About Abkhazia". Abkhazia Ministry of Foreign Affairs. Archived from the original on 14 July 2011. Retrieved 3 August 2011.
  23. 23.0 23.1 "Abkhazia (autonomous republic, Georgia)". Encyclopædia Britannica. Retrieved 2011-03-03.
  24. Civil Georgia. "Civil.Ge – Tuvalu Retracts Abkhazia, S.Ossetia Recognition". Archived from the original on 31 March 2014. Retrieved 5 April 2016.
  25. "Ministry of Foreign Affairs of Georgia – Ministry's Statements". Archived from the original on 6 October 2014. Retrieved 2014-09-30.
  26. "Syria recognises independence of Georgia's occupied Abkhazia and South Ossetia". agenda.ge. Retrieved 2018-05-29.
  27. "Regions and territories: Abkhazia". BBC News. 8 February 2011. Retrieved 8 August 2011.
  28. 28.0 28.1 "A Mediterranean Quagmire". The Economist. 22 April 2010. Retrieved 3 August 2011.
  29. "Kuzey Kıbrıs Türk Cumhuriyeti Cumhuriyet Meclisi" (in టర్కిష్). Kuzey Kıbrıs Türk Cumhuriyeti. Retrieved 2018-03-15.
  30. "Cyprus country profile". BBC News. 27 May 2011. Retrieved 3 August 2011.
  31. "DPÖ: "2009 sonu itibarıyla nüfus 285 bin 356"". Kibris Postasi. 8 October 2010. Archived from the original on 15 March 2012. Retrieved 8 August 2011.
  32. 32.0 32.1 32.2 "Field Listing :: Area". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 7 August 2011.
  33. 33.0 33.1 33.2 "Regions and territories: South Ossetia". BBC News. 8 February 2011. Retrieved 8 August 2011.
  34. Kafkas Vakfi. "South Ossetia". Hartford Web Publishing. Retrieved 8 August 2011.
  35. 35.0 35.1 "Field Listing :: Names". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 28 July 2011.
  36. 36.0 36.1 36.2 36.3 36.4 36.5 "List of countries, territories and currencies". Europa. 9 August 2011. Retrieved 10 August 2011.
  37. 37.0 37.1 "Field Listing :: Dependency Status". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 8 August 2011.
  38. 38.0 38.1 38.2 "Country Comparison :: Population". CIA. July 2012. Archived from the original on 13 June 2007. Retrieved 2 September 2012.
  39. 39.0 39.1 "British Indian Ocean Territory". CIA. Archived from the original on 17 January 2021. Retrieved 14 August 2011.
  40. 40.0 40.1 "Field Listing :: Capital". CIA. Archived from the original on 13 June 2007. Retrieved 3 August 2011.
  41. 41.0 41.1 Australian Government – Department of Infrastructure and Regional Development. "2016 Census: Christmas Island" (PDF). Retrieved 10 January 2018.
  42. "Basic Law of the Macao Special Administrative Region of the People' s Republic of China". bo.io.gov.mo. Archived from the original on 29 June 2012. Retrieved 2022-10-02.
  43. "Middle East :: Israel". CIA. Archived from the original on 4 January 2021. Retrieved 10 August 2011.
  44. "Basic Law: Jerusalem, Capital of Israel". The Knesset. Retrieved 10 August 2011.
  45. "Resolution 478" (PDF) (Press release). United Nations Security Council. 1980. Retrieved 10 August 2011.
  46. "Foreign Embassies in Israel". www.science.co.il. Retrieved 2022-10-02.
  47. "Putrajaya – Federal Administrative Capital". Malaysian Government. Archived from the original on 29 August 2011. Retrieved 15 August 2011.
  48. "Akrotiri". CIA. Archived from the original on 4 January 2021. Retrieved 14 August 2011.