ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (I)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


నిఘంటువు[మార్చు]

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

I[మార్చు]

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • I, pron. నేను;
  • iamb, n. పద్యంలో వచ్చే లగం అనే గణం; ఒక లఘువు, తరువాత ఒక గురువు ఉన్న గణం; (rel.) foot అంటే గణం; iamb అంటే లగం; line అంటే పాదం;
  • iambic pentameter, n. లఘువు, గురువు చొప్పున ఐదు వరుసగా వచ్చే పద్య పాదం; అయిదు లగాలు ఉన్న పద్య పాదం;
  • iambus, n. లగం; ఛందస్సులో లఘువు వెంబడి గురువు ఉన్న గణం;
  • iatrogenic disease, n. వైద్యుడి వల్ల కాని వైద్య సిబ్బంది వల్ల కాని కలుగజేయబడ్డ రుగ్మత; వైద్యం చెయ్యడం వల్ల వచ్చిన వ్యాధి;
  • ibex, n. స్కీను; మేషం; కాప్రా; హిమాలయాలలో ఉండే మేకని పోలిన జంతువు;
  • ice, n. మంచు; మంచుగడ్డ; హిమం; గడ్డమంచు;
  • ice age, n. మంచు యుగం; హిమనీ యుగం;
  • iceberg, n. సముద్రంలో తేలియాడు మంచుకొండ;
  • ice cube, n. మంచుముక్క; మంచుగడ్డ;
  • ice water, n. చల్లటి నీరు;
  • ichthyology, n. మత్స్య శాస్త్రం; మీను శాస్త్రం; మీన విజ్ఞానం; చేపల శాస్త్రం;
  • icicle, n. మంచుకాడ; పొడుగ్గా కాడ రూపంలో పేరుకున్న నీరు; సాధారణంగా చూరుల వెంబడి కారే నీరు గడ్డ కట్టి ఇలా తయారవుతుంది;
  • icon, n. (1) ప్రతిమ; విగ్రహం; అర్చ; మూర్తి; (2) గురుతు;
  • idea, n. ఊహ; భావం; భావన; ఆలోచన; ఉద్దేశం; వెరవు; సాధనం; తలపు; స్ఫురితం; ఉపాయం;
    • central -, ముఖ్యాంశం;
  • ideal, adj. ఆదర్శ;
  • ideal, n. ఆదర్శం; ఆదర్శ ప్రాయం; ఆశయం;
  • idealism, n. ఆదర్శవాదం;
  • idealist, n. ఆదర్శవాది;
  • idealistic, adj. ఆదర్శ ప్రాయమైన; ఆదర్శవంత;
  • identical, adj. సర్వసమం; సర్వసమానం;
  • identification, n. (1) గుర్తు; ఆనవాలు; అభిజ్ఞానం; (2) తాదాత్మ్యం; సాయుజ్యం;
  • identify, v. t. (1) గుర్తుపట్టు; గుర్తించు; పోలిక పట్టు; పోల్తి పట్టు; (2) తాదాత్మ్యం చెందు;
  • identify, n. (1) సర్వసమానత్వం; తాదాత్మ్యం; ఏకత్వం; సర్వసమానత్వం; (2) తత్సమరాశి; (3) గుర్తు; (4) వైయక్తికత;
  • identity, n. గుర్తు; ఆనవాలు; అభిజ్ఞానం;
  • idiocy, n. (1) మూఢత్వం; వెర్రిబాగులతనం; (2) పిచ్చితనం; బుద్ధిమాంద్యం;
  • idiopathic, adj. తెలియని కారణం వల్ల; కారణరహితంగా;
  • idolatory, n. విగ్రహారాధన;
  • idiolect, n. వైయక్తిక వ్యావహారికం; వ్యక్తిపరమైన శైలీ భేదాల సంపుటి; (rel.) dialect;
  • idiot, n. ఒక రకమైన బుద్ధిమాంద్యతతో పుట్టిన వ్యక్తి;
  • idiot savant, n. బుద్ధిమాంద్యతతో పుట్టినా ఒకే ఒక శాఖలో, సంగీతంలో కాని, చిత్రకళలో కాని, గణితంలో కాని విశేషమైన ప్రతిభ చూపించే వ్యక్తి;
  • idiom, n. జాతీయం; నుడికారం; పలుకుబడి; భాషీయం; భాషాసంప్రదాయం;
  • idiosyncrasy, n. విలక్షణం; విలక్షణ స్వభావం; తిక్క; ఉలిపికట్టెతనం; చమత్కార స్వభావం;
  • idiot, n. శుంఠ;
  • idle, adj. సోమరి; అక్రియ; ఏ పనీ చెయ్యకుండా ఉన్న స్థితి;
  • idleness, n. సోమరితనం;
  • idler, n. సోమరి;
  • idol, n. ప్రతిమ; విగ్రహం; అర్చ; మూర్తి;
  • idolator, n. విగ్రహారాధకుడు;
  • if, conj. అయినచో; అయితే; ఇలా అయితే;
  • ifs and buts, ph. అయతే గియితేలు;
  • igneous, adj. అగ్నిక; అగ్నిజ; అగ్ని;
  • igneous rock, ph. అగ్నికశిల; అగ్నిశిల;
  • ignite, v. i. రాజుకొను; రగులుకొను; అంటుకొను;
  • ignite, v. t. రగుల్చు; రగిలించు; అంటించు; ముట్టించు; వెలిగించు; మండించుట;
  • ignition, n. రగుల్పాటు; రగుల్చుట; జ్వలనం; ప్రజ్వలనం;
  • ignition point, ph. జ్వలన స్థానం; జ్వలన బిందువు;
  • ignoble, adj. నీచమైన;
  • ignominy, n. అపకీర్తి; అప్రతిష్ఠ;
  • ignorance, n. అజ్ఞానం; అవజ్ఞాత; ఎరుకమి; తమస్సు; అవిద్య; అరయమి; see also nescience;
  • ignorance is bliss, ph. అజ్ఞానమే ఆనందం;
  • ignore, v. i. విస్మరించు; ఉపేక్షించు; నిర్లక్ష్యం చేయు; ఆధారం లేదని ఒదిలిపెట్టు;
  • iguana, n. పెద్ద ఉడుం; గోధిక; see also guana;
  • ileum, n. తుంటి ఎముక; కుండలిని; శేషాంత్రం;
  • ill-bred, adj. వెకిలి; మోటైన; సరి అయిన పెంపకం లేని;
  • illegal, adj. అక్రమమైన; చట్టవిరుద్ధమైన; వికర్మ; దొంగ;
  • illegal act, ph. అక్రమం; చట్టవిరుద్ధం; వికర్మం;
  • illegible, adj. అస్పష్టమైన; చదవడానికి స్పష్టత లేని; కొక్కిరి బిక్కిరి;
  • illegitimate, adj. చట్టవిరుద్ధమైన; జారజ;
  • illegitimate child, ph. చట్టవిరుద్ధమైన వివాహం వల్ల పుట్టిన బిడ్డ; జారజుడు;
  • ill-fated, adj. దుర్గతికీ పాలైన; అదృష్టం వక్రించిన; దైవోపహతులైన;
  • illicit, adj. నిషిద్ధమైన; చట్టవిరుద్ధమైన; దొంగ; దొంగచాటు;
  • illicit liquor, ph. దొంగ సారా;
  • ill-repute, n. అప్రతిష్ఠ;
  • ill-tempered, adj. కోపిష్టి; కోపదారి;
  • illiteracy, n. నిరక్షరాస్యత; చదువనేర్చని;
  • illiterate, n. నిరక్షరాస్యుడు; చదవడం రాయడం తెలియని వాడు;
  • illness, n. నలత; సుస్తీ; అనారోగ్యం; అస్వస్థత; జబ్బు; రోగం; రుగ్మత; జాడ్యం; see also disease and sickness;
    • terminal -, అవసాన అస్వస్థత; ప్రాణం తీసే జబ్బు;
  • illogic, n. కుతర్కం;
  • illogical, adj. కుతర్కమైన; తర్కాభాసమైన;
  • illuminate, v. t. ద్యోతించు; కాంతివంతం చేయు;
  • illuminated, adj. ద్యోతితం; జ్వలితం; కాంతివంతం చేయబడ్డ;
  • illuminating, adj. ఉద్దీపక;
  • illuminating power, n. దీప్తి; ద్యోతక శక్తి; ఉద్దీపక శక్తి;
  • illumination, n. ఉద్దీపనం; వెలుగు; వెలుతురు; ప్రకాశం; ఉద్భాసం; ద్యోతకం; ద్యూతి; పొద్దు;
  • illusion, n. భ్రమ; భ్రాంతి; ఆరోపం; కనికట్టు; మాయ; మోళీ; ఇంద్రజాలం, iMdrajAlaM
  • illustrated, adj. (1) సచిత్ర; (2) సోదాహరణ;
  • illustrative, adj. నిదర్శనాత్మక;
  • illustration, n. (1) బొమ్మ; చిత్రం; చిత్తరువు; (2) ఉదాహరణ; దృష్టాంతం; ఆఖ్యాయికం;
  • illustrious, adj. ఘనతకెక్కిన; ప్రఖ్యాత; ప్రముఖ; ప్రసిద్ధ;
  • ill-will, n. వైమనస్యం; వైరస్యం;
  • image, n. ప్రతిరూపం; ప్రతిబింబం; ప్రతిమ; బింబం; చిత్రం;
    • virtual -, మిధ్యాబింబం; కాల్పనిక బింబం;
  • imagery, n. (1) బొమ్మకట్టుడు; పదచిత్రం; (2) ఉత్ప్రేక్ష; ఉత్ప్రేక్షాలంకారం;
    • concrete -, మూర్త పదచిత్రం;
  • imaginary, adj. కాల్పనిక; కల్పిత; అసత్య; ఊహ్య; భావుక; భావకల్పిత; ఊహాత్మక;
    • - axis, ph. కాల్పనిక అక్షం; భావుకాక్షం; ఊహాత్మక అక్షం; కల్పన అక్షం;
    • - number, ph. కాల్పనిక అంకం; భావుకాంకం; ఊహాత్మక సంఖ్య; కల్పన సంఖ్య;
    • - line, ph. ఊహాత్మక రేఖ; భావుక రేఖ; కల్పన రేఖ;
    • - part, ph. కాల్పనిక భాగం;
  • imagination, n. ఊహ; ఊహాశక్తి; భావన; కల్పన; కల్పనాశక్తి; ఊహాశీలత; ఉత్ప్రేక్ష;.
  • imagine, v. i. భావించు; ఊహించు; అనుకో;
  • imagism, n. a type of poetic philosophy popularized by poets like Ezra Pound;
  • imbecile, n. బుద్ధిహీనుడు; మూఢుడు;
  • imbibe, v. t. తాగు; పీల్చు; సేవించు; ఆస్వాదించు;
  • imbue, v. t. నానబెట్టు; నాటు; మనస్సులో ఉంచుకొను;
  • imitate, v. t. అనుకరించు; పోలునట్లు చేయు; ప్రతిరూపం నిర్మించు;
  • imitation, adj. నకిలీ; దొంగ;
  • imitation, n. అనుకరణ; అనుకారం; అనుకృతి; నకిలీ; అనుసృజన;
  • immanent, adj. అంతర్భూతమైన;
  • immanent, n. అంతర్యామి; అంతర్భూతుడు;
  • God is immanent, దేవుడు సర్వాంతర్యామి; దేవుడు అన్నిటిలోను ఉన్నాడు;
  • immeasurable, adj. అప్రమేయ; అపరిగణనీయ; కొలవలేనంత; కొలతకు రాని;
  • immediate, adj. తక్షణ; వెంటనే; అవశ్య; సద్యో;
    • - address, ph. [comp.] తక్షణ విలాసం; సద్యో విలాసం;
  • immediately, adv. వెంటనే; తక్షణం; ఎకాయెకీ; సత్వరం; అవశ్యం: అప్పటికప్పుడు; అవ్యవధానంగా;
  • immense, adj. అపార;
  • immerse, v. i. మునుగు;
  • immerse, v. t. ముంచు;
  • immersion, n. ముంపు; నిమజ్జనం; పరిప్లుతం;
  • immigration, n. రావలస;
  • immobile, adj. స్థిరమైన; స్థావర; నిశ్చలమైన; అచల; అచర; కదలని; కదల్చలేని;
  • immobile object, ph. స్థాణువు;
  • immodest, adj. సిగ్గులేని;
  • immolate, v. t. త్యాగం చేయు; అగ్ని ప్రవేశం చేయు;
  • immorality, n. దుర్నీతి; అవినీతి; వ్యభిచర్యం;
  • immortal, adj. అమర; అమర్త్య; చావులేని; నిత్య;
  • immortality, n. అమరత్వం; అమర్త్యం; నిత్యత్వం; చావులేకపోవడం;
  • immovable, adj. కదలని; కదల్చలేని; స్థావర; స్థిర; అచల;
  • immune response, n. రక్షక ప్రతిస్పందన; రోగనిరోధక స్పందన;
  • immunity, n. రోగ నిరోధక శక్తి; అసంక్రామ్యత; రక్షణ; రక్షకశక్తి; రక్షరేకు; అభయప్రదానం; శరీరం రోగగ్రస్తం కాకుండా రక్షించుకోగలిగే శక్తి;
  • immunization, n. అసంక్రమకరణం; అభయప్రదానం; రోగం సంక్రమించకుండా శరీరాన్ని పదిలపరచడం;
  • immutable, adj. మార్పుచెందని; మార్పులేని; స్థిరమైన;
  • impact, n. తాకిడి; ప్రభావం; అభిఘాతం;
  • impair, v. t. బలహీనపరచు; పాడుచేయు; చెడగొట్టు; విలువ తగ్గించు;
  • impart, v. t. ఇచ్చు; ఒసగు; అబ్బించు;
  • impartial, adj. సమశీల; నిష్పాక్షిక; పక్షపాత రహిత;
    • - person, ph. సమశీల వ్రతయుతుడు; పక్షపాత రహితుడు; నిష్పాక్షికుడు;
  • impassable, n. దుస్తరం; దాటరానిది; చొరరానిది;
  • impasse, n. కఠిన పరిస్థితి; విషమ స్థితి; దిగ్బంధ స్థితి;
  • impassioned plea, ph. ఆవేశం లేని విజ్ఞప్తి;
  • impatient, adj. ఓర్పులేని; సహనం లేని; ఆతురత;
  • impatience, n. ఆతురత; ఓరిమి లేకపోవడం; విసుగు; చిరాకు;
  • impatiens, n. సోకుడుముడుగు; రంగురంగుల పూలు పూసే ఒక రకం మొక్క; see touch-me-not; ok
  • impeach, v. t. అభిశంసించు; దోషారోపణ చేయు;
  • impeachment, n. అభిశంసన; దోషారోపణ;
  • impeccable, adj. మచ్చలేని; నిష్కళంకమైన; దోషం లేని; తప్పులెన్నరాని;
  • impede, v. t. అడ్డగించు; నిరోధించు; అవరోధించు;
  • impedance, n. అవరోధకం; అవరోధం; అర్గళం; క్లేశకం; స్తోభకం; స్తోభం;
  • impediment, n. ప్రతిబంధకం; ఆటంకం; అర్గళం;
  • impel, v. t. ప్రేరేపించు; ముందుకు తోయు;
  • impeller, n. ప్రేరేపకి; ముందుకు తోసేది;
  • impending, adj. కాగల; జరగబోయే;
  • impenetrable, adj. చొరరాని; దుర్గమ; గహన;
  • imperative, adj. విధివాచక; ఆజ్ఞారూపక;
  • imperative mood, ph. [gram.] విద్యర్ధకం; విధివాచకం; ప్రార్థనార్ధకం; ఉభయ ప్రార్థనార్ధకం;
  • imperative, n. విధివాచకం;
  • imperceptible, adj. ఇంద్రియగోచరం కాని;
  • imperfect, adj. అసంపూర్ణమైన; అసమాప్త; అసమగ్ర; లోపం ఉన్న; కొరత ఉన్న; లోపభూయిష్టమైన;
  • imperfection, n. లోపం; లోటు; తయారీలో వచ్చిన లోపం;
  • imperial, adj. సార్వభౌమత్వ; సామ్రాజ్యవాద;
  • imperialism, n. సామ్రాజ్యవాదం;
  • imperil, v. t. ఆపద కలిగించు;
  • imperishable, adj. నాశనం లేని; కుళ్ళని; పాడుకాని; నిల్వ చేసినా పాడు కాని;
  • impersonal, adj. అవ్యక్త; వ్యక్తి సంబంధం లేకుండా;
  • impervious, adj. అప్రవేశ్య; అభేద్యమైన; లోనికి చొరజాలని;
  • impetuousness, n. దురుసుతనం;
  • impish, adj. చిలిపి; తమాశాకి అల్లరి చేసే తత్త్వం;
  • implant, v. t. రోగి శరీరాన్ని వైద్యుడు కోసి లోపల మరొక వస్తువుని పెట్టడం;
  • implant, v. t. నాటు; విత్తు నాటు;
  • implement, n. పనిముట్టు; సరంజాము; సరకు;
  • implement, v. t. ఉపయోగించు; వాడు; వాడుకలో పెట్టు; అమలు చేయు; అమలు పరచు; ఆచరించు;
  • implementation, n. కార్యాచరణ; ఆచరణ; అమలు;
  • implication, n. అన్యాపదేశం: అంతస్సూచన; ధ్వనింపు;
  • implicit, adj. అవ్యక్త;
  • implore, v. t. ప్రార్థించు; బ్రతిమాలు; బుజ్జగించు; విన్నపం చేసుకొను; విన్నవించుకొను;
  • implosion, n. అంతస్పోటనం;
  • imply, v. t. భావమునిచ్చు; ధ్వనించు;
  • import, n. (1) దిగుమతి; (2) అంతర్భావం;
  • import of a sentence, ph. వాక్యం యొక్క అంతర్భావం;
  • importance, n. ప్రాముఖ్యం; ప్రాధాన్యం;
  • important, adj. ముఖ్యమైన; ప్రధానమైన; మేటైన;
  • important person, ph. ముఖ్యుడు; మేటరి; ప్రెగడ;
  • imported, adj. సీమ; కిరానా; దిగుమతి చేసికొన్న;
  • imported stuff, ph. సీమ సరుకు; కిరానా సామాను;
  • impose, v. t. ఇబ్బంది కలిగించు; పిలవని పేరంటం వలె వచ్చు; శిక్షించు;
  • imposition, n. ఇబ్బంది; పిలవని పేరంటం; శిక్ష;
  • impossible, adj. అసంభవమైన; అసాధ్యమైన; దుస్సాధ్యమైన; వల్లమాలిన;
  • impossible, n. అసంభవం; అసాధ్యం; దుస్సాధ్యం;
  • impostor, n. మరొకరివలె నటించేవాడు; దొంగ; మోసగాడు; దగుల్బాజీ;
  • impotence, n. నపుంసకత్వం; నిర్వీర్యత్వం; పుంసత్వలోపం; ధ్వజభంగం; పిరికితనం; క్లెబ్యం;
  • impotency, n. ధ్వజభంగం; నపుంసకత్వం; నిర్వీర్యత్వం; క్లీబ్యం;
  • impotent, adj. నిర్వీర్యం; శక్తిహీనం; బలహీనం;
  • impotent person, ph. నిర్వీర్యుడు; ఖొజ్జా; పేడి;
  • impound, v. t. దాచిపెట్టు; బంధించు; సామానులని అటకాయించి బంధించు;
  • impoverish, v. t. దారిద్య్రం కలిగించు; శక్తిహీనం చేయు; క్షీణింపజేయు;
  • impractical, adj. అఘటిత;
  • imprecate, v. t. శపించు;
  • impregnate, v. t. సిక్తం చేయు; నింపు; గర్భం కలిగించు; గర్భాదారణ చేయు;
  • impress, v. i. నచ్చుకొను;
  • impress, v. t. ముద్ర వేయు; మనస్సుకి హత్తుకునేటట్లు చేయు; మంచి అభిప్రాయం కలుగజేయు;
  • impressed, adj. ముద్ర వేయు; ముద్రాంకిత; నిహిత; నచ్చు; మంచి అభిప్రాయం కలుగు;
  • impressed force, ph. నిహిత బలం;
  • impression, n. (1) ముద్ర; ముద్రణ; గురుతు; (2) ముద్రాంకితం; వాసన; సంస్కారం; (3) అభిప్రాయం; భావముద్ర;
  • impressionistic, adj. అనుభూతాత్మక;
  • impressionistic painting, ph. అనుభూతాత్మక వర్ణచిత్రం;
  • imprint, n. ముద్ర;
  • imprinting, n. మనోముద్రణ;
  • imprisonment, n. నిర్భంధం; కారాగార శిక్ష; ఖైదులో పెట్టడం;
  • improbable, adj. అసంభవమైన; అసంభావ్యమైన; సత్యదూరమైన;
  • improper, adj. అనుచిత; అపసవ్య; తగని; అక్రమ; అపక్రమ; విషమ;
  • improper fraction, ph. అపక్రమ భిన్నం;
  • improper, n. అనుచితం; తగనిది; అక్రమమైనది;
  • improve, v. t. బాగుపరచు; అభివృద్ధి చేయు; పురడించు;
  • improved, adj. మెరుగుపరచబడ్డ; పురడించిన;
  • improvement, n. అభివృద్ధి; మెరుగుదల; బాగుపడడం;
  • improvisation, n. మనోధర్మం; ఆశువుగా ప్రామాణికమైన సంగీతానికి చిలవలు, పలవలు చెక్కడం; ముందుగా తయారవకుండా అక్కడికక్కడ కల్పించి ప్రదర్శించడం;
  • improvise, v. t. మనోధర్మం చేయు; ఆశువుగా విద్యని ప్రదర్శించు; ముందుగా తయారవకుండా అక్కడిక్కడ కల్పించి ప్రదర్శించు;
  • impudence, n. (1) నీలుగడం; అమర్యాదకరమైన ప్రవర్తన; (2) సిగ్గు లేకపోవడం;
  • impulse, n. ప్రచోదనం; సంవేగం;
  • impulsive, adj. సంవేగ;
  • impulse force, సంవేగ బలం;
  • impulse pressure, ph. సంవేగ పీడనం;
  • impure, adj. కల్తీ; అశుద్ధ; అవిశుద్ధి; స్వచ్ఛం కాని; ములుకువ;
  • impurity, n. అశౌచం; కల్మషం; అపరిశుద్ధం; కల్తీ పదార్థం;
  • imputation, n. అపవాదు; ఆరోపణ;
  • inability, n. అశక్తత; సమర్ధత లేకపోవడం;
  • in absentia, adv. పరోక్షంగా; గైరుహాజరులో;
  • inaccurate, adj. సరికాని; ఖరారు కాని; తప్పు అయిన;
  • inadequacy, n. చాలమి;
  • inadequate, adj. సరిపోని; చాలని;
  • inadvertently, adv. ఏమరుపాటున; పరాకుగా; అనుకోకుండా; అనవధానంగా;
  • inanimate, adj. అచర; స్థిర; చలనం లేని; ప్రాణం లేని;
  • inapplicable, n. అవర్తితం; వర్తించనిది; పొసగనిది; ఉపయోగించనిది;
  • inappropriate, adj. సరికాని; అసందర్భ; అసమంజస; అయుక్త; అక్రమమైన;
  • inappropriate expenditure, ph. అక్రమ వ్యయం;
  • inappropriate income, ph. అక్రమ ఆర్జన;
  • inattention, n. ఏమరుపాటు; అనవధానం; పరధ్యానం;
  • inauguration, n. ప్రారంభోత్సవం; అంకురార్పణం; స్నాతకం; స్నాతకోత్సవం;
  • inauspicious, adj. అమంగళ;
  • in camera, adv. [legal] చాటుగా; రహస్యంగా; గదిలో
  • incandescence, n. తాపదీప్తి;
  • incandescent, adj. తాపదీప్త; వేడి చేత వెలుగు పుట్టించే;
  • incantation, n. అభిచారం; మంత్రం;
  • incarcerate, v. t. ఖైదులో పెట్టు; బంధించు;
  • incapability, n. అసమర్ధత;
  • incarnation, n. అవతారం;
  • incendiary, adj. ఇళ్ళని కాల్చే స్తోమత గల;
  • incense, v. i. కోపోద్దీపమగు;
  • incense, n. సుగంధ ద్రవ్యం; ధూపం;
  • incense stick, n. అగరువత్తి;
  • inception, n. ప్రారంభం;
  • incessant, adj. ఎడతెగని; నిరాఘాటంగా; అనవతరంగా;
  • incest, n. ఒకే కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధం;
  • incentive, n. ప్రచోదనం;
  • inch, n. అంగుళం;
  • inch, v. i. నెమ్మదిగా జరుగు;
  • incident, adj. పతన;
    • - angle, ph. పతన కోణం;
    • - light, ph. పతన కాంతి;
    • - ray, ph. పతన కిరణం;
  • incident, n. సంఘటన;
  • incidental, n. ఆగంతుకం; అప్రధానం; అనుషంగికం;
  • incidental, adj. అనుషంగిక; అప్రధాన;
  • incidentally, adv. అనుషంగికంగా;
  • incineration, n. భస్మీకరణం;
  • incinerator, n. భస్మి; భస్మం చేసే ఉపకరణం;
  • incision, n. కోత; గంటు; నాటు;
  • incisors, n. కోరపళ్లు; కోరపండ్లు; రథనికలు;
  • incite, v. t. రేకెత్తించు; రెచ్చగొట్టు; ప్రేరేపించు; ఉసికొలుపు; ఉత్తేజపరచు;
  • inclement, adj. పాడుగా ఉన్న; జడివాన, తుపాను మొదలైన పరిస్థితుల వల్ల పాడుపడిన;
  • inclination, n. (1) అభిమతం; అభిరుచి; చిత్తవృత్తి; (2) అభిలాష; ఉబలాటం; (3) వాలు; మొగ్గు; నతి;
  • incline, n. వాలు; ఆస్థ; తటం;
  • inclined, adj. వాలు; వాలిన; మొగ్గిన; దోర; తొంగలి; నత;
  • inclined plane, ph. వాలు తలం; దోర తలం; మొగ్గుబల్ల; తొంగలి బల్ల; ఆస్థ ఫలకం;
  • incoherent, adj. అసంబద్ధమైన; పొంతనలేని; అకటవికటమైన; అసంగతమైన;
  • income, n. ఆదాయం; రాబడి; వచ్చుబడి; వరుమానం; (rel.) earnings;
    • net -, నికరాదాయం;
  • income tax, ph. ఆదాయపు పన్ను; రాబడి పన్ను;
  • incomparable, adj. సాటిలేని; అనన్య సామాన్యమైన; అసదృశమైన; అసమానమైన; నిరుపమాన;
  • incompatible, adj. సామరస్యం లేని; అసంగతమైన; పొసగని;
  • incompetence, n. అప్రయోజకత్వం; అసమర్ధత;
  • incomplete, adj. అర్ధాంతర; అసంపూర్ణ; అరకొర; అసమగ్ర;
  • incomplete, n. అసంపూర్ణం; అర్ధాంతరం;
  • incomprehensible, n. అప్రమేయం; దుర్‌గ్రాహ్యం; అవిజ్ఞేయం;
  • inconceivable, n. అచింత్యం; ఊహించడానికి కూడా వీలు లేని;
  • incognito, n. ఇతరులకి దొరకకుండా తప్పించుకోగల జ్ఞానం; మారువేషం;
  • incongruity, n. అసంగతత్త్వం;
  • inconsequential, adj. ఆషామాషీ;
  • inconsiderate person, ph. అసమీక్ష్యకారి;
  • inconsistency, n. వైరుధ్యం; పరస్పర వైరుధ్యం;
  • inconsistent, adj. అసంగతమైన; అసంబద్ధమైన; పరస్పర విరుద్ధమైన;
  • incontinent, n. మల మూత్ర విసర్జనలపై పట్టు తప్పటం;
  • incontrovertible, adj. తిరుగులేని;
  • inconvenience, n. ఇబ్బంది;
  • inconvenient, n. ప్రతికూలం; (ant.) అనుకూలం;
  • incorporate, v. t. సంస్థీకరించు; వ్యవస్థీకరించు;
  • incorporation, n. సంస్థ; వ్యవస్థాపన;
  • incorporation, v. t. సంస్థాపన;
  • incorrigible, adj. మూర్ఖ; మొండి;
  • increase, v. i. ఎసరు; ఎసరేగు; ఎసలారు;
  • increase, v. t. పెంచు; ఎక్కువ చేయు; ఎక్కించు;
  • incredible, adj. నమ్మశక్యంకాని; వింతైన; విడ్డూరమైన; అపురూపమైన;
  • incredulous, adj. నమ్మతగని; నమ్మరాని;
  • increment, n. (1) పెరుగుదల; (2) జీతంలో పెరుగుదల;
  • incriminate, v. t. నేరారోపణ చేయు; అభియోగించు;
  • incrimination, n. నేరారోపణ; అభియోగం;
  • incubation, n. పొదుగుట; ఉద్భూతం; డింభోషణం;
  • incubation period, ph. ఉద్భూత కాలం; డింభోషణ కాలం;
  • incubation period of a disease, ph. రోగం యొక్క ఉద్భూత కాలం;
  • incubator, n. పొదుగుపెట్టె;
  • incubus, n. ఆడదానితో రతిని కాంక్షించే మగ దయ్యం; (ant.) succubus;
  • incur, v. t. పొందు; పడు;
  • indebted, adj. రుణపడియుండు; రుణగ్రస్తమైయుండు; అప్పుపడి ఉండు;
  • indeed, inter. అలాగా;
  • indefinite, adj. అస్పష్టమైన; అపారమైన; అనిర్దిష్ట;
  • indefinable, adj. అనిర్వచనీయ;
  • indelible, adj. చెరగని;
  • indemnity, n. నష్టపరిహారం;
  • indentation, n. (1) లోత్త; (2) గంటు; పేరా మొదటి వరసని మార్జిన్ నుండి దూరంగా జరిపి రాయడం;
  • indenture, n. ఒడంబడిక; ఒప్పందం; ఖరారునామా; ముచ్చిలికా;
  • indentured labor, ph. ఒప్పందపు కూలి; ముచ్చిలకా దాస్యం;
  • independent, adj. స్వతంత్ర;
  • independence, n. స్వతంత్రం;
  • indestructible, adj. అవ్యయ;
  • indestructible, n. అవ్యయం;
  • indeterminate, adj. అనిర్దిష్ట;
  • index, n. సూచిక; పదపట్టిక; తర్జని; పదసూచి; చింతామణి;
  • index finger, n. తర్జని; చూపుడువేలు;
  • index register, n. [comp.] సూచిక పల్టీపేరు; తర్జని పల్టీపేరు;
  • India, n. భారతదేశం; ఇండియా;
  • India ink, n. త్వరగా ఆరే (నల్ల) సిరా; భారతీయులలా నల్లగా ఉంటుందని మొదట్లో ఈ సిరాకి ఈ పేరు పెట్టారు, బ్రిటీష్‌వారు. దరిమిలా ఈ రకం సిరాని అన్ని రకాల రంగులలోనూ చేస్తున్నారు. పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లు ఈ పేరు మాత్రం మిగిలింది.
  • India rubber, n. సందర్షిణి; same as natural rubber; [bot.] Hevea brasiliensis;
  • Indian, adj. భారత్; భారతీయ; భారతదేశానికి సంబంధించిన; ఇండియా ఉపఖండానికి సంబంధించిన;
  • Indian aconite, n. నాభి;
  • Indian airspace, n. భారతీయ గగనతలం;
  • Indian aloe, n. కలబంద;
  • Indian beech, n. కానుగ;
  • Indian birth wort, n. ఈశ్వర వేరు;
  • Indian butter tree, n. ఇప్పచెట్టు;
  • Indian coral, n. పారిజాతం;
  • Indian gum arabic, n. తుమ్మ;
  • Indian jalap, n. తెగడ చెట్టు;
  • Indian kino, n. వేగిస చెట్టు;
  • Indian lilac, n. తురక వేప చెట్టు;
  • Indian mulberry, n. మద్ది;
  • Indian olibarunum, n. పరంగి సాంబ్రాణి;
  • Indian pennywort, n. బ్రహ్మీ మొక్క;
  • Indian spinach, n. బచ్చలి;
  • Indian Subcontinent, ph. ఇండియా ఉపఖంఢం; ఈ ఉపఖండంలో భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక; భూటాన్, పాకిస్తాన్, మయాన్‌మార్, హిందూ మహాసముద్రంలోని చిల్లర దీవులు ఉన్నాయి;
  • Indian, n. m. భారతీయుడు;
  • Indian-ness, n. భారతాత్మ;
  • indicate, v. t. సూచించు;
  • indicator, n. సూచి; సూచిక; సంసూచిక; ముల్లు; అర్థకం; స్పోరకం;
  • indicator of depth, ph. దఘ్నార్థకం; లోతుసూచిక;
  • indicator of direction, ph. దిక్సూచి;
  • indicator of meaning, ph. భావార్థకం; భావసూచిక;
  • indicator of plural, ph. బహువచన స్పోరకం;
  • indicator of size, ph. పరిమాణార్థకం;
  • indictment, n. నేరారోపణం;
  • indifference, n. ఉపేక్ష; ముభావం; ఉదాసీనత;
  • indigenous, adj. దేశవాళీ; స్వదేశీ; దేశీయ;
  • indigestion, n. అజీర్ణం; అగ్నిమాంద్యం; అజీర్తి;
  • indignation, n. రోషం; ఆగ్రహం; కోపం;
  • indigo, n. నీలిమందు; ಅవిరి;
  • indigo plant, n. నీలిమొక్క; రంజని; నీలిగోరింట; మధుపర్ణిక; అవిరి, aviri
  • indirect, adj. పరోక్ష; అపసవ్య;
  • indirectly, adv. చూచావాచాయగా; పరభారిగా;
  • indiscreet, adj. విచక్షణారహిత; ఆలోచనలేని; అనాలోచిత;
  • indiscriminately, adv. విచక్షణా రహితంగా;
  • indispensable, adj. అనివార్య; ఆవశ్యక; అపరిహార్య; తప్పనిసరి అయిన;
  • indisposed, adj. అస్వస్థ; విముఖ;
  • indisputable, n. నిర్వివాదాంశం;
  • indistinct, adj. అస్వచ్ఛం;
  • Indium, n. ఇండియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 99, సంక్షిప్త నామం, In); (ety.) from the indigo blue spectral line; has nothing to do with India;
  • individual, adj. వ్యష్టి; వైయక్తిక; ప్రత్యక్‍;
  • individual, n. వ్యక్తి; ఆసామీ; నఫరు;
  • individual incidents, ph. వ్యష్టి సంఘటనలు;
  • individual souls, ph. ప్రత్యగాత్మలు;
  • individualistic, adj. వ్యక్తివాద;
  • individuality, n. వ్యక్తిత్వం; వైయుక్తికత;
  • individualization, n. వ్యష్టీకరించడం;
  • individually, adv. నఫరుగతిగా;
  • Indo-Aryan, adj. హిందార్వ; ఔత్తరాహ;
  • indoctrinate, v. t. బోధించు; బోధచేయు; బలాత్కారంగా సమ్మతింపజేయు;
  • indoctrination, n. బోధ;
  • indolent, n. మొండి;
  • indolence, n. సోమరితనం; బద్ధకం;
  • induce, v. t. ప్రేరేపించు; ప్రోత్సహించు; ఉన్ముఖుని చేయు; లోభపెట్టు;
  • induced, adj. ప్రేరిత;
  • inducement, n. ప్రేరణ; ప్రోత్సాహం;
  • induction, n. అర్థాపత్తి; ఆగమనం; నిగమనం; వ్యష్టి సంఘటనల పరంపర నుండి సాధారణ సూత్రాన్ని ప్రతిపాదించే పద్ధతే ఆగమనం; (ant.) deduction
  • inductive method, ఆగమన పద్ధతి;
  • indulge, v. i. అనుభవించు;
  • industrial, adj. పారిశ్రామిక;
  • industrial chemistry, ph. పారిశ్రామిక రసాయనం;
  • industrial estate, ph. పారిశ్రామిక వాడ;
  • industrial revolution, ph. పారిశ్రామిక విప్లవం;
  • industrial wastes, ph. పారిశ్రామిక వ్యర్ధాలు;
  • industrialist, n. పారిశ్రామికుడు; పారిశ్రామికవేత్త;
  • industrialization, n. పారిశ్రామికీకరణం; పరిశ్రమల విస్తరణ;
  • industrious, adj. శ్రమించెడు;
  • industry, n. శ్రమ; పరిశ్రమ;
  • inedible, adj. అఖాదీ; తినడానికి పనికిరాని;
    • - oil, n. అఖాదీ తైలం
  • ineffectual, n. వ్యర్థం;
  • inelastic, adj. అస్థితిస్థాపక; స్థితిస్థాపక రహిత; స్థితిస్థాపకత లేని;
  • inert, adj. జడ; స్తబ్ధ; మంద; అచేతన; తామసిక;
  • inert gas, ph. జడ వాయువు; మందవాయువు; స్తబ్దవాయువు;
  • inertia, n. జడత్వం; జడత; జడిమ; స్తబ్ధత; తమస్సు;
  • inertial frame, ph. జడత్వ చట్రం;
  • inertial frame of reference, ph. ప్రమాణ జడత్వ చట్రం;
  • inertial mass, ph. జడత్వ గురుత్వం; తామస గురుత్వం;
  • inestimable, adj. అగణ్య;
  • inequality, n. అసమానత్వం; విసమీకరణం; వైషమం; న్యూనాధిక్యత;
  • inequity, n. అసమానత; ప్రతిసమం;
  • inevitable, n. నియతం; అనివార్యం; విధాయకం;
  • inexhaustible, adj. అవ్యయ; అవ్యయమైన;
  • inexhaustible, n. అవ్యయం;
  • inexpensive, n. అగ్గువ; చవుక;
  • infallible, n. అచ్యుతం;
  • infamy, n. అపకీర్తి; అప్రతిష్ఠ; దుర్యశం;
  • infancy, n. శైశవం; శైశవావస్థ; పసితనం;
  • infant, adj. శిశు; శైశవ;
  • infant, n. శిశువు; పసిబిడ్డ; పసికందు; నెత్తురుకందు; నెలకూన; చిరుత; బుడుత; బొట్టె; కిశోరం;కందు; ఇంకా మాటలు రాని శైశవ దశ; పసివాడు;
  • infanticide, n. శిశుమేధం; శిశుహత్య;
  • infantry, n. కాల్బలం; పదాతిబలం;
  • infarct, n. శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోయిన భాగం; ప్రాణరహిత కణజాలం;
  • infarction, n. శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం; కణజాల మరణం;
    • coronary -, ph. గుండెలోని కండరాలకి రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం;
  • infatuation, n. మోహం; చిత్తమోహం; వ్యామోహం; మూఢ ప్రేమ; అభినివేశం; తేలగింపు;
  • infect, v. t. సూక్ష్మజీవులని శరీరంలో చొరబడేట్టు చేసి రోగం కలిగించడం;
  • infection, n. తిష్ట; తిష్ట రోగం; లాతికణావేశం; అన్యకణావేశం; సోకుడు; సూక్ష్మజీవులు శరీరంలో చొరబడి ఒక చోట స్థావరం ఏర్పరచుకోవడం; see also infestation;
    • vaginal -, యోని తిష్ట;
  • infectious, adj. తిష్ట; సంక్రామిక;,
  • infectious disease, ph. తిష్ట రోగం; సంక్రామిక రోగం;
  • inference, n. అనుమాన ప్రమాణం; అనిమితి; అర్థాపత్తి; ఉత్తరపక్షం;
  • inferior, adj. చవకబారు; తీసికట్టు; తక్కువైన; నీచ; నీచమైన; కింది; బీడు; అల్కా; హీన; అధో; కీత; న్యూన; అవాచీ; అవద్య;
  • inferior land, ph. కీతనేల;
  • inferiority, n. న్యూనత; లోకువ; హీనత; అప్రధాన్యత;
  • inferiority complex, ph. ఆత్మన్యూనతా శంక; ఆత్మన్యూనతా భావం;
  • infertile, adj. నిస్సారమైన; పండని; గొడ్డు;
  • infestation, n. సూక్ష్మజీవులు, పరభుక్కులు జీవి ఉపరితలం మీద స్థావరం ఏర్పరచుకోవడం; see also infection;36.
  • infidelity, n. అవిశ్వాసం;
    • conjugal -, వ్యభిచారం
  • infinite, adj. అనంతమైన; అనంత; అపరిమిత; అంతూ దరీ లేని;
  • infinite series, అనంత శ్రేణి;
  • infinitesimal, adj. అత్యంత;
  • infinitesimal calculus, ph. అత్యంత కలనం;
  • infinitive, n. తుమర్థం; తుమున్నర్థకం; క్రియ యొక్క సామాన్య రూపం; క్రియ యొక్క దాత్వర్ధక రూపం;
  • infinity, n. అనంతం; దిగంతం; మహత్తు; అంతులేనిది;
  • infirmary, n. ఆసుపత్రి;
  • infirmity, n. అశక్తి; నిస్త్రాణ; నలత; సుస్తీ;
  • infix, adj. మధ్యలో వేసిన; మధ్యలో వచ్చే;
  • inflammable, adj. జ్వలనశీలమైన; మండే గుణం కల; మండే;
  • inflammation, n. వాపు; శోఫ; ఉబ్బు; ఉలుపు;
  • inflammatory, adj. (1) వేడిని పుట్టించే; తాపజనక; (2) కోపం కలిగించే; రెచ్చగొట్టే;
  • inflate, v. t. ఊదు; గాలితో నింపు;
  • inflation, n. ద్రవ్యోల్బణం; దివాలేషం; డబ్బు సరఫరా ఎక్కువవడం వల్ల వస్తువుల ధరలు, చాకిరీల ధరలు అదేపనిగా పెరుగుతూ పోవడం; దివాలేషం అంటే కరువు కాదు. కరువు రోజులలో ధరలు పెరగడానికి కారణం వస్తువులు దొరకక పోవడం;
  • inflection, n. [gram.] రూపభేదం; (note) his is an inflection of he; ఇంటి is an inflection of ఇల్లు;
  • inflow, n. ఆన;
    • barrier to -, ph. ఆనకట్ట;
  • influence, n. ప్రభావం; ప్రభ; ప్రాబల్యం; పలుకుబడి; మాట చెల్లుబడి;
  • influence, v. t. ప్రభావితం చేయు;
  • influenza, n. ఫ్లూ; విషపడిశం;
  • inform, v. t. తెలియజేయు; (rel.) tell;
  • informal, adj. అనియత;
  • informal education, ph. అనియత విద్య;
  • information, n. సమాచారం; వార్త; విశేషం; వక్కాణం;
  • information highway, n. సరదా; సమాచార రహదారి; సమాపథం; సమాచార మహాపథం;
  • information theory, n. సమాచార సిద్ధాంతం;
  • informed sources, ph. అభిజ్ఞ వర్గాలు;
  • informer, n. వేగులవాడు; ఆచూకీదారు;
  • infra, adj. అధో; నీచ; తక్కువ; కింద;
  • infraction, n. అతిక్రమణ;
  • infrared, adj. అథోలోహిత; అత్యారుణ; పరారుణ;
    • far -, దూర పరారుణ;
  • infrastructural, adj. ఉపనిర్మాణ;
  • infrastructure, n. అవస్థాపన సౌకర్యాలు; ఉపనిర్మాణం; ఉపకరణ సౌకర్యాలు;
  • infringement, n. అతిక్రమణం; ఉల్లంఘనం;
  • in good faith, ph. విశ్వాసంతో; నమ్మకంతో;
  • ingenious, adj., అబిరుచి చూపించు; తెలివయిన; ఊహాశక్తితో నిండిన;
  • ingenuous, adj., అమాయకమయిన; నిగర్వమయిన; దర్పములేని;
  • ingot, n. పాళా; లోహపు కడ్డీ;
  • ingredients, n. pl. అంశములు; ఘటకద్రవ్యములు; ఘటకాంశాలు; అంగములు; ఒక వస్తువుని తయారు చెయ్యడానికి కావలసిన సరంజామా;
  • ingress, n. లోనికి పోయే దారి;
  • inhabit, v. i. నివసించు; అధివసించు;
  • inhabitant, n. నివాసి; వాస్తవ్యుడు; సాకీను;
  • inhabited, adj. జనసంకీర్ణ;
  • inhalation, n. ఉచ్ఛ్వాసం; పూరకం;
  • inhalation and exhalation, ph. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు; పూరక రేచకాలు;
  • inhale, v. i. ఎగపీల్చు;
  • inherent, adj. స్వతస్సిద్ధమైన; స్వాభావికమైన; ప్రాకృతిక; స్వయంసిద్ధ; సిద్ధం;
  • inheritance, n. వారసత్వం; వంశానుగతం; పారంపర్యం; ఉత్తరాధికారం; మిరాసి; దాయభాగం; దాయం; తల్లిదండ్రులనుండి పిల్లలకి సంక్రమించే సొత్తు;
  • inhibitory, adj. నియామక;
  • inhospitability, n. నిరాదరణ;
  • inhuman, adj. అమానుష;
  • inhumane, n. అమానుషం;
  • inhumanely, adv. అమానుషంగా;
  • inimitable, adj. సాటిలేని;
  • initial, adj. ఆరంభ; ప్రథమ; మొదటి; ముక్తాయి;
  • initials, n. pl. పొడి అక్షరాలు; ఆద్యక్షరాలు;
  • initiative, n. చొరవ; ఉపక్రమం; ప్రథమయత్నం;
  • injunction, n. నిషేధాజ్ఞ; ఉత్తర్వు;
  • injure, v. i. గాయపడు; దెబ్బ తగిలించుకొను;
  • injure, v. t. గాయపరచు; దెబ్బ తగిలించు;
  • injured, n.m. గాయపడ్డవాడు; క్షతగాత్రుడు; దెబ్బతగిలినవాడు;
  • injured person, ph. క్షతగాత్రుడు;
  • injurious, adj. క్షతకరం; హానికరం;
  • injury, n. దెబ్బ; గాయం; క్షతం;
  • injustice, n. అక్రమం; అన్యాయం;
  • ink, n. సిరా; మషి; మసి;
  • ink bottle, n. సిరాబుడ్డి; మషీమణి;
  • inkblot, n. సిరామరక;
  • inlaid, adj. ఖచిత; ఆఖచిత;
  • inlaid with precious stones, ph. రత్నఖచిత;
  • inland, adj. దేశాంతర్గత; అంతర్దేశీయ;
  • in-laws, n. pl. అత్తవారు; వియ్యాలవారు;
  • inlay, v.t. పొదుగు; తాపడం చేయు; చెక్కు;
  • inlet, n. (1) సముద్రం భూమి లోనికి చొచ్చుకు వచ్చిన చోటు; (2) యంత్రం లోనికి వాయువుని గాని ద్రవాన్ని గాని పంపే గొట్టం;
  • in lieu of, ph. బదులుగా; స్థానంలో;
  • inmate, n. బందీ; ఖైదులోగాని, పిచ్చాసుపత్రిలోగాని బందీ అయిన వ్యక్తి;
  • inn, n. (1) సత్రవ; (2) హొటేలు;
  • innate, adj. సహజమైన; అంతర్జనిత; అంతర్లీన;
  • inner, adj. అంతర్గత; అంతర్గతమైన; అంతర్భూత;
  • inner planets, ph. అంతర్ గ్రహాలు;
  • inner voice, ph. అంతర్వాణి;
  • innocent person, n. నిర్దోషి; నిరపరాధి; అమాయకుడు;
  • innovation, n. నవకల్పన;
  • innuendo, n. వ్యాజ్యోక్తి; చాటూక్తి; అన్యాపదేశం; ఉపాలంభం; ఆక్షేపణ; అసలు అనుభూతిని మనస్సులో దాచిపెట్టి పైపైన మరొక విధంగా ప్రవర్తించడం;
  • innumerable, adj. అసంఖ్యాక; అసంఖ్యేయ; హేరాళము; లెక్కలేనన్ని; లెక్కపెట్టలేనన్ని;
  • inorganic, adj. అనాంగిక; వికర్బన; అసేంద్రియ;
  • inorganic chemistry, ph. అనాంగిక రసాయనం; వికర్బన రసాయనం; అసేంద్రియ రసాయనం;
  • input, adj. అంతర్‌హిత; అంతర్యాన; అంతర్యాగ; ఆగత;
  • input data, ph. ప్రవేశాంశాలు; ఆగతాంశాలు; ప్రవేశిక దత్తాంశాలు; అంతర్యానాంశాలు; అంతర్యాగాంశాలు;
  • input, n. ప్రవేశాంశం; ప్రవేశికం; ఆగతం; దాపలం; ఆన; అంతర్యానం; అంతర్యాగం; లోరవానా (లోనికి రవానా); మేత; పెట్టు; అంతర్హితం; యాతం; ఆదానం;
  • inquest, n. పంచాయతీ; అపమృత్యు విచారణ;
  • inquiry, n. భోగట్టా;
  • inquisition, n. ధర్మపరీక్ష;
  • inquisitiveness, n. జిజ్ఞాస; ఆదిత్స;
  • insanity, n. వెర్రి; పిచ్చి; ఉన్మాదం; చిత్తవిభ్రమం; చిత్తచాంచల్యం;
  • inscription, n. రాత; అభిలేఖనం;
  • inscription on copper plate, ph. తామ్ర పత్రాల మీద రాత;
  • inscription on stone, ph. రాతి మీద రాత; శిలాభిలేఖనం;
  • insect, n. కీటకం; క్రిమి; పురుగు;
  • insect pest, ph. చీడ; చీడపురుగు;
  • insecticide, n. కీటక సంహారి; కీటకారి;
  • insecure feeling, ph. అభద్రతా భావం;
  • insecurity, n. భద్రతారాహిత్యం; అభద్రత;
  • inseparable, adj. అవినాభావ;
  • insemination, n. వీర్యదానం;
    • artificial -, కృత్రిమ వీర్యదానం;
  • insert, v. t. దోపు; దూర్చు; జొప్పించు; జొనుపు; ఆగమించు;
  • insertion, n. దోపడం; దూర్చడం; జొప్పించడం; జొనుపడం; ఆగమనం;
  • insight, n. సూక్ష్మాక్షిక; లోచూపు; దివ్యచక్షువు;
  • insignificant, n. అల్పం; స్వల్పం;
  • insinuation, n. నిందారోపణ; వ్యంగ్యోక్తి;
  • insipid, adj. చప్ప; చప్పని; చప్పనైన; చప్పిడి; నిస్సారమైన; రుచిలేని; పేలవమైన;
  • insist, v. t. పట్టుబట్టు; బలవంతం చేయు; హఠం చేయు;
  • insistent, adj. హఠ; బలవంతపు;
  • insolence, n. తృణీకారం; నిర్లక్ష్యం;
  • insolent, adj. మర్యాద లేని; తృణీకార భావంతో;
  • insolvency, n. దీవాలా;
  • insolvent, n. దీవాలా తీసిన వ్యక్తి;
  • insomnia, n. నిద్రలేమి; నిద్ర పట్టకపోవటం;
  • inspection, n. విలోకనం; తనిఖీ; పరీక్ష;
  • inspector, n. తనిఖీదారు;
  • inspiration, n. (1) ప్రేరణ; ఉత్తేజం; స్ఫూర్తి; ఉద్దీపనం; దైవావేశం; (2) ఉచ్ఛ్వాసం; గాలి పీల్చడం;
  • install, v. t. తురుము; కూర్చు; కీల్కొల్పు; సంఘటించు; సిద్ధపరచు;
  • installment, instalment (Br.), n. విడత; వాయిదా; కంతు; దాటు; దఫా; కిస్తీ;
  • installment payment, ph. కిస్తీ; వాయిదా వాయి;
  • installments, n. విడతలు; వాయిదాలు; దఫాలు; కిస్తీలు;
    • by -, వాయిదాల మీద; కిస్తీ బందీ;
    • first -, మొదటి వాయిదా; మొదటి దఫా;
  • instance, n. (1) ఉదాహరణం; (2) మారు; సారి;
  • instant, n. క్షణం;
  • instantaneous, adj. క్షణిక; యుగపత్తు; సద్య; సద్యో;
    • - acceleration, ph. సద్య త్వరణం;
    • - position, ph. సద్య స్థానం; యుగపత్ స్థానం;
    • - velocity, ph. సద్య ధృతిగతి;
  • instead, prep. బదులుగా; మారుగా; ప్రతిగా; ప్రత్యామ్నాయంగా;
  • instigate, v. t. ప్రేరేపించు; ప్రోద్బలం చేయు; పురికొలుపు; ఉసిగొలుపు;
  • instigation, n. ప్రేరేపణ; ప్రోద్బలం; దుర్బోధ చేసేవ్యక్తి; పుల్లలు పెట్టే వ్యక్తి;
  • instill, v. t. (1) బొట్లు బొట్లుగా దిగజార్చు; (2) బోధ చేయు;
  • instinct, n. ఉపజ్ఞ; సహజేచ్ఛ; సహజజ్ఞానం; సహజాతం; సహజ స్ఫురణ; వాసన; ప్రవృత్తి; అంతఃప్రవృత్తి; ఇంగిత జ్ఞానం; జంతుజ్ఞానం;
    • killer -, జిఘాంస; యుయుత్స; గెలిచే వరకు పోరాడాలనే కోరిక;
    • person with a killer -, జిఘాంసువు;
  • institute, n. సంస్థ; పీఠం;
  • institution, n. సంస్థ; పీఠం;
  • institutional, adj. సంస్థాగత;
  • instruction, n. (1) ఉపదేశం; బోధన; అధ్యాపన; (2) ఆదేశం; సమాదేశం; నిర్దేశం;
  • instructional, adj. ఉపదేశాత్మక; బోధనాత్మక;
  • instrument, n. (1) సాధకం; సాధనం; ఉపకరణం; పనిముట్టు; కొరముట్టు; పరికరం; ఎత్తళి; జంత్రం; ఆతోద్యం; (2) దస్తావేజు;
    • musical -, ఆతోద్యం; జంత్రవాద్యం;
    • percussion -, అవనాధం; ఉ. డప్పు; మృదంగం; తబలా, వాయులీనం, వీణ;
    • wind -, సుషిరం, ఉ. వేణువు;
  • instrument of accession, ph. విలీన పత్రం;
  • instrumental, adj. (1) కరణార్థక; (2) జంత్ర;
    • - music, ph. జంత్ర వాద్యము;
  • insubordination, n. అవిధేయత; ఆజ్ఞాధిక్కారం;
  • insult, n. అవమానం; పరాభవం; తిరస్కారం; న్యక్కారం;
  • insurgence, n. తిరుగుబాటు; విద్రోహం;
  • insurance, n. బీమా;
    • life -, జీవిత బీమా;
    • permanent -, అతైంతిక బీమా; శాశ్వత బీమా;
    • temporary -, తైంతిక బీమా; అశాశ్వత బీమా;
  • insurance policy, ph. బీమా పట్టా; బీమా పట్టా పత్రం;
  • insurance premium, ph. బీమా అడితి; బీమా ప్రీమియం;
  • insurrection, n. ఉపప్లవం; తిరుగుబాటు; విప్లవం;
  • intact, adv. చెక్కుచెదరకుండా;
  • intake, n. ఆన;
  • integer, n. పూర్ణాంకం; పూర్ణసంఖ్య; అభిన్న సంఖ్య; అభిన్నాంకం;
  • integrability, adj. సమాకలనీయత;
  • integral, adj. సమాకలన; అవినాభావ;
    • - calculus, ph. సమాకలన కలనం;
    • - connection, ph. అవినాభావ సంబంధం;
  • integrable, adj. సమాకలనీయ; సమాకలన ప్రక్రియకి లొంగే;
  • integrand, n. సమాకల్యం; సమాకలన ప్రక్రియకి లొంగబడ్డది;
  • integration, n. (1) సమాకలనం; చయనకలనం; (2) కలపడం; వీలీనత; ఏకీకరణ; సమన్వయం;
  • integrity, n. చిత్తశుద్ధి; న్యాయవర్తన; పెద్దమనిషితనం;
  • intellect, n. బుద్ధి; జ్ఞానశక్తి; ధిషణ; చిత్తం;
    • sharp -, కుశాగ్ర బుద్ధి;
  • intellectual, adj. వివేచనాత్మక; శేముష్య; బౌద్ధిక; మేథో;
    • - mirage, ph. జ్ఞానమరీచిక;
    • - property, ph. మేథో సంపత్తి; మేథో సంపద;
  • intellectual, n. మేధావి; శేముషీవంతుడు; మనీషి;
  • intellectual property, ph. శేముషీ సంపద; మేథో సంపత్తి; మేథో సంపద;
  • intelligence, n. (1) వివేకం; తెలివి; తెలివితేటలు; ప్రజ్ఞానం; (2) గూఢసమాచారం; వర్తమానం;
    • artificial -, విశ్వామిత్ర వివేకం;
  • intelligence quotient, ph. బుద్ధిబలం;
  • intelligentsia, n. pl. విజ్ఞులు; మేధావర్గం; వివేకవంతులు;
  • intend, v.i. ఉద్దేశించు; తలపెట్టు;
  • intended, adv. ఉద్దేశించిన;
  • intense, adj. తీవ్ర; తీక్షణ; ఉద్ధృత;
  • intensely, adv. ముమ్మరంగా; తీవ్రంగా; ఉధృతంగా;
  • intensity, n. తీవ్రత; తీక్షణత; ఉద్ధృతి;
  • intent, n. ఉద్దేశం; తలపోత;
  • intention, n. ఉద్దేశం; సంకల్పం; తలపోత; వివక్షత; మనోగతం;
  • intentionally, adv. ఉద్దేశపూర్వకంగా; సంకల్పశుద్ధితో; బుద్ధిపూర్వకంగా; చెయ్యాలని చేసిన;
  • inter, adj. అంతర్; పరస్పర; ఒండొంటి; అన్యోన్య;
  • inter, v. t. పాతు; పాతిపెట్టు; భూస్థాపితం చేయు;
  • interaction, n. సంకర్షణ;
  • short-range -, లఘు సంకర్షణ;
  • intercalary month, n. అధిక మాసం; లుప్త మాసం; పురుషోత్తమ మాసం; మల మాసం; మలిమ్లుచం; సూర్యసంక్రమణం లేని చంద్ర మాసం;
  • intercede, v. t. అటకాయించు;
  • intercept, v. t. అడ్డగించు; ఆపు; నిలుపు;
  • inter-cellular, adj. కణాంతర;
  • intercontinental, adj. ఖండాంతర;
  • intercourse, n. సంభోగం; రతిక్రీడ;
  • inter-crop, n. అంతర పంట; ఒక పొలంలో ఒక జాతి మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో మరొక పంట వెయ్యడం; ఉదాహరణకి అల్లం, పసుపు, జొన్న పొలాలలో పెండలం వేసి పండించడం;
  • interdependence, n. పరస్పరావలంబనం; అన్యోన్యాశ్రయం; పరస్పరాధీనత;
  • interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం;
    • graphical -, చిత్రాంతరాననం;
    • command line -, అక్షరాంతాననం;
  • interest, n. (1) వడ్డీ; ఫాయిదా; మిత్తి; తేమానం; (2) శ్రద్ధ; మొగ్గు; (3) అభిరుచి; ఆసక్తి;
    • compound -, చక్ర వడ్డీ;
    • simple -, బారు వడ్డీ;
    • vested interest -, స్వార్ధం;
  • interesting, adj. ఆసక్తికరమైన; ఆసక్తివంతమైన;
  • interface, n. అంతర్ముఖం; పరస్పర ఫలకం; ప్రతిముఖం; కలనయంత్రా నికి బాహ్య ప్రపంచానికి మధ్య సంభాషణలు జరగడానికి మధ్యవర్తిగా పనిచేసే శాల్తీ;
  • interference, n. జోక్యం;
  • interim, adj. అందాకా; తాత్కాలిక; మధ్యంతర;
    • in the -, ఈ మధ్యలో;
  • interior, adj. అభ్యంతర; లో; లోపలి;
  • interior room, ph. అభ్యంతర మందిరం; లోపలి గది;
  • interjection, n. సాధువాదార్థకం; ఆశ్చర్యార్థకం;
  • interlude, n. విష్కంభం; విరామ సమయం;
  • intermediate, adj. మధ్యంతర; మాధ్యమిక; అంతస్థ; నడుమంతరపు;
  • intermediate, n. మధ్యంతరం; మాధ్యమికం; అంతస్థం; నడుమంతరం; మధ్యస్థం;
  • interment, n. పాతిపెట్టడం; శవాన్ని భూస్థాపితం చేయడం;
  • intermission, n. విరామం; విరామ సమయం;
  • intermittent, adj. విడచి విడచి వచ్చే; అడపా తడపా వచ్చే;
  • intermittently, adv. అంతరాయికంగా; అప్పుడప్పుడు; ఒక్కోసారి;
  • internal, adj. ఆంతరంగిక; అంతరంగ; అంతర్గత; అంతర్ గర్భిత; అంతర్; అంతర; అంతర్భూత; లోపలి;
  • internal combustion, ph. అంతర్ దహన;
  • internal forces, ph. అంతర్గత శక్తులు;
  • internal planets, ph. అంతర్ గ్రహాలు; సౌరకుటుంబంలో సూర్యుడికి, గురుడికి మధ్యనున్న గ్రహాలని అంతర్‌గ్రహాలు అంటారు;
  • international, adj. అంతర్జాతీయ;
  • International Monetary Fund, n. అంతర్జాతీయ ద్రవ్య నిధి;
  • internationalist, n. అంతర్జాతీయతా వాది;
  • Internet, n. అంతర్జాలం; ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలన యంత్రాలు ఒకదానికొకటి సమాచారం పంపుకుందుకి వీలుగా ఉండే ప్రసారక సదుపాయం; మనుష్యులు మాట్లాడుకుందికి టెలిఫోను సౌకర్యం ఎలాగో అలాగే అంతర్జాలం కలనయంత్రాలు మాట్లాడుకుందికి ఉపయోగపడుతోంది;

---Usage Note: Internet

  • ---The Internet is a system of many interconnected computers and devices throughout the world that allows people to communicate with each other and share information. You can use the Internet to send e-mail or to access information available on the World Wide Web.
  • internode, n. కణుపుల మధ్యనున్న కాండం;
  • interpolation, n. అంతర్వేశనం; ప్రక్షిప్తం;
  • interpret, v. t. వివరించు; వ్యాఖ్యానించు; అనువదించు;
  • interpreter, n. ద్విభాషి; దుబాసీ; ఒకరి నోటి మాటని తన నోటితో అనువాదం చేసే వ్యక్తి; see also translator;
  • interrogate, v. t. ప్రశ్నించు; అడుగు;
  • interrogation, n. ప్రశ్న;
  • interrogation mark, ph. ప్రశ్నార్థక చిహ్నం; క్వొశ్చెన్ మార్కు;
  • interrogative, adj. ప్రశ్నార్థక; ప్రశ్నవాచక;
  • interruption, n. అంతరాయం; ఆటంకం;
  • intersection, n. ఖండన;
  • interstellar, adj. తారాంతర;
  • interstitial, adj. మధ్యంతర;
  • intertwine, v. i. ముడిపడు;
  • intertwined, adj. జమిలి;
  • interval, n. అంతరం; వ్యవధి; వ్యవధానం; మధ్యకాలం; ఎడతెరిపి;
  • intervene, v. t. కలుగజేసుకొను;
  • interview, n. అభిముఖ సమావేశం; పరిపృచ్ఛ్ట; భేటీ; ముఖాముఖీ; see also rendezvous;
  • intestate, n. మరణశాసనం లేని పరిస్థితి;
  • intestinal, adj. ఆంత్ర; పేగుకి సంబంధించిన;
  • intestine, adj. పేగు; ఆంత్రం;
    • large -, పెద్ద పేగు;
    • small -, చిన్న పేగు;
  • intimacy, n. స్నేహం; లీయత; చనువు; ఆత్మీయత;
  • intimate, v. t. తెలియజేయు;
  • intimidate, v. t. బెదిరించు; బెదరగొట్టు;
  • intimidation, n. బెదిరింపు;
  • intolerable, adj. సహించరాని; భరించరాని; దుస్సహ;
  • intolerable, n. దుర్భరం;
  • intolerance, n. అసహనం;
  • intonate, v. t. స్వరభేదాలని పాటిస్తూ మాట్లాడు; నొక్కవలసిన చోట నొక్కుతూ మాట్లాడు;
  • intonation, n. వాక్యస్వరం;
  • intone, v. i. వంతపాడు;
  • intoxicant, n. మత్తుపదార్థం; నిషాపదార్థం; మద్యం;
  • intoxication, n. ముయికం; మత్తు; మత్తా; కైపు; నిషా; దిమ్ము; లాహిరి;
  • intoxicating drink, n. మత్తు ఎక్కించే పానీయాలు; మద్యం; కల్లు; సారా మొదలయినవి;
  • intra-cranial, adj. కరోట్యంతర;
  • intra-syllabic symbols, ph. గుణింతాలకి వాడే గుర్తులు;
  • intricacy, n. చిక్కు; తికమక; జటిలత;
  • intricate procedure, ph. [idiom] ద్రావిడ ప్రాణాయామం; క్లిష్టమైన పద్ధతి;
  • intrigue, n. తంత్రం; కుతంత్రం; గూడుపుఠానీ;
  • intrinsic, adj. సహజమైన; స్వాభావిక; నిజ;
  • introduction, n. (1) ఉపోద్ఘాతం; ఉపక్రమణం; ప్రస్తావన; ప్రవేశిక; see also preface; foreword; (2) పరిచయం;
  • introspection, n. ఆత్మపరిశోధన; ఆత్మశోధన; అంతర్లోకన; ఆత్మావలోకనం;
  • introvert, n. m. ఆంతర్ముఖుడు; f. అంతర్ముఖి;
  • intrude, v. t. చొరబడు;
  • intruders, n. pl. చొరబాటుదారులు;
  • intruders, n. pl. చొరబాటుదారులు;
  • intrusion, n. చొరబాటు;
  • intuition, n. ఉపజ్ఞ; అర్ధాపత్తి; అంతర్బుద్ధి; అంతఃప్రబోధం; అంతఃస్పురణ;; కారణ కార్య సమీక్ష లేకుండా సూక్ష్మగ్రాహ్యత ప్రదర్శించడం;
  • inundate, v. t. ముంచు; ముంచెత్తు;
  • invade, v. t. దండెత్తు; దాడి చేయు; ముట్టడించు;
  • invalid, adj. (ఇన్ వేలిడ్) చట్టపరంగా ఆమోదయోగ్యం కాని;
  • invalid, n. (ఇన్ వెలిడ్) అనారోగ్యం వల్ల కాని, ముసలితనం వల్ల కాని తన పని తాను చేసుకోలేని వ్యక్తి;
  • invariant, adj. కూటస్థ; మార్పు చెందని; గణిత ప్రక్రియల వల్ల మార్పు చెందని;
  • invariant embedding, ph. [math.] కూటస్థ తాపడం;
  • invasion, n. దండయాత్ర; దాడి; ముట్టడి;
  • invent, v. i. కనిపెట్టు; సృజించు; see also discover;
  • invention, n. సంజనితం; అభిసర్గం; సృజనం; పరికథ; పరికల్పనం; ఉపేతం; ఒనరిక;
  • inventiveness, n. సృజనాత్మకం; ఒనరిక;
  • inventor, n. స్రష్ట; ప్రణేత; నిర్మాత; సృష్టికారకుడు; కల్పనకర్త; ఉపేత; ఆవిష్కర్త;
  • inverse, adj. విలోమ; విపర్య; (ant.) అనులోమ;
    • - square law, విలోమ వర్గ సూత్రం;
  • inversely proportional, ph. విలోమానుపాతం;
  • inversion, n. విపర్యాసం;
    • thermal -, తాప విపర్యాసం;
  • invert sugar, n. త్రిశంకు చక్కెర;
  • inverted, adj. అధోముఖ; తలకిందులయిన;
  • inverted, n. వ్యత్యాస్తం; తలకిందులు;
  • invertebrate, n. అకశేరుకం; అపృష్ట వంశి; వెన్నుపూస లేని జంతువులు;
  • investigative, v. t. విచారించు; అన్వేషించు; పరిశోధించు;
  • investigative, adj. అన్వేషణాత్మక; పరిశోధనాత్మక;
  • investigation, n. పరిశోధన; దర్యాప్తు; విచారణ; అరయిక; అన్వేషణ;
  • investigator, n. m. పరిశోధకుడు; శోధకుడు; అన్వేషకుడు; విచారకుడు;
  • investment, n. పెట్టుబడి;
  • invincible, adj. అజేయ;
  • invisible, adj. అదృశ్య; అశరీర; అసదృశ; కనపడని; అగుపడని;
    • - hand, ph. అసదృశ్య హస్తం;
    • - ink, ph. అశరీర సిరా;
    • - universe, ph. అదృశ్య విశ్వం;
    • - voice, ph. అశరీర వాణి; ఆకాశవాణి;
  • invitation, n. ఆహ్వానం; పిలుపు;
  • invite, v.t. ఆహ్వానించు; పిలుచు;
  • invited guests, ph.ఆహూతులు; ఆహ్వానితులు;
  • invocation, n. ఆవాహన; ప్రార్థన; నాందీశ్లోకం;
  • invoice, n. ఉల్లాకు; కొన్న సరకుల పేర్లు, ధరలు చూపించే జాబితా;
  • invoke, v. t. ఆమంత్రించు;
  • involuntary, adj. అసంకల్పిత; అసంకల్ప; అప్రయత్న; అనైచ్ఛిక; అనియంత్రిక; ఐచ్ఛికం కాని;
    • - action, ph. అనియంత్రిక చర్య;
    • - muscles, ph. అనైచ్ఛిక కండరములు;
    • - reflex, ph. అసంకల్ప ప్రతీకారం;
  • involvement, n. తాదాత్మ్యం;
  • inward, adj. అంతర్గత;
  • inundation, n. వరద; ముంపు; జలప్లుతం;
  • ion, n. అణుశకలం; అణువులో భాగం; అణువులోని ఎలక్ట్రానులని కొన్నింటిని విడగొట్టినప్పుడు మిగిలిన శకలాలు;
  • ionized, adj. ప్రోద్ధుత; (Br.) ionised;
  • ionosphere, n. అణుశకలావరణం; శకలావరణం; అయనోవరణం;
  • ionization, n. శకలీకరణం; అణువులు విద్యుదావేశం పొందడం;
  • iota, n. (1) గ్రీకు భాషలో ఒక అక్షరం; (2) పల్లెత్తు; కించిత్తు; ఈషత్తు; ఇంచుక; ఇసుమంత; రవంత; లవలేశం;
  • IOU, n. రిణపణ్ణా; రుణపత్రం;
  • ipso facto, n. దానంతగా అది; అంతటితోనే;
  • irascibility, n. చిరాకు; చికాకు;
  • ire, n. ఆగ్రహం;
  • Iridium, n. ఇరిడియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 77, సంక్షిప్త నామం, Ir); [Lat.]. iris = rainbow;
  • iris, n. (1) కానీనికా పటలం; నేత్ర విభాజకం; కంటిపాప చుట్టూ ఉండే గుండ్రని పొర; ఈ పొరకి ఉండే రంగే కంటి రంగు; (2) ఇంద్ర ధనుస్సు; హరివిల్లు; (3) శీతల దేశాలలో పూసే ఒక రకం పువ్వు;
  • iron, adj. ఇనప; అయో;
  • iron filings, ph. ఇనప రజను; అయోచూర్ణం;
  • iron tip, ph. అయోముఖి;
  • Iron, n. (1) ఇనుము; అశ్మసారం; ఆయసం; ఒక రసాయన మూలం; (అణుసంఖ్య 26, సంక్షిప్త నామం; Fe); [Lat.] ferrum; (2) ఇస్థిరి; (3) ఇస్థిరి పెట్టి;
    • pig -, పోత ఇనుము; దుక్క ఇనుము; దంప ఇనుము;
    • wrought -, చేత ఇనుము; పోత ఇనుముని కరగించి మలినములను పోగొట్టగా మిగిలిన ఇనుము;
  • iron, v. t. ఇస్థిరి చేయు;
  • Iron Age, n. ఆశ్మయుగం; ఇనప యుగం; క్రీ.పూ.1000 నుండి క్రీ.శ. 100 వరకు; కంచుయుగం తరువాత వచ్చిన కాలం;
  • iron horse, n. ఆశ్మాశ్వం; రైలింజను;
  • ironing box, n. ఇస్త్రీపెట్టి;
  • ironical, adv. ఇత్సితంగా;
  • irony, n. వ్యాజస్తుతి; వక్రోక్తి; వ్యంగ్యం; ఇత్సితం; అన్నది ఒకటి, దానివల్ల స్పురించే అర్ధం మరొకటి అవడం;
  • irradiation, n. ఉద్యోతనం; (lit.) to expose to light;
  • irrational, adj. (1) అకారణమైన; హేతుబద్ధం కాని; తర్కబద్ధం కాని; (2) అనిష్ప; నిష్పత్తిలా రాయడానికి వీలు పడని;
    • - fear, ph. కారణం లేని భయం; అకారణమైన భయం;
    • - number, ph. అనిష్ప సంఖ్య; అనిష్పాంకం; కరణీయ సంఖ్య;
  • irregular, adj. వ్యతిక్రమ; క్రమభంగ; క్రమవిపర్య; అవకతవక; అపవాద; ఉచ్చావచ;
    • - form, ph. అపవాద రూపం; వ్యతిక్రమ రూపం; క్రమభంగ రూపం;
    • - number, ph. అనిష్ప సంఖ్య; అనిష్పాంకం;
    • - prime, ph. వ్యతిక్రమ ప్రధాన సంఖ్య;
  • irregularity, n. వ్యతిక్రమం; క్రమభంగం; క్రమవిపర్యం; అవకతవకతనం;
  • irrelevant, adj. అప్రస్తుత;
  • irresponsibility, n. బాధ్యతారాహిత్యం;
  • irreversible, adj. అప్రత్యావర్తక; అనుత్క్రమణీయ;
  • irreversible, n. అప్రత్యావర్తకం;
  • irrigation, adj. సాగు; సాగు చెయ్యడానికి సమకూర్చే నీటి పారుదల;
    • - land, ph. నదీమాతృకం; సాగుభూమి;
    • - water, ph. సాగు నీరు;
  • irrigation, n. సాగు; నీటి పారుదల;
    • lift -, కపిలె సాగు;
  • irritability, n. చికాకు;
  • irritation, n. బాధ; వ్యధ; చికాకు;
  • ischium, n. తుంటి ఎముక;
  • isinglass, n. అభ్రకం; గిరిజం;
  • island, n. (ఐలెండ్) దీవి; ద్వీపం; లంక;
    • offshore -, తీరస్థ దీవి;
  • islet, n. చిన్న దీవి; దీవిక;
  • ism, suff. ఇజం; ప్రపంచాన్ని ఒక మూస పోసిన దృష్టితో చూసే తత్త్వం;
  • iso, pref. సమ;
  • isobar, n. సమవాయి; సమభార రేఖ; సమపీడన రేఖ;
  • isogamy, n. [biol.] సమ సంయోగం; ఒక రకం లైంగిక పునరోత్పత్తి; (ant.) anisogamy;
  • isogloss, n. [ling.] భేదకరేఖ; ఒక భాషలో గమనించదగ్గ మార్పులని విడదీసే భౌగోళిక రేఖ; గోదావరి దాటితే భాషలో మార్పు వినిపిస్తుంది కనుక గోదావరిని ఒక భేదక రేఖగా పరిగణించవచ్చ;
  • isolated, adj. వియుక్త; వివిక్త; వ్యష్ఠి; విడిగా ఉంచిన;
    • - double bond, ph. వియుక్త జంటబంధం;
    • - system, ph. వివిక్త వ్యవస్థ; వియుక్త వ్యవస్థ; వ్యష్ఠిగా ఉంచిన వ్యవస్థ;
  • isomer, n. సమభాగి; సమాంగి;
  • isomerism, n. సమభాగత్వం; సమాంగత; సమాంగత్వం; సాదృశ్యం; అనేక భాగములతో రకరకాల విన్యాసాలు కలిగిన నిర్మాణ క్రమాలతో ఒప్పారే రసాయనాలు; రెండు మూలకాల సాంఖ్య క్రమాలు ఒక్కటే అయి, నిర్మాణ క్రమాలు తేడాగా ఉంటే ఆ రెండింటిని సమభాగులు అంటారు;
    • chain -, శృంఖల సమాభాగత్వం; శృంఖల సమాంగత; శృంఖల సమాంగత్వం; శృంఖల సాదృశత్వం;
    • conformational -, అనురూపాత్మక సమభాగత్వం; అ. సమాంగత్వం; అ. సాదృశ్యం;
    • group -, సామూహిక సమభాగత్వం; సా. సమాంగత; సా. సమాంగత్వం; సా. సాదృశ్యం;
    • optical -, దృక్ సమభాగత్వం; దృక్ సమాంగత; దృక్ సమాంగత్వం; దృక్ సాదృశ్యం;
    • positional -, స్థాన సమభాగత్వం; స్థాన సమాంగత; స్థాన సమాంగత్వం; స్థాన సాదృశ్యం;
    • stereo -, ప్రాదేశిక సమభాగత్వం; ప్రా. సమాంగత్వం;
    • structural -, నిర్మాణాత్మక సమభాగత్వం; ని. సమాంగత; ని. సమాంగత్వం;
  • isomorphism, n. సమరూపత;
  • isopropyl alcohol, n. రబ్బింగ్ ఆల్కహాలు; జ్వరం వచ్చినప్పుడు దీనిని శరీరం మీద వేసి రుద్దితే ఉష్ణం తగ్గుతుంది కనుక ఈ పేరు వచ్చింది; C3H7OH;
  • isosceles, adj. సమద్విబాహు;
  • isotherm, n. సమతాపి; సమతాపరేఖ; ఒక మేపులో ఒకే తాపోగ్రత ఉన్న బిందువలని కలుపుతూ గీసే గీత;
  • isothermal, adj. సమతాప;
  • isotope, n. ఏకస్థాని; ఆవర్తన పట్టికలో ఒకే గదిలో ఉంచవలసిన రసాయన మూలకాలు;
    • radio-isotopes, వికీర్ణ ఏకస్థానులు;
  • isotropic, adj. సమదైశిక; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోయే;
  • isotropy, n. సమదైశికత; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోవడం;
  • issue, n. (1) సంచిక; (2) సంతతి; (3)సమస్య; (4) విషయం; అంశం;
    • life and death -, జీవన్మరణ సమస్య;
  • issue at hand, ph. ప్రస్తుతపు సమస్య;
  • issue, v. t. జారీ చేయు;
  • isthmus, n. భూసంధి;
  • it, pron. proximate. ఇది;
  • it, pron. remote. అది;
  • itch, n. దురద; గుల; జిల; దూల; తీట; కండూతి; కసిమిరి;
  • item, n. మూర్తి; శాల్తీ; అంశం; ఉరువు;
  • iterate, v. t. ఆమ్రేడించు; పదే పదే చేయు;
  • iterative, adj.ఆమ్రేడిత; పునరుత్థాన;
  • iterative method, ph. పునరుత్థాన పద్ధతి; చేసిన లెక్కనే చిన్న చిన్న మార్పులతో పదే పదే చేయడం;
  • itinerary, n. కార్యక్రమం;
  • itis, suff. వాపు; శోఫ; ఆర్తి;
  • its, pron. proximate. దీని;
  • its, pron. remote. దాని;
  • ivory, n. దంతం;
  • ivory tower, ph. [idiom] ఒంటి స్తంభపు మేడ; విశ్వవిద్యాలయం;
  • ivy gourd, n. దొండ; దొండ పాదు;

మూలం[మార్చు]