ఆ ఇంట్లో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆ ఇంట్లో
(2009 తెలుగు సినిమా)
తారాగణం వినోద్ కుమార్, చిన్నా, ఆషా సైని, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాయ శర్మ
విడుదల తేదీ 16 జూలై 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆ ఇంట్లో 2009లో విడుదలైన తెలుగు హర్రర్ సినిమా. యు 9 ఎంటర్‌టైనర్స్ పతాకంపై నరెద్దుల శ్రీనివాసరెడ్డి, వి.రాజు చౌదరి, పి.మనోజ్ కుమార్ రెడ్డి, ఎ.జితేంద్రరెడ్డిలు నిర్మించిన ఈ చిత్రానికి కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం లను చిన్నా అందించాడు. వినోద్ కుమార్, చిన్నా, ఆషాసైని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్ని అందించాడు.

ఆషా షైనీ

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పణ: ఎ.శిరీష
  • బ్యానర్: యు 9 ఎంటర్‌టైనర్స్
  • రచనా సహకారం: భమ్మిడి జగదీశ్వరరావు, తిరుపాలు
  • పాటలు: జొన్నవిత్తుల (ఒక శ్లోకం), వెనిగళ్ళ రాంబాబు
  • దుస్తులు: కల్లూరి రాంబాబు
  • స్టిల్స్: ఇ.వి.వి.శ్రీను
  • ఆర్ట్:వి.శ్రీనివాసరాజు
  • థ్రిల్స్: హార్స్‌మన్ బాబు
  • ప్రొడక్షన్ ఎగ్జుక్యూటివ్: ఎం.రంగారెడ్డి
  • కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: ఎన్.సుధాకరరెడ్డి
  • సంగీతం: కోటి
  • సహనిర్మాతలు: యస్.ప్రసాదరెడ్డి, యస్.శ్రీచరణరెడ్డి
  • నిర్మాతలు: నరెద్దుల శ్రీనివాసరెడ్డి, వి.రాజు చౌదరి, పి.మనోజ్ కుమార్ రెడ్డి, ఎ.జితేంద్రరెడ్డి
  • కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: చిన్నా

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆ ఇంట్లో
  • "Aa Intlo | Telugu Horror Movie | Chinna, Asha Saini - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆ_ఇంట్లో&oldid=4153384" నుండి వెలికితీశారు