ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2018
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2018 ఈ టోర్నీ టెన్నిస్ క్రీడకు సంబంధించింది. ఈ టోర్నీ 15 -28 జనవరి 2018 మధ్య మెల్‌బోర్న్ నగరంలో జరిగింది. [1]
విజేతలు[మార్చు]
- పురుషుల విభాగం - రోజర్ ఫెదరర్
- మహిళల విభాగం - వోజ్నియాకి[2]
- మిక్సీడ్ డబుల్స్ -
- మహిళల డబుల్స్ -
- పురుషుల డబుల్స్ -
చరిత్ర[మార్చు]
ఈ టోర్నీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రతి యేటా జనవరి నెలలో జరిగే టెన్నిస్ ఆటల పోటీ. ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి.
మూలాలు[మార్చు]
- ↑ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018. "ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంప్ ఫెదరర్". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 9 February 2018.[permanent dead link]
- ↑ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018. "ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత వోజ్నియాకి". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 9 February 2018.[permanent dead link]